Friday, 6 November 2026

July 2012

హైదరాబాద్

కాల్‌ డేటా కేసులో ఒకరి అరెస్టు

హైదరాబాద్‌: సీబీఐ జైడీ లక్ష్మీనారాయణ కాల్‌డేటా కేసులో కె.వెంకటరెడ్డి అనే వ్యక్తిని సీఐడీ అధికారులు అరెస్టు చేశారు. మహారాష్ట్రలోని ఇందు భరత్‌ ఎనర్జీ వైన్‌ప్రెసిడెంట్‌గా పనిచేస్తున్న వెంకటరెడ్డిని హైదరాబాద్‌లో అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. రేపు నాంపల్లి కోర్టులో ఇతన్ని…

హైదరాబాద్

హైదరాబాద్‌లో భారీ వర్షం

హైదరాబాద్‌: నగరంలో భారీ వర్షం కురిసింది. ఖైరతాబాద్‌, పంజాగుట్ట, అమీర్‌పేట, దిల్‌సుఖ్‌ నగర్‌, ఎల్బీనగర్‌, హయత్‌నగర్‌ తదితర ప్రాంతాల్లో భారీ వర్షం నమోదయింది. వర్షంతో పలు ప్రాంతాల్లో ట్రాఫిక్‌కు అంతరాయం కలిగింది.

హైదరాబాద్

సూరి హత్య కేసులో మరో ఇద్దరి అరెస్టు

హైదరాబాద్‌: మద్దెల చెర్వు సూరి హత్యకేసులో నీల శ్రీనివాసరావు, పెనకొండ నర్సింహరావులను సీఐడాపోలీసులు అరెస్టు చేశారు. హంద్రీనీవా ప్రాజెక్టులో గుత్తేదారులను బెదిరించి డబ్బు వసూలుచేసి భాను ఖాతాలోకి వీరు మళ్లించినట్లు సీఐడీ పోలీసులు తెలిపారు. వీరిని గురువారం నాంపల్లి…

జాతీయం

రాజేశ్‌ఖన్నా చితాభస్మం గంగలో

రిషికేష్‌: బాలీవుడ్‌ సూపర్‌స్టార్‌ రాజేశ్‌ఖన్నా చితాభస్మాన్ని బుధవారం పవిత్ర గంగానదిలో కలిపారు. ఉత్తరాఖండ్‌లోని రిషికేష్‌లో ఈ కార్యక్రమం జరిగింది. రాజేశ్‌ఖన్నా భార్య డింపుల్‌ కపాడియా, కుమార్తె రింకీలు ముంబాయి నుంచి తీసుకొచ్చిన చితాభస్మాన్ని శాస్త్రోక్తంగా గంగాలో కలిపారు. కార్యక్రామిన్న…

జాతీయం

రైల్లో యువతిపై అత్యాచార యత్నం

మైసూర్‌: వేగంగా వెళుతున్న రైలులో తనపై అఘాయిత్యం జరపబోయిన నలుగురు పురుషులను తీవ్రంగా ప్రతిఘటించిన ఒక 19ఏళ్ళ యువతి ఆ దుండగులు రైల్లో నుంచి బలంగా వెలుపలికి తోసేశారు. దీంతో ఆమె తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది.…

సీమాంధ్ర

అన్నా దీక్షకు మద్దతుగా విజయవాడలో సంఘీభావం

విజయవాడ: కేంద్రంలో చోటు చేసుకున్న 15 కుంభకోణాలపై ప్రత్యేక పరిశోధనా బృందంతో విచారణ జరిపించాలని తదితర డిమాండ్లతో ప్రముఖ సంఘ సంస్కరత అన్నా హజారే సభ్యుల బృందంలోని అరవిద్‌ కేజ్రీవాల్‌, మనీష్‌ శిశోడియా, గోపాల్‌రాయ్‌ తదితరులు న్యూఢిల్లీలోని జంతర్‌మంతర్‌వద్ద…

అంతర్జాతీయం

సొలొమాన్‌ దీవుల్లో భూకంపం

సిడ్నీ: పసిఫిక్‌ మహాసముద్రంలోని సొలొమాన్‌ దీవుల్లో భూకంపం సంభవించింది. రిక్టర్‌స్కేల్‌పై దీని తీవ్రత 6.5గా నమోదైంది. సముద్రతీరానికి 22కిలో మీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఏర్పడినట్లు ఆమెరికా తెలిపింది. దీని ప్రభావంతో సునామీ ఏర్పడే అవకాశం లేదని సునామీ…

హైదరాబాద్

స్వచ్ఛందంగా పదవినుంచి తప్పుకోవాలి

హైదరాబాద్‌: న్యాయస్థానం తీర్పు నేపథ్యంలో మంత్రి పార్థసారథి తనంతట తానే పదవి నుంచి తప్పుకోవాలని మాజీ శంకర్రావు సూచించారు. పార్టీకి, ప్రభుత్వానికి చెడ్డ పేరు రాక ముందే తప్పుకుంటే బాగుంటుందన్నారు. ధర్మాన కమిటీ సిఫారసులపై ఆయన అసంతృప్తి వ్యక్తం…

కరీంనగర్

విద్యుత్‌ షాక్‌తో మల్లయ్య మృతి

సుల్తానాబాద్‌,జులై25(జనంసాక్షి); మండలంలోని సుద్దాల గ్రామానికి చెందిన న్యాతరిమల్లయ్య(75)బుధవారం తెల్లవారుజామున విద్యుత్‌ తీగ చెట్టుకు ఆనుకొని ఉండడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. పోలీసుల కథనం ప్రకారం న్యాతరి మల్లయ్య,న్యాతరి అంజయ్య వ్యవసాయ పనులు ముగించుకొని తిరిగి వస్తుండగా ఈప్రమాదం జరిగిందని ఎస్సై…