Thursday, 5 November 2026

July 2012

వార్తలు

ఉపాధిలో మరో 50 రోజల పని

శ్రీకాకుళం: సీతంపేట మండలం అడ్డాకులగూడలో ఇందిర జలప్రభ లబ్ధిదారులతో సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి ముఖాముఖి నిర్వహించారు. ఉపాధి హామీలో వందరోజుల పని పూర్తి చేసినవారికి అదనంగా మరో 50 రోజుల పని కల్పిస్తామని ఆయన హామీ ఇచ్చారు.

హైదరాబాద్

తొలి శుక్రవారం ప్రశాంతంగా రంజాన్‌ ప్రార్థనలు

హైదరాబాద్‌: రంజాన్‌ మాసం ప్రారంభమయ్యాక వచ్చిన తొలి శుక్రవారం నేడే కావడంతో మక్కామసీదులో ప్రత్యేక ప్రార్థనలు ప్రశాంతంగా జరిగాయి. ముస్లిం సోదరులు  అధిక సంఖ్యలో ఈ ప్రార్థనల్లో పాల్గొన్నారు. పోలీసులు గట్టి భద్రతా ఏర్పాట్లు చేశారు. నగర పోలీసు…

వార్తలు

ఆరుగురు విద్యార్థులు మృతి

లక్నో: ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రంలోని బిజనూరులో మీనాక్షి శిశుమందిర్‌ పాఠాశాలపై కస్పు కూలింది. ఈ ఘటనలో ఆరుగురు విద్యార్థులు మృతి చెందారు. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. గాయాలపాలైన విద్యార్థులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. విద్యార్థుల తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనకు…

వార్తలు

అర్హులైన వారందరికీ వీసాలు ఇవ్వాలన్నదే మా లక్ష్యం:అమెరికన్‌ కాన్సూలేట్‌ జనరల్‌

గుంటూరు:గుంటూరు వైద్య కళాశాలలో వీసాల జారీపై అవగాహన సదస్సును నిర్వహించింది. వీసా దరఖాస్తులు పూర్తిచేసే సమయంలో కచ్చితమైన సమాచారం ఇస్తే ఎలాంటి ఇబ్బందులు ఉండబోవని అమెరికన్‌ కాన్సూలేట్‌ జనరల్‌ వైస్‌ కూన్సిల్‌ జెరిమి జువిట్‌ అన్నారు. అమెరిక చట్ట…

హైదరాబాద్

‘టీ’ ఎంపీలతో కలవనున్న టీఆర్‌ఎస్‌

హైదరాబాద్‌: కృష్ణా జలాల కేటాయింపుల్లో తెలంగాణకు జరుగుతున్న అన్యాయంపై చర్చించేందుకు తెలంగాణ మంత్రులను టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల బృందం కలవనుంది. టీఆర్‌ఎస్‌ఎల్పీ నేత ఈటెల రాజేందర్‌ నేతృత్వంలో ఎమ్మెల్యేలు మంత్రులతో భేటీ కానున్నారు. ఇవాళ సాయంత్రం 4 గంటలకు మంత్రి…

హైదరాబాద్

బ్రహ్మానందరెడ్డికి బెయిల్‌పై సీబీఐ కౌంటరు దాఖలు

హైదరాబాద్‌: జగన్‌ అక్రమాస్తుల కేసులో బ్రహ్మానందరెడ్డికి బెయిల్‌ ఇవ్వరాదని సీబీఐ ప్రత్యేక న్యాయస్థానంలో సీబీఐ కౌంటరు దాఖలుచేసింది. బ్రహ్మానందరెడ్డికి బెయిల్‌ ఇవ్వరాదన్న సీబీఐ కౌంటర్‌పై విచారణను న్యాయస్థానం ఆగస్టు ఒకటో తేదీకి వాయిదా  వేసింది.

హైదరాబాద్

రాష్ట్ర ప్రభుత్వం అచేతన స్థితికి చేరింది.

హైదరాబాద్‌: హక్కులను కాపాడుకోవడంలో పూర్తిగా విఫలమైన  రాష్ట్ర ప్రభుత్వం అచేతన స్థితికి చేరిందని వామపక్షాలు విమర్శించాయి. ఫెరా నిబంధనలు ఉల్లంఘించినందుకు జైలు శిక్ష పడ్డ మంత్రి రాజీనామా చేయకుండా ఉంటే బర్తరఫ్‌ చేయకుండా ముఖ్యమంత్రి ఏం  చేస్తున్నారని సీపీఎం,…

వార్తలు

ఫీజుల పెంపు కేసు విచారణ వాయిదా

ఢిల్లీ: వృత్తి విద్యా కళాశాలల్లో ఫీజుల పెంపునకు సంబంధించిన కేసు విచారణను సుప్రీంకోర్టు ఆగష్టు ఒకటికి వాయిదా వేసింది. వృత్తి, విద్యా కళాశాలల్లో ఫీజుల పెంపునకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును గడువు కోరిన నేపధ్యంలో ఈ కేసు…

వార్తలు

పోలవరంపై విపక్షాలు అనవసరం రాద్దాంతం చేయవద్దు

శీకాకుళం: రాష్ట్ర సాగునీటి ప్రయోజనాలను కాపాడుతాయని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి తెలిపారు. ఇందిరమ్మ బాట పర్యటనలో భాగంగా సీఎం శ్రీకాకుళం జిల్లాలో పర్యటిస్తున్నారు. అముదాలవలస మండలం అక్కులపేటలో ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించారు. బూర్జ మండలం ఏ.అర్‌. రాజుపేటలో ట్రాక్టర్‌తో స్వయంగా…

హైదరాబాద్

కోర్టు తీర్పును ప్రభుత్వం ధిక్కరిస్తున్నదని ఆగ్రహం: జూపల్లి

హైదరాబాద్‌: శ్రీశైలం ప్రాజెక్టు గేట్లు మూసేయాలని హైకోర్టు ఆదేశాలిచ్చి మూడు రోజలైనా ప్రభుత్వం, అధికారులు పట్టించుకోవడం లేదని టీఆర్‌ఎస్‌  ఎమ్మెల్యే జూపల్లి కృష్ణారావు మండిపడ్డారు. కోర్టు తీర్పును ప్రభుత్వం ధిక్కరిస్తున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కోర్టు ధిక్కరణ కింద…