జీవవైవిధ్య సదస్సుకు రూ. 125 కోట్లు
హైదరాబాద్ : హైదరాబాద్‌లో త్వరలో జరగనున్న అంతర్జాతీయ జీవవైవిధ్య సదస్సుకు రాష్ట్ర ప్రభుత్వం 124 కోట్ల రూపాయలు మంజూరు చేసినట్లు మేయర్ మాజిద్ హుస్సేన్ తెలిపారు. ఇందులో ఎక్కువ మొత్తం నగర సుందరీకరణ, రోడ్లు, డ్రైనేజి ఆధునీకరణకు కేటాయిస్తామని…
