Friday, 6 November 2026

July 2012

కరీంనగర్

మృతుని కుటుంబాన్ని పరామర్శ

కాల్వశ్రీరాంపూర్‌,జులై25(జనంసాక్షి); టీఆర్‌ఎస్‌ తెలంగాణరాష్ట్ర సమితిపార్టీ పెద్దపల్లి నియెజకవర్గ ఇంచార్జీ సత్యనారాయణరెడ్డి కాల్వశ్రీరాంపూర్‌లో ఇటీవల మృతిచెందిన లాల్‌మహ్మద్‌ కుటుంబాన్ని పరామర్శించారు. 5వరోజు కార్యక్రమంలో పాల్గొని ప్రగాడ సానుభూతి తెలిపారు. ఈకార్యక్రమంలో సారంగాపాణి, సాంబారవు, బండమల్‌రెడ్డి, సత్యనారాయణరెడ్డి, రహీం పాల్గొన్నారు.

కరీంనగర్

వ్యక్తి పై కేసు నమోదు

పెద్దపల్లి,జులై25(జనంసాక్షి); కాల్వశ్రీరాంపూర్‌ మండలం జగ్గయ్యపల్లి గ్రామానికి చెందిన పిన్నింటి మోహన్‌ రెడ్డి పై ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేశామని పెద్దపల్లి డీఎస్పీ లక్ష్మీనారాయణ తెలిపారు.అదే గ్రామానికి చెందిన అంబాల లక్ష్మీ తనను కులం పేరుతో దూశించాడని ఈ…

ఖమ్మం

యువతలను వ్యభిచార గృహాలకు తరలించే ముఠా అరెస్టు

ఖమ్మం: యువతలను కిడ్నాప్‌ చేసి వ్యభిచార గృహాలకు తరలించే ముఠాను ఖమ్మం గ్రామీణ పోలీసులు పట్టుకున్నారు. అమ్మాయిలు కన్పించడం లేదని తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు ధర్యాప్తు చేపట్టి ముఠా గుట్టురట్టు చేసినట్లు పోలీసులు చెప్పారు. ఆరుగురు సభ్యుల ముఠాను…

వార్తలు

కాంగ్రెస్‌, ఎన్‌సీపీల మధ్య ముగిసిన చర్చలు

న్యూఢిల్లీ: యూపీఏలో కీలక భాగస్వాములైన కాంగ్రెస్‌, ఎన్‌సీపీల మధ్య తలెత్తిన వివాదం సద్దుమణిగింది. భవిష్యత్తులో ఇరు పార్టీల మధ్య అభిప్రాయభేదాలు ఏర్పడితే పరిష్కరించేందుకు సమన్వయకమిటీని ఏర్పాటు చేయాలని ఈ సమావేశంలో నిర్ణయం తీసకున్నారు. ప్రధాని నివాసంలో జరిగిన చర్చల్లో…

వార్తలు

సమస్యల పరిష్కారానికి టోల్‌ఫ్రీ నెంబరు

హైదరాబాద్‌: రాష్ట్రంలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి రాష్ట్ర వ్యవసాయశాఖ టోల్‌ ఫ్రీ నెంబరును ప్రారంభించింది. వ్యవసాయశాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ ఆయన సచివాలయంలోని తన కార్యాలయంలో ప్రారంభించారు. రైతులకు ఎలాంటి సమస్యలు ఉన్నా మెరుగైన వ్యవసాయం కోసం…

సీమాంధ్ర

సమస్యల పరిష్కారానికి కార్మికులు సంఘటితమవ్వాలి

కడప, జూలై 25 : సమస్యల పరిష్కారం కోసం కార్మికులు సంఘటితమవ్వాలని సిఐటియు జిల్లా కార్యదర్శి శివశంకర్‌ పిలుపునిచ్చారు. పారిశ్రామిక ప్రాంతాల్లో కార్మికులు మౌలిక సమస్యలు ఎదుర్కొంటున్నారని అన్నారు. వీరి సమస్యల పరిష్కారానికి కార్మికులతో కలిసి పోరాటం చేస్తామని…

సీమాంధ్ర

వీసీని రీకాల్‌ చేయాలి

కడప, జూలై 25 : యోగివేమన విశ్వవిద్యాలయంలో పరిశోధన ప్రవేశాలలో రిజర్వేషన్ల ఉల్లంఘనకు కారణమైన వైస్‌ చాన్స్‌లర్‌ రామచంద్రారెడ్డిని రీకాల్‌ చేయాలని ఎఐఎస్‌ఎఫ్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి మద్దిలేటి డిమాండ్‌ చేశారు. పిహెచ్‌డి సీట్లను రామచంద్రారెడ్డి అమ్ముకున్నారని ఆరోపించారు.…

సీమాంధ్ర

బిపిఇటికి దరఖాస్తుల ఆహ్వానం

కడప, జూలై 25 : జిల్లాలో బిపిఇటి ఒక సంవత్సరం కోర్సు చేసేందుకు ఆసక్తి గల ఉపాధ్యాయులు దరఖాస్తులు చేసుకోవాలని జిల్లా విద్యాశాఖాధికారి అంజయ్య ఒక ప్రకటనలో అన్నారు. 2012-13 విద్యా సంవత్సరానికి దరఖాస్తులు కోరుతున్నామని అన్నారు. మూడు…

సీమాంధ్ర

వినియోగదారులను చైతన్యవంతులను చేస్తాం

కడప, జూలై 25 : వినియోగదారులను అన్ని విధాలా చైతన్యవంతులను చేస్తామని జిల్లా కన్జ్యూమర్స్‌ ఇన్పర్మేషన్‌ సెంటర్‌ కన్వీనర్‌ రమేష్‌ బుధవారం ఇక్కడ అన్నారు. వినియోగదారులకు అన్యాయం జరిగితే వారి తరఫున న్యాయపోరాటాలు జరుపుతామని అన్నారు. వినియోగదారులు ఎక్కడ…

సీమాంధ్ర

ప్రజా సమస్యలపై దృష్టి సారించాలి

కడప, జూలై 25 : నగర పాలక సంస్థ ప్రజా సమస్యలపై దృష్టి సారించాలని సిపిఐ జిల్లా కార్యదర్శి ఈశ్వరయ్య బుధవారం అన్నారు. ధనార్జనే ధ్యేయంగా మున్సిపల్‌ కమిషనర్‌ వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. నగర ప్రజలు అనేక సమస్యలతో సతమతమవుతుంటే…