Wednesday, 4 November 2026

July 2012

జిల్లా వార్తలు

వెల్దుర్థిలో దొంగల బీభత్సం

సంగారెడ్డి, జూలై 29 : మెదక్‌ జిల్లా వెల్దుర్థి పోలీస్‌స్టేషన్‌ పరిధి అక్కింపేట, గోపాకృష్ణపురం గ్రామాలల్లో శనివారం రాత్రి 10 ఇళ్ల తాళాలు పగులకొట్టి రెండిళ్లలో దొంగతనం జరిగింది. గోపాలకృష్ణాపురం గ్రామానికి చెందిన సన్నపునేని కోటేశ్వరరావు ఇంటి తాళాలు…

ఆదిలాబాద్

‘తెలంగాణ’పై స్పష్టమైన ప్రకటన చేయాలి

ఆదిలాబాద్‌, జూలై 29: ఆగస్టు మాసంలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు విషయమై కేంద్రం స్పష్టమైన ప్రకటన చేయకపోతే ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని ఐకాస నేతలు హెచ్చరించారు. రాష్ట్ర ఏర్పాటు కోసం ఆదిలాబాద్‌లో చేపట్టిన రిలే దీక్షలు ఆదివారం నాటికి…

ఆదిలాబాద్

బీసీలకు అధిక ప్రాధాన్యత ఇవ్వడం అభినందనీయం

ఆదిలాబాద్‌, జూలై 29 : బిసిలకు తగిన ప్రాధాన్యత ఇస్తుందని ఈ మేరకు తమ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు చట్ట సభల్లో బిసిలకు వంద సీట్లు కేటాయిస్తామని ప్రకటించడం హర్షణీయమని తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడు హనుమంతరావు…

ఆదిలాబాద్

ఖాళీగా ఉన్న పీఈటీ పోస్టులను భర్తీ చేయాలి

ఆదిలాబాద్‌, జూలై 29 : ఐటీడీఏ పరిధిలోని ఆశ్రమ పాఠశాలలో ఖాళీగా ఉన్న పీఈటీి, పీడీ పోస్టు భర్తీలో క్రీడాకారులైన గిరిజన అభ్యర్థులకు ప్రాధాన్యత కల్పించాలని జాతీయ స్థాయి క్రీడాకారులైన కృష్ణ, శ్రీనివాస్‌, గోపాల్‌ విజ్ఞప్తి చేశారు. ఈ…

ఆదిలాబాద్

1 నుంచి రైతు పోరుబాట

ఆదిలాబాద్‌, జూలై 29 : రైతుల సమస్యలు పరిష్కరించేందుకు గాను, ఆగస్టు 1వ తేదీ నుంచి రైతు పోరుబాట నిర్వహిస్తున్నట్లు సిపిఐ అనుబంధ సంఘమైన రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ప్రభాకర్‌రెడ్డి తెలిపారు. ప్రకృతి విపత్తులు, ప్రభుత్వ…

ఆదిలాబాద్

జిల్లాలో నామ మాత్రంగా కొనసాగిన ‘రాత్రి బస’

ఆదిలాబాద్‌, జూలై 29 : వసతి గృహాల్లో నెలకొన్న సమస్యలను తెలుసుకుని వాటి పరిష్కారానికి చర్యలు తీసుకునే విధంగా ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి చేపట్టిన రాత్రి బస అనే కార్యక్రమం జిల్లాలో నామ మాత్రంగా కొనసాగింది. విద్యార్థులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను…

వార్తలు

ఉమెన్స్‌ సిగిల్స్‌లో సైనా శుభారంభం

లండన్‌: లండన్‌ ఒలిపింక్స్‌ బ్యాడ్మింటన్‌ మహిళల సింగిల్స్‌ విభాగం గ్రూప్‌ ఈలో స్విట్జర్లాండ్‌ క్రీడాకారిణి జాక్వెట్‌ పై సైనా నెహ్వాల్‌ విజయం సాధించింది. 21-9, 21-4 తేడాతో జాక్వెట్‌ పై గెలుపొందింది.

వార్తలు

ఆదిలాబాద్‌ జిల్లా నేతలతో చంద్రబాబు భేటీ

హైదరాబాద్‌: తెదేపా అధ్యక్షుడు నారా చంబ్రాబునాయుడు ఇవాళ ఎన్టీఆర్‌ ట్రస్ట్‌ భవన్‌లో ఆదిలాబాద్‌ జిల్లా బీసీ నేతలు, కార్యకర్తలతో సమావేశమయ్యారు. జిల్లాలో బీసీల పరిస్థితులపై అడిగితెలుసుకున్నారు. తెదేపా ఈసారి ఎన్నికల్లో మూడో వంతు సీట్లను బీసీలకు కేటాయించడం ద్వారా…

వార్తలు

రాష్ట్రం ఐక్యంగా ఉండాలి: రాఘవులు

నెల్లూరు: ఆంధ్రద్రేశ్‌ రెండు రాష్ట్రాలుగా విడిపోకుండా ఐక్యంగా ఉండాలని సీపీఎం కోరుకుంటుందని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి బి.వి.రాఘవులు అన్నారు. ఈ సందర్భంగా రాఘవులు మాట్లాడుతూ… రాష్ట్రన్ని రెండుగా చేస్తామని కాంగ్రెస్‌ పార్టీ చెప్పడం వల్లే తెలంగాణ ఉద్యమం…

వార్తలు

ముబయి ఎయిర్‌పోర్టులో అగ్ని ప్రమాదం

ముంబయి: మహరాష్ట్ర రాజధాని అయిన ముంబయి ఎయిర్‌పోర్టులో ఇవాళ సాయంత్రం భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. మంటలు భారీగా ఎగిసిపడుతున్నాయి. మంటలను ఆర్పేందుకు నాలుగు ఫైరింజన్లు ప్రయత్నిస్తున్నాయి. దట్టమైన పొగలు అలుముకున్నాయి. దీంతో పలు విమానాల రాకపోకలకు తీ…