Thursday, 5 November 2026

July 2012

సీమాంధ్ర

టీడీపీ వల్లే బీసీలకు అభ్యున్నతి

గుంటూరు, జూలై 26 : తెలుగుదేశం పార్టీ బిసిల అభ్యున్నతికి మొదటి నుంచి పాటు పడుతోందని ఆ పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యులు కె.ఎర్రంనాయుడు అన్నారు. ఆ విషయంపై రాజకీయంగా వక్రీకరించి మాట్లాడితే సహించబోమని హెచ్చరించారు. జిల్లాలో బిసి సదస్సులో…

సీమాంధ్ర

జెసి మాటలు రాయలసీమ ప్రాంతానికి తూట్లు ఆర్‌జెపి కొత్తూరు

కర్నూలు, జూలై 26 : మాజీ మంత్రి జెసి దివాకర్‌రెడ్డి రాయలతెలంగాణకే తన మద్దతు అని చేసిన వ్యాఖ్యలు రాయలసీమ ప్రాంతానికి తూట్లు పొడవడమే అవుతుందని రాయలసీమ జనతా పార్టీ వ్యవస్దాపకులు కొత్తూరు సత్యనారాయణగుప్త విమర్శించారు. గురువారం ఆయన…

సీమాంధ్ర

బావిలో పడి బాలుడు మృతి

కడప, జూలై 26: బావిగట్టున ఉన్న పిచ్చికగూటికోసం ప్రయత్నిస్తూ ప్రమాదవశాత్తు బావిలో పడి ఒక బాలుడు మృతి చెందాడు. గోపవరం మండలం భూమిరెడ్డిపల్లి గ్రామంలో గురువారం జరిగిన ఈ సంఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. భూమిరెడ్డిపల్లికి చెందిన…

సీమాంధ్ర

ఒక వ్యక్తి దారుణ హత్య

కడప, జూలై 26 : కడప జిల్లా రామాపురం మండలం గువ్వలచెరువులోని సాయి వైన్స్‌లో మేనేజర్‌గా పనిచేస్తున్న ఒక వ్యక్తిని గుర్తుతెలియని వ్యక్తులు బుధవారం రాత్రి దారుణంగా హత్య చేశారు. మండలంలోని పొత్తుకూరుపల్లెకు చెందిన బసిరెడ్డి (39) మేనేజర్‌గా…

సీమాంధ్ర

విద్యాప్రగతే అభివృద్ధికి కొలమానం

విజయనగరం, జూలై 26 : విద్యా ప్రగతే అభివృద్ధికి కొలమానమని పట్టణానికి చెందిన వ్యాపారవేత్త పెంటపాటి మార్కండేయులు పేర్కొన్నారు. మారుతీ స్వయం సహాయక సంఘం ఆధ్వర్యంలో పట్టణంలోని కెఎల్‌పురం ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు ఉచితంగా నోట్స్‌ పుస్తకాల పంపిణీ…

సీమాంధ్ర

సమాజ హితమే స్వచ్ఛంద సంస్థల ధ్యేయం

విజయనగరం, జూలై 26 : సమాజ హితమే స్వచ్ఛంద సంస్థల ధ్యేయం కావాలని లైన్స్‌క్లబ్‌ రీజనల్‌ చైర్మన్‌ డాక్టర్‌ సిహెచ్‌ పద్మావతీనాయుడు పేర్కొన్నారు. స్థానిక ప్రైవేట్‌ అతిథి గృహంలో లైన్స్‌క్లబ్‌ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగింది.…

వార్తలు

నల్గొండ ప్లోరైడ్‌ సమస్యపై స్పీకర్‌ సమీక్ష

హైదరాబాద్‌ : నల్గొండ జిల్లాలో ఫ్లోరైడ్‌ సమస్యపై స్పీకర్‌ నాదెండ్ల మనోహర్‌ సమీక్ష జరిపారు. తీవ్రత ఎక్కువగా ఉన్న 17 మండలాల్లో తక్షణ చర్యలు చేపటాలని నిర్ణయించారు. ఫ్లోరైడ్‌ సమస్య నివారణకు రూ.74 కోట్లుతో రూపొందించిన ప్రతిపాదనలకు ప్రభుత్వం…

సీమాంధ్ర

ఆర్టీసీ బస్సులో ముగ్గురి ఊచకోత

ప్రాణాపాయస్థితిలో మరొకరు నెల్లూరు జిల్లాలో ఉన్మాది ఘాతుకం సైకో సాంబశివరావు పనేనని అనుమానం ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి దిగ్భ్రాÛంతి బాధితులకు తక్షణం సహాయం చేయాలని ఆదేశం నెల్లూరు, జూలై 26: భద్రాచలం నుంచి చెన్నైకి వెళుతున్న ఆర్టీసీ బస్సులో గురువారం…

వార్తలు

ఇది రాజకీయాల్లోకి రాక ముందు కేసు :మంత్రి పారసారధి

హైదరాబాద్‌ : ముఖ్యమంత్రితో మంత్రి పార్థసారది బేటి ముగిసింది. అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడుతూ తాను ఎదుర్కుంటూన్న కేసు ( కేపీఆర్‌ టెలి ప్రొడక్ట్స్‌, ప్లాస్టిక్‌సంస్థల ప్రతినిధి హోదాలో ఫెరా నిబంధనల ఉల్లంఘన) రాజకీయాల్లోకి రాకముందుదని చెప్పారు. తాను…

సీమాంధ్ర

ఎఎంసి చైర్మన్‌కు అస్వస్థత

విజయనగరం, జూలై 26 : కురుపాం ఎఎంసి చైర్మన్‌ డొంకాడ రామకృష్ణ అస్వస్థతకు గురయ్యారు. వారం రోజులుగా తీవ్ర జ్వరంతో బాధపడుతూ వైద్య పొందుతున్నారు. ఈ సమాచారం తెలుసుకున్న ఎమ్మెల్యే జనార్దన్‌ చినకుదమ వెళ్లి రామకృష్ణణు పరామర్శించారు. అనంతరం…