Wednesday, 4 November 2026

July 2012

వార్తలు

మిక్స్‌డ్‌ డబుల్స్‌లో గుత్తా-దిజూ జోడి ఓటమి

లండన్‌: లండన్‌ ఒలింపిక్స్‌ మిక్స్‌డ్‌ డబుల్స్‌ విభాగం గ్రూప్‌ దశ రెండో విభాగంలో భారత్‌జోడి ఓటమి చవిచూసింది. దెన్మార్క్‌జోడి లేబార్న్‌-జహల్‌ చేతిలో 12-21, 16-21 తేడాతో గుత్తాజ్వాల-దిజూ జోడి ఓటమిపాలైంది.

వార్తలు

బైరెడ్డిని తదేపా నుంచి సస్పెండ్‌ చేయాలి

హైదరాబాద్‌: వచ్చిన తెలంగాణను అడ్డుకున్న చంద్రబాబునాయుడు మరోమారు తెలంగాణ వస్తుందన్న ప్రచారంతో రాయలసీమ ప్రత్యేక రాష్ట్రం ఉర్యమానికి అజ్యం పోస్తున్నారని తెరాసనేత హరీష్‌రావు మండిపడ్డారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సభలో హరీష్‌రావు మాట్లాడుతూ, పరకాల ఉప ఎన్నికల సమయంలో…

వార్తలు

కార్పోరేట్‌కు ధీటుగా ప్రభుత్వ విద్యాలయాలు: సీఎం

శ్రీకాకుళం: కార్పోరేట్‌ పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ విద్యాలయాలను తీర్చిదిద్దుతామని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌ రెడ్డి అన్నారు. శ్రీకాకుళంలో సాంఘీక సంక్షేమ గురుకుల బాలికల పాఠశాలను ఆయన సందర్శించారు. అనంతరం అక్కడ ఏర్పాటుచేసిన సభలో సీఎం విద్యార్థులనుద్దేశించి ప్రసంగించారు. ప్రభుత్వ విద్యాలయాల్లో…

వార్తలు

ఫిల్మ్‌ ఛాంబర్‌ ఎన్నికల్లో తమ్మారెడ్డి ప్యానల్‌ విజయం

హైదరాబాద్‌: ఫిల్మ్‌ ఛాంబర్‌లో ఈరోజు జరిగిన చలనచిత్ర వాణిజ్యమండలి ఎన్నికల్లో తమ్మారెడ్డి భరద్వాజ విజయం సాధించింది. ప్రముఖ సినీ నిర్మాతలు తమ్మారెడ్డి భరద్వాజ, స్రవంతి రవికిశోర్‌ ప్యానెళ్ల మధ్య జరిగిన పోరులో తమ్మారెడ్డి ప్యానెల్‌ల్లో 12మంది సభ్యుల్లో 11మంది…

వార్తలు

ఒలింపిక్స్‌లో స్థానం దక్కించుకున్న విష్ణువర్థన్‌

లండన్‌: లండన్‌ ఒలింపిక్స్‌ టెన్నిస్‌ పురుషుల సింగిల్స్‌ విభాగంలో హైదరాబాద్‌ ఆటగాడు విష్ణువర్థన్‌ స్థానం దక్కించుకున్నాడు. జర్మన్‌ ప్లెయర్‌ ఫిలివ్‌ కోల్‌చెర్‌బర్‌ గాయంతో తప్పుకోవడంతో విష్ణువర్థన్‌కు అవకాశం లభించింది.

వార్తలు

జనంపైకి దూసుకెళ్లిన అంబులెన్స్‌

హైదరాబాద్‌: విమాపూర్‌లో అంబులెన్స్‌ అదుపుతప్పి జనంపైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, ముగ్గురు గాయపడ్డారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి చికిత్స చేస్తున్నారు. వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.

హైదరాబాద్

ఫిల్మ్‌ ఛాంబర్‌ ఎన్నికల్లో తమ్మారెడ్డి ప్యానల్‌ విజయం

హైదరాబాద్‌: ఫిల్మ్‌ ఛాంబర్‌లో ఈరోజు జరిగిన చలనచిత్ర వాణిజ్యమండలి ఎన్నికల్లో తమ్మారెడ్డి భరద్వాజా ప్యానెల్‌ విజయం సాంధించింది. ప్రముఖ సినీ నిర్మాతలు తమ్మారెడ్డి భరద్వాజ, స్రవంతి రవికిశోర్‌ ప్యానెళ్ల మధ్య జరిగిన పోరులో తమ్యారెడ్డి ప్యానెల్‌ల్లో 12 మంది…

హైదరాబాద్

కాంగ్రెస్‌,జగన్‌ మధ్య రహస్య ఒప్పందం:టీడీపీ

హైదరాబాద్‌: కాంగ్రెస్‌ సీనియర్‌నేత ఎర్రాన్నాయుడు ఈ రోజు మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్‌ వైకాపాల మధ్య రహస్య ఒప్పందం కుదిరిందని, ఉప ఎన్నికలకు ముందు జగన్‌ ఆస్థులపై మాట్లాడిన కిరణ్‌ కుమార్‌రెడ్డి ఇప్పుడెందుకు నోరు మెదపడం లేదని ఎద్దేవచేశారు. తప్పు…

హైదరాబాద్

తెలంగాణ సంపదంతా దోచుకున్నారు: హరీష్‌రావు

హైదరాబాద్‌: సమైక్య రాష్ట్రంలో నిళ్లు, ఉదోష్ట్ర్యగాలు, భూములు, తలలెంగాణ సంపదంతా సీమాంధ్ర నేతలు దోచుకున్నారని టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే హరీష్‌రావు తెలిపారు. రంగారెడ్డి జిల్లా మేడ్చల్‌కు చెందిన పలు పార్టీల నేతలు టీఆర్‌ఎస్‌లో చేరారు. ఈ సందర్భంగా హరీష్‌రావు మాట్లాడుతూ..…

హైదరాబాద్

సమస్యలు పరిష్కరించాలని విధ్యార్థుల భారీ ప్రదర్శణ

హైదరాబాద్‌: బీసీ సంఘం అధ్యక్షుడు ఆర్‌.కృష్ణయ్య ఆధ్వర్యంలో విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలని వివిధ జిల్లాలనుంచి వచ్చిన వందలాది మంది విద్యార్థులు ఇందిరాపార్కుకు తరలివచ్చి భారీ ప్రదర్శణ నిర్వహించారు. మెస్‌,కాస్మోటిక్‌,స్కాలర్‌షిప్‌లు వెంటనే ఇవ్వకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళణ చెస్తామని అన్నారు.