సాగర్ నీళ్లు నల్లగొండ ప్రజల ఆస్తీ : కేటీఆర్
నల్లగొండ: నాగార్జున సాగర్లో ఉన్న నీళ్లు నల్లగొండ జిల్లా ప్రజల ఆస్తి అని టీఆర్ఎస్ ఎమ్మెల్యే కే తారక రామారావు అన్నారు. అసలు జాతీయ, అంతర్జాతీయ, న్యాయసూత్రాల ప్రకారం సాగర్ నీళ్లు మొదట తాగడానికి వినియోగించాలని ఆయన స్పష్టం…
