Friday, 6 November 2026

July 2012

హైదరాబాద్

సిరిసిల్ల పర్యటనతో వైకాపా ఏమి సాధించిందో చెప్పాలి

హైదరాబాద్‌: సిరిసిల్ల పర్యటన ద్వారా వైకాపా ఏమి సాధించిందో తెలపాలని పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ అన్నారు. రాజకీయా పర్యటనలకు వెళ్ళే వ్యక్తులు స్థానిక పరిస్థితులు అర్థం చేసుకోని పోవాలని అన్నారు. రాష్ట్రంలో ఎవరు ఎక్కడికి వెళ్ళీన వారికి…

జిల్లా వార్తలు

ద్విచక్రవాహనాన్ని ఢీకొన్న బస్సు: ఇద్దరు మృతి

మహబూబ్‌నగర్‌: ద్విచక్రవాహనంపై ఒక వ్యక్తి తల్లిని, సోదరుడి కుమారుడిని తీసుకుని జడ్చర్లవైపు వెళ్తుండగా అప్పన్నపల్లి శివారులో హైదరాబాద్‌ వెళ్తున్న ఇంద్ర బస్సు వెనకనుంచి ఢికొంది. ఈ దుర్ఘటనలో అమ్మమ్మ, మనవడు అక్కడికక్కడే మృతిచెందారు. బండి నడుపుతున్న వ్యక్తి మాత్రం…

వార్తలు

చవాన్‌కు వ్యతిరేఖంగా సోనియాకు లేఖ:కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు

ముంబయి:మహారాష్ట్ర ముఖ్యమంత్రి చవాన్‌కు వ్యతిరేఖంగా కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు సోనియాకు లేఖ రాశారు.ముఖ్యమంత్రిని మార్చాలని, చవాన్‌ వ్యవహారశైలి బాగాలేదంటూ 54మంది. కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు సంతకాలు చేసిన లేఖను సోనియాకు పంపించారు.

వార్తలు

రూ.20 లక్షల ఎర్రచందనం దుంగలు స్వాధీనం

కడప: పోరుమామిళ్ల మండలపరిధిలోని గానుగపెంట అటవీప్రాంతంలో అక్రమంగా దాచిఉంచిన 58 ఎర్రచందనం దుంగలను బద్వేల్‌కు చెందిన మాలె రమణయ్య అటవీప్రాంతంలో దాచిఉంచినట్లు స్మగ్లర్లు తెలిపారన్నారు. ఈ దుంగల విలువ రూ. 20 లక్షల లో ఉంటుందని తెలియజేశారు. నలుగురిని…

జిల్లా వార్తలు

విజయవాడ-కాజీపేట మార్గంలో రైళ్ల రాకపోకలకు అంతరాయం

వరంగల్‌: వరంగల్‌ జిల్లా డోర్నకల్‌ వద్ద బలార్షా -విజయవాడ రైలు మార్గంలో ఓహెచ్‌ఈ జంపర్‌ తెగిపోయింది. జంపర్‌ తెగడంతో విజయవాడ-కాజీపేట మార్గంలో రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.

వార్తలు

సెప్టెంబరులో ఎన్‌ఎం కృష్ణ పాకిస్థాన్‌ పర్యటన

ఢిల్లీ: భారత విదేశీ వ్యవహారాల మంత్రి ఎన్‌ఎం కృష్ణ సెప్టెంబరు 7 నుంచి మూడురోజుల పాటు పాకిస్థాన్‌ల్లో పర్యటించనున్నారు. పాక్‌ విదేశాంగమంత్రి హినారబ్బానీతో ఆయన రెండో దఫా ద్వైపాక్షిక చర్చలను కొనసాగించనున్నరు. పాక్‌లో భారత హైకమిషనర్‌ శరత్‌ సభర్వాల్‌…

Main

వైకల్య విజేతకు చిన్నారుల విరాళాలు

కరీంనగర్‌, జూలై 23 (జనంసాక్షి) : వైకల్య విజేత ఆయేషాకు పలుపురు చిన్నారులు విరాళాలు అందజేశారు. నగరంలోని వికేకానంద రెసిడెన్షియల్‌కు చెందిన ఐదవ తరగతి విద్యార్థి వి. సాంకృతిన్‌ రూపాయలు 2116లు, నాలుగవ తరగతి విద్యార్థి వి. విశ్వమిత్రా…

Main

విజయమ్మ దీక్షకు … తెలంగాణవాదుల బ్రేక్‌

సిరిసిల్ల, జూలై 23 (జనంసాక్షి) : సమైక్యవాదుల చేనేత దీక్షకు సిరిసిల్లలో తెలంగాణవాదుల నిరసన సెగ తగిలింది. తెలంగాణ ప్రత్యేయ రాష్ట్ర ఏర్పాటుపై తమ వైఖరి తెలపాలంటూ అడుగడుగునా తమ నిరసనలు తెలిపారు. సిరిసిల్ల మండలం తంగళ్లపల్లిలోని పద్మానగర్‌లో…

వార్తలు

తెలంగాణపై నా అభిప్రాయం ఉండదు ఇకపై:దాదా

ఢిల్లీ: కొత్తగా రాష్ట్రపతి ఎన్నికైన ప్రణబ్‌ముఖర్జీ ఈరోజు మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ అంశంపై నా నిర్ణయం ఉండదని ప్రధాని,కెబినేట్‌ నిర్ణయంపై ఆధారపడి ఉంటుందని ఆయన అన్నారు. తెలంగాణపై మీ యనిర్ణయం ఏమిటని విలేఖర్లు అడిగిన ప్రశ్నకు ఆయన నోకామెంట్‌…

వార్తలు

పోలీస్‌ రిక్రూట్‌మెంట్‌లో అవినీతి

యానాం: పోలీసు రిక్రూట్‌మెంట్‌లో ఓ అధికారి అవినీతికి పాల్పడ్డారని అసెంబ్లీలో యానాం ఎమ్మెల్యే మల్లాడి కృష్ణారావు ఆరోపించారు. మంగళవారం పుదుచ్ఛేరిలో జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల్లో ఆయన ఈ ఆరోపణలు చేశారు. ఆదివారం రాత పరీక్ష నిర్వహించగా అదే రోజు…