Thursday, 5 November 2026

July 2012

జాతీయం

‘అమ్మ’లకు ఆహ్వానం పలుకుతున్న కార్పొరేట్‌ సంస్థలు

బెంగళూరు, జూలై 6: సృష్టిలో తియ్యనైన పదం ‘అమ్మ’. మాతృత్వం కోసం మహిళ అన్నింటినీ త్యాగం చేస్తోంది. నేడు నెలకొన్న ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా చన్నీళ్లకు వేణ్ణిల్లు తోడుచేస్తే సంసారం సాఫీగా సాగుతుందని భార్యభర్తలు ఇద్దరూ ఉద్యోగాలకు వెళుతున్నారు.…

ముఖ్యాంశాలు

ధరలపై 9న ‘తెలుగు మహిళ ‘ ధర్నాలు

విశాఖపట్నం, జూలై 6: నిత్యావసర సరుకులు, కూరగాయల ధరలు భారీ స్థాయిలో పెరగడానికి నిరసిస్తూ ఈ నెల 9న రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ మహిళా విభాగమైన తెలుగు మహిళా ప్రతినిధులు ఆందోళనలు చేపట్టనున్నట్టు ఆ విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు…

ముఖ్యాంశాలు

సీబీఐ జేడీ లక్ష్మీనారాయణకు వీడ్కోలు?

దక్షిణాఫ్రికా పర్యటన నుంచి వచ్చాక ముహూర్తం! హైదరాబాద్‌,జూలై 6 : వైఎస్సార్‌ సీపీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి ఆస్తుల కేసును దర్యాప్తు చేస్తున్న సీబీఐ జాయింట్‌ డైరెక్టర్‌ వివి లక్ష్మీనారాయణకు ఉద్వాసన పలికే సూచనలు కనిపిస్తున్నాయి. ఆయన దక్షిణాఫ్రికాకు 9…

తెలంగాణ

తెలంగాణపై కేసీఆర్‌ కొత్త స్టోరీ?

హైదరాబాద్‌, జూలై 6 : తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సీమాంధ్ర నాయకులు అంగీకరించకపోవడానికి తెలంగాణ రాష్ట్ర సమితి(తెరాస) అధినేత కె. చంద్రశేఖరరావు కొత్త కథ వినిపిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే నీటి యుద్ధాలు జరుగుతాయని కాంగ్రెస్‌ సీమాంధ్ర నాయకులు…

ముఖ్యాంశాలు

జగన్‌ వైపు వలస నేతల చూపు!

2014 లక్ష్యంగా కప్పదాట్లకు సిద్ధం హైదరాబాద్‌, జూలై 6 (జనంసాక్షి): కడప పార్లమెంట్‌ సభ్యుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆధ్వర్యంలోని వైఎస్సార్‌ సీపీ వైపు వలసలు ప్రారంభమయ్యాయా ? అవుననే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఉప ఎన్నికల తరువాత రెండు రోజుల…

ముఖ్యాంశాలు

బకాయిల కోసం విజయ్‌ మాల్యా ఆస్తుల వేలం బ్యాంకుల కన్సార్షియం

కాదు.. మేమే అమ్మకానికి పెట్టాం : కింగ్‌ ఫిషర్‌ ముంబై, జూలై 6 (జనంసాక్షి): కింగ్‌ఫిషర్‌ ఎయిర్‌లైన్స్‌కు జారీ చేసిన రుణాలను తిరిగి రాబట్టుకోవడానికి బ్యాంకులు కింగ్‌ఫిషర్‌ ఎయిర్‌లైన్స్‌ యజమాని, లిక్కర్‌ సామ్రాట్‌ విజయ్‌ మాల్య అధీనంలోని స్థిరాస్తులను…

ముఖ్యాంశాలు

అత్యాచారానికి యత్నించిన ఖా’కీచకుల’ అరెస్టు

తిరుపతి, జూలై 6 (జనంసాక్షి): చిత్తూరు జిల్లా కలికిరిలో గురువారం తెల్లవారుజామున ఒడిశా నుంచి వచ్చిన వలస కూలీలపై అత్యాచారయత్నానికి పాల్పడిన ఖాకీచకులను పోలీసులు అరెస్టు చేశారు. పొట్టకూటి కోసం వచ్చిన మహిళా కూలీలపై ఇందిరమ్మ కాలనీలో భాస్కర్‌,…

ముఖ్యాంశాలు

చర్లపల్లి జైలులో అధికారుల ఇష్టారాజ్యం

హైదరాబాద్‌, జూలై 6 (జనంసాక్షి): చర్లపల్లి జైలులో అధికారుల ఇష్టారాజ్యం నడుస్తోంది. నిబంధనలకు నీళ్లొదులుతూ నియంత్రణ లేని విధంగా వ్యవహారాలు నడుస్తున్నాయనడానికి ఇటీవల జరిగిన పలు సంఘటనలు నిదర్శనంగా నిలుస్తున్నాయి. తాజాగా కత్తెరతో ఒక ఖైదీ తోటి ఖైదీపై…

ముఖ్యాంశాలు

సాగునీటి ప్రాజెక్టుల్లో భారీ అవినీతి : పిఎసి

– ప్రభుత్వంపై కాంగ్రెస్‌ నేతల అసంతృప్తి హైదరాబాద్‌, జూలై 6 (జనంసాక్షి): కల్వకుర్తి, పులిచింతల సాగునీటి ప్రాజెక్టుల్లో భారీ స్థాయి అవినీతి జరిగినట్లు ప్రజా పద్దుల కమిటీ (పిఎసి) గుర్తించింది. కల్వకుర్తి, పులిచింతల సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించి ప్రస్తుతం…

ముఖ్యాంశాలు

వైఎస్‌ నీడ సూరీడు ఏం చేస్తున్నారు?

హైదరబాద్‌, జూలై 6 (జనంసాక్షి): ఒకప్పుడు సూర్యనారాయణరెడ్డి అలియాస్‌ సూరీడు ఒక వెలుగు వెలిగారు. దివంగత నేత వైఎస్‌ రాజశేఖరరెడ్డి వ్యక్తిగత సహాయకుడిగా సూరీడికి పెద్ద ఇమేజే ఉండేది. ఎవరికి వారు సూరీడుతో సంబంధాలు పెట్టుకోవడానికి, ఆయనను కలవడానికి…