జిల్లా కొత్త కలెక్టర్‌గా క్రిస్టినా
నిజామాబాద్, జూలై 27 : జిల్లా కలెక్టర్ వరప్రసాద్‌ను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం నాడు ఉత్తర్వులు జారీ చేసింది. సివిల్ సప్లయీస్ కార్పొరేషన్ ఎండిగా ఆయను బదిలీ చేశారు. నిజామాబాద్ జిల్లాకు కొత్త కలెక్టర్‌గా 2001…
