Thursday, 5 November 2026

July 2012

కరీంనగర్

విలేకరుల శిక్షణ తరగతులు నిరసిస్తూ ధర్నా

కరీంనగర్‌, జూలై 27 : మెట్‌పల్లి పట్టణంలో గ్రామ ప్రాంత విలేకరులకు శుక్రవారం నాడు శిక్షణ తరగతులు నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని జిల్లా ఎపియడబ్ల్యూజెకు తెలపకుండా నిర్వహించడం ఎంత వరకు సబబని సంస్థ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కరుణాకర్‌…

కరీంనగర్

ప్రభుత్వానికి, ప్రజలకు వారధులు విలేకరులు

కరీంనగర్‌, జూలై 27 : ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధి లాంటి వారు పతిక్ర విలేకరులను ప్రెస్‌ అకాడమి ఛైర్మన్‌ టి.సురేంద్ర అన్నారు. మెట్‌పల్లిలో ఏర్పాటు చేసిన గ్రామీణ ప్రాంత విలేకరుల అవగాహన సదస్సుకుశుక్రవారం నాడు సురేంద్ర ముఖ్యమంత్రిగా…

వార్తలు

ప్రత్యేక కేటగిరీ అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలన

ఎన్టీఆర్‌ ఆరోగ్య విశ్వవిద్యాలయం: 2012-13 విద్యాసంవత్సరానికి ఎంబీబీఎస్‌/బీడీఎస్‌ కోర్సుల ప్రవేశానికి సంబంధించి ప్రత్యేక కేటగిరీ ఎస్‌సీసీ, ఆర్మీ, స్పోర్ట్స్‌ ఆండ్‌ గేమ్స్‌ వికలాంగ అభ్యర్ధుల సర్టిఫికెట్ల పరిశీలన శుక్రవారం విజయవాడలోని డాక్టర్‌ ఎన్టీఆర్‌ ఆరోగ్య విశ్వవిద్యాలయం నోటిఫికేషన్‌ విడుదల…

హైదరాబాద్

యాజమాన్య కోటా సీట్ల భర్తీపై స్టే

హైదరాబాద్‌: రాష్ట్రంలోని వైద్య కళాశాలల్లో సీట్ల భర్తీ ఆంశంపై హైకోర్టులో వేసిన వేర్వేరు పిటిషన్లపై వాదనలు పూర్తయ్యాయి. యాజమన్యా కోటా సీట్ల భర్తీపై హైకోర్టు డివిజన్‌ బెంచ్‌లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. సీ కేటగిరి సీట్ల భర్తీకి జస్టిస్‌ ఈశ్వరయ్య…

వరంగల్

అటవీ సిబ్బందిపై దాడిచేసిన స్మగ్లర్లు

వరంగల్‌: నర్సంపేట మండలం సర్వాపురంలో ముగ్గురు అటవీ శాఖ సిబ్బందిపై స్మగ్లర్లు దాడి చేశారు. అక్రమ కలప పట్టుకునేందుకు వెళ్లిన స్లయింగ్‌ స్క్వాడ్‌ స్బిబందిపై వీరు దాడి చేశారు. ఈ దాడిలో ముగ్గురు సిబ్బందికి స్వల్ప గాయాలు అయ్యాయి.

సీమాంధ్ర

ఉపాధిలో మరో 50రోజుల పని

శ్రీకాకుళం: సీతంపేట మండలం అడ్డాకులగూడలో ఇందిర జలప్రభ అబ్ధిదారులతో సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి ముఖాముఖి నిర్వహించారు. ఉపాధి హామీలో వందరోజుల పని పూర్తి చేసినవారికి అదనంగా మరో 50రోజుల పని కల్పిస్తామని ఆయన హామీ ఇచ్చారు.

హైదరాబాద్

వీహెచ్‌ మౌనవ్రతం

హైదరాబాద్‌: రాష్ట్ర కాంగ్రెస్‌లో మేథోమధనం చేయాలని డిమాండ్‌ చేస్తూ 28న ఉదయం 10:30 నుంచి గాంధీభవన్‌లో రాజ్యసభ సభ్యుడు వి.హనుమంతరావు మౌనవ్రతం చేపట్టనున్నారు. ఈ సందర్భంగా ఆయనిక్కడ విలేకరులతో మాట్లాడుతూ జగన్‌ అవినీతి గురించి మంత్రుల కమిటీ ఎందుకు…

సీమాంధ్ర

కర్నూలులో ఇద్దరి హత్య

కర్నూలు: కర్నూలులోని మానస దాబాలో ఇద్దరు వ్యక్తులు హత్యకు గురయ్యారు. ఏడుగురు మిత్రులు కలిసి దాబాకు వెళ్లారు. వీరిపై 12మంది ప్రత్యర్థులు వేటకొడవళ్లతో దాడి చేశారు. వీరిలో ఇద్దరు అక్కడికక్కడే మరణించారు. మృతులు కర్నూలు శ్రీరాంనగర్‌ వాసులు దొరస్వామిరాజు,…

వార్తలు

తివారీ డీఎస్‌ఏ నివేదిక వెల్లడి

ఢిల్లీ: పితృత్వం కేసులో ఎన్డీ తివారీ డీఎస్‌ఏ నివేదికను ఢిల్లీ హైకోర్లు బహిర్గతం చేసింది. రోహిత్‌ శేఖర్‌ తండ్రి తివారీయే అని నిర్థారణ కావడం సంతోషంగా ఉందని రోహిత్‌ శేఖర్‌ అన్నారు. ఎన్డీ తివారీ తన తండ్రి అని…

హైదరాబాద్

ఎన్‌ఐఆర్‌డీలో జిల్లా కలెక్టర్లతో భేటీ

హైదరాబాద్‌: నక్సల్స్‌ ప్రభావిత ప్రాంతాల్లో యువత ఉద్యమాల పట్ల ఆకర్షతులు కాకుండా ఉండేందుకు తీసుకోవాల్సిన చర్యలపై జాతీయ గ్రామీణాభివృద్ధి మండలి (ఎస్‌ఐఆర్‌డి) కార్యాలయంలో రెండురోజుల సెమినార్‌ ప్రారంభమైంది. నక్సల్స్‌ ప్రభావిత ప్రాంతాల జిల్లా కలెక్టర్లతో ఏర్పాటు చేసిన ఈ…