నాందేడ్ ఎస్‌పీని ప్రశ్నించిన సీఐడీ?
హైదరాబాద్, జూలై 6 (జనంసాక్షి): సీబీఐ జాయింట్ డైరెక్టర్ వివి లక్ష్మీనారాయణ ఫోన్‌కాల్స్ వివరాలు బహిర్గతమైన వ్యవహారానికి సంబంధించి నాందేడ్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్‌ను రాష్ట్రం నేర దర్యాప్తు విభాగం(సీఐడీ) బృందం ప్రశ్నించినట్టు తెలుస్తోంది. అయితే అలాంటిదేమీ లేదని,…


