Friday, 6 November 2026

July 2012

వార్తలు

పులుల సంరక్షణ కేంద్రాల్లో పర్యాటనం వద్దు: సుప్రీంకోర్టు

ఢిల్లీ: పులుల సంరక్షణకు కృషి చేస్తున్న వారికిది శుభవార్తే పులుల సంరక్షణ కేంద్రాల్లోకి పర్యాటకులను అనుమతించవద్దని సుప్రీంకోర్టు మంగళవారం ఆదేశించింది. సంరక్షణ కేంద్రాల్లోకి పార్యటకులను అనుమతించడం వల్ల వాటి పరిసరాల్లో సహజత్వం లోపిస్తోందని, తీవ్ర ఒత్తిడికి లోనవుతున్నాయని దాఖలైన…

కరీంనగర్

పెద్దపల్లిలో కొనసాగుతున్న బంద్‌

పెద్దపల్లి: టీఆర్‌ఎస్‌ ఇచ్చిన బంద్‌ పిలుపు మేరకు పట్టణంలోని వ్యాపార, వాణిజ్య విద్యాసంస్థలు స్వచ్ఛందంగా బంద్‌ పాటించాయి. టీఆర్‌ఎస్‌ నాయకులు సత్యనారాయణరెడ్డి, దాసరి మనోహర్‌రెడ్డి ఆధ్వర్యంలో బ్యాక్‌ ర్యాలీ నిర్వహించారు. కమాన్‌ చౌరస్తాలో దిష్టిబొమ్మ దహనం చేశారు.

వార్తలు

ఆటో-కారు ఢీ ఇద్దరి మృతి

అడ్డాకుల: మహబూబ్‌నగర్‌ జిల్లా అడ్డాకుల సమీపంలోని జాతీయ రహదారిపై ఈరోజు జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. జాతీయ రహదారిపై ప్రయాణికులతో బస్టాండులోకి మళ్లుతున్న ఆటోను కారు వేగంగా ఢీ కొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ…

వార్తలు

విద్యుత్‌ పనులను అడ్డుకున్న గ్రామస్థులు

విజయనగరం: జిల్లాలోని కొత్తవలస మండలం కొత్తసుంకరపాలెంలో శారద పరిశ్రమలో నిర్వహిస్తున్న విద్యుత్‌లైన్‌ పనులను గ్రామస్థులు అడ్డుకున్నారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు రంగంలోకి దిగి 30మందిని అదుపులోకి తీసుకున్నారు. పోలీసు బందోబస్తు మధ్య విద్యుత్‌లైన్‌ పనులను పరిశ్రమ సిబ్బంది…

వార్తలు

రాజస్థాన్‌లో ఘోర రోడ్డు ప్రమాదం

రాజాస్థాన్‌: రాజస్థాన్‌లో మంగళవారంఉదయం ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. జాల్వర్‌ జిల్లా అక్‌లెరా వద్ద బాల్తాబకాని రహదారిపై జ్ఞాన్‌ విహార్‌ స్కూల్‌ బస్సు బోల్తా పడింది. ఈ ఘటనలో ఆరుగురు విద్యార్థులు మృతి చెందారు. మృతులంతా బాల్తాలోని జ్ఞాన్‌…

హైదరాబాద్

విప్రో త్రైమాసిక ఫలితాలు విడుదల

హైదరాబాద్‌: 2012-13 ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసిక ఫలితాలను విప్రో విడుదల చేసింది. 2012-13ఆర్ధిక సంవత్సరం తొలి త్రైమాసికంలో 18.37శాతం వృద్ధి సాధించినట్లు కంపెనీ ప్రకటించింది. రూ.1,580 నికరలాభం సాధించినట్లు వివరించింది. దీంతో విప్రో సంస్థ నికర ఆదాయం…

Featured News

కరీంనగర్‌ జిల్లాలో కొనసాగుతున్న బంద్‌

కరీంనగర్‌: సిరిసిల్లలో వైఎస్‌ విజయమ్మ దీక్ష సందర్భంగా విద్యార్థులు, మహిళలపై అక్రమంగా దాడులు నిర్వహించి అరెస్టు చేసినందుకు నిరసనగా తెరాస ఆధ్వర్యంలో చేపట్టిన బంద్‌ జిల్లా వ్యాప్తంగా కొనసాగుతోంది. దీనిలో భాగంగా ఈరోజు ఉదయం కరీంనగర్‌ బస్టాండ్‌ ఎదురుగా…

హైదరాబాద్

ఈ రోజు బులియన్‌ మార్కెట్‌

హైదరాబాద్‌ : బులియన్‌ మార్కెట్‌లో ఈ రోజు బంగారం ధరలు ఈవిధంగా ఉన్నాయి. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ. 29,840 పలికింది.  22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ. 28,650 ఉంది.…

హైదరాబాద్

వైఎస్‌ విజయమ్మ రాజకీయా దండయాత్ర

హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్రసమితి మహిళ విభాగం అధ్యక్షురాలు తుల ఉమ ఈ రోజు తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడుతూ వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్‌ విజయమ్మ సిరిసిల్ల పర్యటన పూర్తి రాజకీయా దండయాత్రేనని విమర్శించారు. సిరిసిల్లలో…

Main

మహబూబాబాద్‌ను తలపించిన విజయమ్మ సిరిసిల్ల పర్యటన

వేములవాడ, జూలై 23 (జనంసాక్షి) : వైఎస్సార్‌సీపీ గౌరవ అధ్యక్షురాలు విజయమ్మ సిరిసిల్లా చేనేత దీక్ష ఆద్యంతం తీవ్ర  ఉద్రిక్తతల మధ్యన కొనసాగింది. ఆ పార్టీ నాయకులు ప్రసంగిస్తున్నంత సేపు తెలంగా ణవాదుల నిరసనలతో హోరెత్తింది. నాయకుల ప్రసంగాలకు…