Friday, 6 November 2026

July 2012

సీమాంధ్ర

ముఖ్యమంత్రి పర్యటనలో స్వల్ప మార్పులు

శ్రీకాకుళం, జూలై 25 : రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి జిల్లా పర్యటనలో స్వల్ప మార్పులు చోటు చేసుకున్నాయి. ఇందిరమ్మబాటలో పాల్గొనేందుకు ముఖ్యమంత్రి ఈ నెల 27 28,29 జిల్లాలో పర్యటించనున్న విషయం తెలిసిందే. ముందుగా నిర్ణయించిన ప్రకారం రణస్థాలం…

జిల్లా వార్తలు

గోపాలమిత్ర సమస్యలను పరిష్కారించాలి

నిజామాబాద్‌, జూలై 25 : గోపాలమిత్ర సమస్యలను పరిష్కరించాలని కోరుతూ బుధవారం కూడా దీక్షలు కొనసాగాయి. కలెక్టరేట్‌ ఎదుట ఉద్యోగులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు కృష్ణాగౌడ్‌ మాట్లాడుతూ, గోపాలమిత్ర సర్వీస్‌ను గుర్తించి ప్రభుత్వం…

జిల్లా వార్తలు

లక్ష్మీ సెహగల్‌ సేవలో ఆపూర్వం

నిజామాబాద్‌, జూలై 25 :లక్ష్మీసెహగల్‌ యువకులకు ఆదర్శనీయురాలని సిపిఎం పార్టీ సీనియర్‌ నాయకులు అంజ నారాయణ అన్నారు. ఈ సందర్భంగా నాలుగవ జోన్‌లో బుధవారం ఏర్పాటు చేసిన సమావేశంలో లక్ష్మీ సెహగల్‌ మృతికి సంతాపం తెలిపారు. అనంతరం అంజ…

జిల్లా వార్తలు

పౌష్టికాహారంపై అవగాహన

నిజామాబాద్‌, జూలై 25 : స్థానిక సచివాలయంలో బుధవారం నాడు అంగన్‌వాడీ కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న అంగన్‌వాడీ సూపర్‌వైజర్‌ బేబి మాట్లాడుతూ, ప్రతి గ్రామంలో గర్భిణీలకు పౌష్టికాహారం తీసుకునే విధంగా అవగాహన కల్పించాలన్నారు. అలాగే…

జిల్లా వార్తలు

నిరుపయోగంగా ఉన్న బోరుబావులను మూసివేయండి

మెదక్‌, జూలై 25 : నిరుపయోగంగా ఉన్న బోరు బాబులను బండరాళ్లతో కాని, మూతలతో కాని మూసివేయాలని, ప్రమాద హెచ్చరిక బోర్డులు పెట్టాలని జిల్లా కలెక్టర్‌ ఎ.దినకర్‌బాబు కోరారు. వివిధ ప్రాంతాలలో బావులలో చిన్నపిల్లలు పడి ప్రమాదాలకు గురౌతున్నారు.…

ఖమ్మం

క్రమంగా నిండుతున్న కిన్నెరసాని

ఖమ్మం, జూలై 25 : జిల్లాలోని పాల్వంచ మండలంలోని కిన్నెరసాని రిజర్వాయర్‌ నీటి మట్టం బుధవారం మధ్యాహ్నానికి 398.7 అడుగులు (6.554 టీఎంసీలు) చేరుకుంది. గుండాల, ఇల్లందు మండలాల్లో కురిసిన వర్షాలకు 796.5 అడుగుల నుంచి 398.7 అడుగులకు…

ఖమ్మం

వంటగ్యాస్‌ కార్లపాలు

ఖమ్మం, జూలై 25 : జిల్లా కేంద్రంలోని ఇళ్లలో వంటలు ఉడికించని గ్యాస్‌ కారు నడిచేందుకు ఉపయోగపడుతుంది. ప్రభుత్వం గృహ వినియోగానికి రాయితీపై పంపిణీ చేస్తున్న సిలిండర్లు నల్లబజారులో ఎంచక్క కార్లకు ఇంధనంగా ఉపయోగిస్తున్నారు. పట్టణంలో ఈ దంద…

ఖమ్మం

అతుకుల బొంతగా మారిన రహదార్లు

ఖమ్మం, జూలై 25: పట్టణంలోని వైరా రోడ్డుపై బిటి రెన్యువల్‌ పనులు పూర్తి చేసి నెల రోజులు కూడా కాలేదు. అప్పుడే పనుల్లో నాణ్యతాలోపాలు కొట్టొచిన్నట్టు బయటపడ్డాయి. పైపై మెరుగులు దిద్దినట్లు పనులు ముగించడంతో రహదారి అతుకుల బొంతగా…

ఖమ్మం

డబ్బున్న వారికే వైద్యవిద్య : పిడిఎస్‌యు

ఖమ్మం, జూలై 25 : డబ్బు ఉన్న వారి పిల్లలకే రాష్ట్రంలో వైద్య విద్య లభించే పరిస్థితి ఏర్పడిందని పిడిఎస్‌యు రాష్ట్ర అధ్యక్షుడు అశోక్‌కుమార్‌ ఆరోపించారు. రాష్ట్రంలోని 24 ప్రైవేట్‌ వైద్య కళాశాలలో సి-కేటగిరిలో యాజమాన్య కోటా ద్వారా…

కరీంనగర్

జేఎన్‌టియులో మౌలిక సదుపాయాలు కల్పించాలి

కరీంనగర్‌, జూలై 25 : సెంటనరీ కాలనీ వద్ద గల జేఎన్‌టీయు కళాశాలలో మౌలిక సదుపాయాలు కల్పించాలంటూ విద్యార్థినీ విద్యార్థులు బుధవారం కళాశాల ఎదుట ధర్నా చేపట్టారు. కళాశాలలో మంచినీటి సమస్య అధికంగా ఉందని, విద్యార్థినులకు టాయిలెట్లు, బాత్‌రూంలు…