Thursday, 5 November 2026

July 2012

సీమాంధ్ర

పంద్రాగస్టు వేడుకలపై సమీక్ష తిరుపతి

జూలై 27 : 66వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించాలని జిల్లా రెవెన్యూ అధికారి శేషయ్య జిల్లా అధికారులను కోరారు. శుక్రవారం ఉదయం స్వాతంత్ర దినోత్సవ వేడుకల నిర్వహణపై జిల్లా రెవెన్యూ అధికారి తన ఛాంబర్‌లో జిల్లా…

సీమాంధ్ర

7న జిల్లాకు చంద్రబాబు రాక

గుంటూరు, జూలై 27 : తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు ఆగస్టు 7న రేపల్లే నియోజకవర్గంలో పర్యటిస్తారని తెదెపా నియోజకవర్గ ఇన్‌ఛార్జి అనగాని సత్యప్రసాద్‌ తెలిపారు. బిసి ఉద్యమ కారుడు ఛత్రపతి మహారాజ్‌ జయంతిని పురస్కరించుకొని స్థానిక…

సీమాంధ్ర

మహిళా శిశు సంక్షేమానికి కృషి

గుంటూరు, జూలై 27 : మహిళా శిశు సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తుందని ఎమ్మెల్యే యర్రం వెంకటేశ్వరరెడ్డి అన్నారు. ఆయన ఆధ్వర్యంలో శుక్రవారం మార్కెట్‌ యార్డులో మహిళా శిశు చైతన్య సదస్సు జరిగింది. ఫిరంగిపురం ఐసిడిఎస్‌ ప్రాజెక్టు డైరెక్టర్‌…

సీమాంధ్ర

ప్రకటనలకే పరిమితమవుతున్న మంత్రి కన్నా

గుంటూరు, జూలై 27 : రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ జిల్లాకు ఒరగబెట్టిందేమి లేదని స్థానిన శాసన సభ్యులు ధూళిపాళ్ళ నారేంద్ర కుమార్‌ ధ్వజమెత్తారు. శుక్రవారం పొన్నూరు మండలం ములుకుదురులో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన…

సీమాంధ్ర

పతకాలతో తిరిగి రండి కర్నూలు

జూలై 27 : ఒలింపిక్‌లో పతకాలు తేవాలని కోరుతూ క్రీడాకారులు శుక్రవారంనాడు ర్యాలీ నిర్వహించారు. లండన్‌లో శుక్రవారంనాడు ప్రారంభమైన 30వ ఒలింపిక్స్‌లో ఇండియా క్రీడాకారులు పతకాలతో తిరిగి రావాలని కోరుతూ నగరంలోని క్రీడాకారులు ర్యాలీ జరిపారు. కర్నూలు జిల్లా…

సీమాంధ్ర

విషాదంలో ఉలిందకొండ

కర్నూలు, జూలై 27 : మాజీ మంత్రి, టీడీపీ నాయకులు బీవీ మోహన్‌రెడ్డి మృతితో ఆయన స్వగ్రామం ఉలిందకొండ గ్రామ ప్రజలు విషాదంలో మునిగిపోయారు. 1982లో టీడీపీ అధినేత ఎన్టీ రామారావు ఆశీస్సులతో ఆ పార్టీలో చేరారు. ఆనాటి…

సీమాంధ్ర

భూ సమస్యలు పరిష్కరించండి

కడప, జూలై 27: జిల్లాలో దళిత బహుజనుల భూ సమస్యలను వెంటనే పరిష్కరించాలని దళిత ప్రజా పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు మనోహర్‌ డిమాండు చేశారు. జిల్లాలో దళిత బహుజనులు భూ సమస్యలు రేషన్‌కార్డులు, బ్యాంకు రుణాలు, ఇతర సమస్యలను…

సీమాంధ్ర

ఇద్దరు అరెస్టు

కడప, జూలై 27 :నగర శివార్లలోని ఒక చికెన్‌ సెంటరులో దోపిడీకి గురైన సొమ్ముతో పాటు ఇద్దర్ని అదుపులోకి తీసుకున్నట్టు కడప డిఎస్‌పి రాజేశ్వర్‌రెడ్డి చెప్పారు. కడప నగర శివార్లలోని మాసాయిపేటలో కిషోర్‌కుమార్‌రెడ్డి అనే వ్యక్తి చికెన్‌ సెంటరు…

సీమాంధ్ర

కోరిన వెంటనే సమాచారమివ్వండి

కడప, జూలై 27: గడువుతో నిమిత్తం లేకుండా సమాచారాన్ని కోరిన వెంటనే కోరిన వారికి ఇవ్వాలని రాష్ట్ర సమాచార హక్కు చట్టం కమిషనర్‌ శ్రీరతన్‌ అన్నారు. సమాచార హక్కు చట్టం పరిరక్షణ, అమలు, తదితర అంశాలపై శుక్రవారంనాడు కడప…

సీమాంధ్ర

చమన్‌కు స్వాగత ఏర్పాట్లలో అభిమానులు బిజీ

అనంతపురం, జూలై 27 : పరిటాల రవి అనుచరుడు చమన్‌కు స్వాగతం పలికేందుకు ఆయన అభిమానులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఆయన శనివారం జిల్లాకు రానున్న విషయం తెలిసిందే. టీడీపీ పార్టీ శ్రేణులు బాహాటంగా ఏర్పాట్లలో పాల్గొనకపోయినప్పటికీ, అంతర్గతంగా సహాయ…