Thursday, 5 November 2026

July 2012

సీమాంధ్ర

ప్రతి నీటిచుక్కను సద్వినియోగం చేసుకోండి ఇందిరమ్మబాటలో సిఎం కిరణ్‌

శ్రీకాకుళం, జూలై 27 : రైతు ప్రయోజనార్ధం రాష్ట్రంలో ప్రవహిస్తున్న నదుల యొక్క ప్రతి నీటి చుక్క సద్వినియోగం కావాలని రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్‌.కిరణ్‌కుమార్‌రెడ్డి అన్నారు. జిల్లాలో మూడు రోజుల పాటు పర్యటనకు వచ్చిన ఆయన శుక్రవారంనాడు ఆమదాలవలస…

జాతీయం

ఇదొక మరపురాని ఘట్టం :అమితాబచ్చన్‌

న్యూఢిల్లీ, జూలై 27 : క్రీడాజ్యోతిని అందుకోవడం జీవితంలో మరుపురాని ఘట్టం అని అమితాబ్‌బచ్చన్‌ శుక్రవారంనాడు మీడియాతో అన్నారు. ఇదంతా తన పూర్వ జన్మ సుకృతమని వినయంగా అన్నారు. ఇదిలా ఉండగా బాలీవుడ్‌ సూపర్‌ స్టార్‌ అమితాబ్‌ బచ్చన్‌కు…

సీమాంధ్ర

సిఎం ముఖాముఖికి సర్వం సిద్ధంజీడిసాగు రైతుల్లో చిగురిస్తున్న ఆశలు!

శ్రీకాకుళం, జూలై 27: శ్రీకాకుళం జిల్లాలో ఇందిరమ్మ బాట నిమిత్తం ముఖ్యమంత్రి కిరణ్‌ శుక్రవారంనాడు జిల్లాకు వచ్చిన విషయం తెలిసిందే. అయితే శనివారం రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి జీడిసాగు రైతులతో ముఖాముఖి చర్చ నిర్వహించనున్నారు. ఈ చర్చలకు వేదిక…

సీమాంధ్ర

ప్రైవేటు పాఠశాలపై వేటు

శ్రీకాకుళం, జూలై 27: నిబంధనలకు విర్దుంగా నిర్వహిస్తున్న ప్రైవేటు పాఠశాలలపై జిల్లా విద్యాశాఖ చర్యలు తీసుకుంటుంది. ఇందులో భాగంగా రాజాం మండల కేంద్రంలోని డోలపేటలో గల సుధాపబ్లిక్‌ స్కూల్‌కు అక్కడి మండల విద్యాశాఖ అధికారి చిరంజీవి శర్మ తాళాలు…

సీమాంధ్ర

అక్రమ నిల్వలపై విజిలెన్స్‌ దాడులు

శ్రీకాకుళం, జూలై 27 : పప్పుదినుసుల అక్రమ వ్యాపారంపై విజిలెన్స్‌ అధికారులు కొరడా ఝులిపించారు. సంతకవిటి మండలం సిరిపురం గ్రామం నుంచి ఇతర ప్రాంతాలకు అక్రమంగా మినుములను పెద్ద ఎత్తున తరలిస్తున్నారన్న సమాచారంతో నిఘా విభాగం డిఎస్పీ, సిఐ…

సీమాంధ్ర

350 ఆలయాల్లో మనగుడి సంబరాలు

శ్రీకాకుళం, జూలై 27: శ్రావణ మాసం సందర్భంగా దేవాదాయ శాఖ, తిరుమల తిరుపతి దేవస్థానం ధర్మ ప్రచార పరిషత్‌ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించనున్న మనగుడి శ్రావణ మాసం సంబరాలు పూజ సామాగ్రి జిల్లాకు కేంద్రంలోని తిరుమల తిరుపతి దేవస్థానం…

సీమాంధ్ర

ఉత్తరాంధ్రపై కాంగ్రెస్‌ది కపట ప్రేమ

– తోటపల్లి రిజర్వాయర్‌కు నిధులు కేటాయించాలి – కళా వెంకటరావు డిమాండ్‌ శ్రీకాకుళం, జూలై 27 : కాంగ్రెస్‌ ప్రభుత్వం ఉత్తరాంధ్రపై కపట ప్రేమ వలబోస్తుందని మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ సీనియర్‌ నేత కళా వెంకటరావు విమర్శించారు.…

సీమాంధ్ర

వెన్నులో వణుకు పుట్టిస్తున్న సైకో..! కొనసాగుతున్న గాలింపు చర్యలు

ఆంధ్ర-తమిళనాడు సరిహద్దుల్లో తనిఖీలు నెల్లూరు, జూలై 27 : ఔను.. అందర్ని వణికిస్తున్నాడు.. జాలర్లు సైతం భయం భయంగా గడుపుతున్నారు. గురువారంనాడు భద్రాచలం-చెన్నయ్‌ బస్సులో ముగ్గుర్ని కిరాతకంగా హతమార్చి మరొకర్ని తీవ్ర గాయాలు పాల్జేసిన సైకో ఉదంతం జిల్లాలో…

జిల్లా వార్తలు

28 నుంచి 30 వరకు దళిత మోర్చా మహా దీక్ష

నిజామాబాద్‌, జూలై 27 : దళితులపై జరుగుతున్న దాడులను నిరసిస్తూ భారతీయ జనతా పార్టీ దళిత మోర్చా ఆధ్వర్యంలో ఈ నెల 28 నుంచి 30 వరకు హైదరాబాద్‌లో నిర్వహిస్తున్న మహా దీక్షను విజయవంతం చేయాలని జిల్లా దళిత…

జిల్లా వార్తలు

డిటిఎఫ్‌ ఆధ్వర్యంలో ధర్నా

నిజామాబాద్‌, జూలై 27 : ఉపాధ్యాయ, విద్యారంగ సమస్యలపై ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలను నిరసిస్తూ శుక్రవారం నాడు డిటిఎఫ్‌ ఉపాధ్యాయ సంఘం కలెక్టరేట్‌ ఎదుట ధర్నా చేపట్టింది. ఈ సందర్భంగా డిటిఎఫ్‌ నాయకులు శంతన్‌ మాట్లాడుతూ, అప్‌గ్రేడ్‌ భాషా…