తివారీ డీఎన్‌ఏ రిపోర్టును వెల్లడించనున్న ఢిల్లీ కోర్టు
న్యూఢిల్లీ: పితృత్వ కేసులో ఆంధ్రప్రదేశ్ మాజీ గవర్నర్ ఎన్.డి తివారీకి ఢీల్లీ హైకోర్టులో చుక్కెదురైంది. తన డీఎన్‌ఏ నివేదికను రహస్యంగా ఉంచాలని వేసిస పిటిషన్‌ను కోర్టు తిరస్కరించింది. డీఎన్‌ఏ రిపోర్టును రహస్యంగా ఉంచాల్సిన అవసరం లేదని కోర్టు పేర్కొంది.ఈ…

