Thursday, 5 November 2026

July 2012

సీమాంధ్ర

మహిళ దారుణ హత్య

విజయవాడ, జూలై 26 : జిల్లా కేంద్రమైన మచిలిపట్నంలో ఒక మహిళ దారుణ హత్యకు గురైంది. నడిరోడ్డుపైనే దుండగులు ఆమెను కత్తులతో పొడిచి చంపారు. గురువారం జరిగిన ఈ సంఘటన కలకలం రేపింది. గొడుగుపేటకు చెందిన యాదమ్మ అనే…

సీమాంధ్ర

కల్తీ బియ్యం అమ్మితే చర్యలు

పామూరు , జూలై 26 : రైస్‌ మిల్లర్లు కల్తీ బియ్యం అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని ఫుడ్‌ ఇన్స్‌పెక్టర్‌ షేక్‌ షమీద్‌ హెచ్చరించారు. గురువారం మండలంలోని రైస్‌మిల్లర్ల యజమానులతో సమావేశం నిర్వహించారు. రేషన్‌ బియ్యంను కొనుగోలు చేసి…

సీమాంధ్ర

తల్లిపాలు బిడ్డకు శ్రేయస్కరం

పామూరు , జూలై 26 : తల్లిపాలు బిడ్డకు శ్రేయస్కరం అని బిడ్డకు సంపూర్ణ ఆరోగ్యం కలుగుతుందని అంగన్‌వాడీ కార్యకర్తలు షేక్‌ రమీజాబి, డి రామసుబ్బులు, డి ఝాన్సీభాయిలు పేర్కొన్నారు. పట్టణంలోని గనెంకులవారిపాలెం, కరెంటు ఆఫీసు వెనుక బిసి…

సీమాంధ్ర

భృణ హత్యలను నివారించాలి

కొనకనమిట్ల , జూలై 26 : సృష్టికి మూలం ఆడదేనని అలాంటి ఆడపిల్లలను గర్బంలోనే చిదిమివేయడం అమానుషం అని అలాంటి భృణ హత్యలను నివారించాలంటూ జననీ శిశు సురక్ష ఆధ్వర్యంలో జిల్లా మాస్‌ మీడియా లక్ష్మీబృందం సభ్యులచే బుర్రకథ…

సీమాంధ్ర

కొనకనమిట్లలో పౌష్టికాహారంపై అవగాహన ర్యాలీ

కొనకనమిట్ల , జూలై 26 : మండల కేంద్రమైన కొనకనమిట్లలో మహిళా శిశు చైతన్య సదస్సుల్లో భాగంగా అంగన్‌వాడీ కేంద్రాల ఆధ్వర్యంలో గురువారం ప్రత్యేక పోషకాహార అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ స్థానిక ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు…

సీమాంధ్ర

పోషకాహారంపై అవగాహన కల్పించాలి

సిడిపివో నూర్జహాన్‌బేగం కొనకనమిట్ల , జూలై 26 : పోషకాహార ప్రాముఖ్యతపై గ్రామాల్లోని బాలింతలకు, గర్భవతులకు తెలియచేయాల్సిన అవసరం అంగన్‌వాడీ కార్యకర్తలకు ఎంతైనా ఉందని ఐసిడిఎస్‌ పొదిలి ప్రాజెక్టు సిడిపివో ఎస్‌ నూర్జహాన్‌బేగం అన్నారు. మహిళా శిశు చైతన్య…

జిల్లా వార్తలు

31న వికలాంగుల కలెక్టరేట్‌ ముట్టడి

సంగారెడ్డి, జూలై 26 : వికలాంగుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ ఈ నెల 31న జిల్లా కలెక్టరేట్‌ ముట్టడి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని వికలాంగుల హక్కుల జాతీయ వేదిక జిల్లా ఉపాధ్యక్షులు డి.అడివయ్య ఒక ప్రకటనలో పిలుపునిచ్చారు. ప్రతి…

జిల్లా వార్తలు

విద్యుదాఘాతంతో యువతి మృతి

సంగారెడ్డి, జూలై 26 : ఉతికిన బట్టలు ఆరేస్తుండగా కరెంట్‌ షాక్‌ తగిలి ఒ యువతి మృతి చెందింది. వర్గల్‌ పోలీసులు కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. వర్గల్‌ మండలం పరిధి పాతూర్‌ గ్రామానికి చెందిన రేణుక…

అంతర్జాతీయం

నైజీరియాలో తీవ్రవాదుల దాడిలో ఇద్దరు భారతీయుల మృతి

ఆబూజా : నైజీరియాలో ఇస్లామిక్‌ తీవ్రవాదులు జరిపిన కాల్పుల్లో ఇద్దరు భారతీయులు మరణించారు. మరోకరు గాయడ్డారు. మైదుగురి పట్టణంలోని గమ్‌ అరబిక్‌ ప్యాక్టరీపై బుధవారం అనుమానిత బోకో హరమ్‌ ఇస్లామిక్‌ తీవ్రవాదులు దాడి చేశారని, కార్మికులపై కాల్పులు జరిపారని…

వార్తలు

క్షుద్రపూజలపై కేసు నమోదు చేయలేదు

హైదరాబాద్‌: హైదరాబాద్‌ లో ఓ ఆలయంలో క్షుద్ర పూజలకు సంబంధించి ఎలాంటి కేసు నమోదు చేయలేదని డీజీపీ దినేష్‌ రెడ్డి పేర్కొన్నారు. అర్కేపురంలొని ఆలయంలో డీజీపీ దినేష్‌రెడ్డి అరోగ్యం క్షిణించాలంటూ క్షుద్రపూజలు జరిగాయన్న ప్రచారంలో నిజం లేదని అయన…