Tuesday, 3 November 2026

August 2012

Cover Story

ఆంధ్రా ‘బాబు ‘ ఆపు నీ డ్రామా !

800 వందల మంది ఆత్మబలిదానాలకు కారణం నువ్వే బైరెడ్డి బాగోతం సుత్రదారికి నువ్వేనంటూ తెలంగాణ అడ్వకేట్‌ జేఏసీ టీడీపీ ఆఫీస్‌ ముందు ధర్నా హైద్రబాద్‌, ఆగస్టు30(జనంసాక్షి): ఆంధ్రా బాబు చంద్రబాబు తన డ్రామాలు కట్టిపెట్టి తెలంగాణకు మద్దతుగా డిక్లరేషన్‌…

వార్తలు

ధర్మాన రాజీనామా యోచనే లేదు: గులాంనబీ

ఢిల్లీ: రెవిన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు రాజీనామాపై నిర్ణయం ఇప్పుడే ఉండదని కేంద్రమంత్రి కాంగ్రెస్‌ సీనియర్‌ నేత గులాంనబీ ఆజాద్‌ అన్నారు. ఢిల్లీలో ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ ధర్మాన సమాధానం చెప్పుకునేందుకు ఇంకా సమయం ఉందన్నారు. రాష్ట్రంలో…

వార్తలు

దళితులకు న్యాయం జరగడం లేదు

హైదరాబాద్‌: ఎస్సీ ఎస్టీలపై జరిగే అత్యాచారం కేసుల్లో చాలావరకు బాధితులకు న్యాయం జరగటం లేదని సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ కె.రామస్వామి అన్నారు. సీనియర్‌ న్యాయవాది బొజ్జా తారకం రచించిన ‘ఎస్సీ ఎస్టీలపై అత్యాచారాలు పోలీసు కోర్టులు ఎలా…

వార్తలు

3జిలాల్లో వికటించిన ఐరన్‌ మాత్రలు

హైదరాబాద్‌: ప్రభుత్వం విద్యార్థులకు సరఫరా చేసిన ఐరన్‌ మాత్రలు వికటించి మూడు జిల్లాలో విద్యార్థులు అస్వస్థత పాలయ్యారు. కర్నూలు, నిజామాబాద్‌, కృష్ణా జిల్లాల్లో ఈ సంఘటనలు జరిగాయి. కర్నూలు జిల్లాలోని పెద్ద హరివనం, కోడుమూరు, ఆదోని ఆస్పరి వసతిగృహాల్లో…

వార్తలు

లంచం తీసుకున్నట్లు అంగీకరణ -న్యాయమూర్తి పట్టాభి

హైదరాబాద్‌: గాలి జనార్దన్‌రెడ్డి కేసులో ఆయనకు బెయిలు మంజూరుచేసేందుకు గాను లంచం తీసుకున్నట్లు సీబీఐ కోర్టు మాజీ న్యాయమూర్తి పట్టాభిరామారావు అంగీకరించారు. ఈ మేరకు ఆయన ఏసీబీకి నేరాంగీకార వాంగ్మూలం ఇచ్చారు. ఆ వాంగ్మూలం మేరకు తాను మొదట…

వార్తలు

పాఠశాలలను బలవంతంగా మూయిస్తే కఠిన చర్యలు -కమీషనర్‌ అనురాగ్‌ శర్మ

హైదరాబాద్‌: బంద్‌ల సందర్భంగా పాఠశాలలను బలవంతంగా మూయించేందుకు ప్రయత్నిస్తే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ అనురాగ్‌శర్మ హెచ్చరించారు. పాఠశాల బస్సులను అడ్డుకోవటం, బస్సుల ధ్వంసం వంటి చర్యలకు దిగితే కఠినంగా వ్యవహరిస్తామని అన్నారు. సైబరాబాద్‌…

వార్తలు

‘గాలి’కి పీటీ వారెంట్‌

బెంగళూరు: గాలి జనార్దన్‌రెడ్డికి జేఎంఎఫ్‌సీ వన్‌ ఏసీజే బళ్లారి న్యాయస్థానం పీటీ వారెంట్‌ జారీ చేసింది. సెప్టెంబరు 14న న్యాయస్థానంలో హాజరుకావాలని ఆదేశించింది. 2005లో ముండ్లూరి దివాకర్‌బాబు వేసిన పరువునష్టం కేసులో గాలి జనార్దన్‌రెడ్డికి వారెంట్‌ జారీ అయినట్లు…

వార్తలు

నటీమణులకు జయలలిత విందు

చెన్నై: నాటి సహ మేటినటీమణులకు ముఖ్యమంత్రి జయలలిత పోయన్‌ గార్డెన్‌లోని తన నివాసంలో గురువారం విందు ఇచ్చారు. వీరంతా 1960-80 మధ్య కాలంలో రెండు దశాబ్దాల పైచిలుకు జయలలితతో వెండితెరపై కలసి నటించారు. పాల్గొన్న వారిలో అంజలిదేవి, సరోజదేవి,…

వార్తలు

5.4 కిలోల బంగారం చోరి

చెన్నై: ముంబై నగల వ్యాపారి కన్నుగప్పి 5.4కిలోల బంగారు నగలు దోచుకున్న సంఘటన సంచలనం సృష్టించింది. ముంబై కల్పాదేవికాక్కాడు మార్కెట్‌కు చెందిన సంజయ్‌ జైన్‌ బంగారు నగల వ్యాపారి, మనోజ్‌, గుజాల్‌పాల్‌ సింగ్‌లు విక్రయదారులుగా విధులు నిర్వహిస్తున్నారు. తమ…

వార్తలు

భాజపాపై సోనియా విసుర్లు

బాడ్మేర్‌ (రాజస్థాన్‌): యూపీఏ అధ్యక్షురాలు సోనియాగాంధీ భాజపాపై దూకుడు మరింత పెంచారు. పార్లమెంట్‌ కార్యకలాపాలను స్తంభింపచేయడానికి వారు ప్రస్తావిస్తున్న అంశాలపై చర్చకు రావలని గురువారం సవాల్‌ చేశారు. తాగునీటి పథం ప్రారోంభత్సవానికి హాజరైన సోనియీ ఇక్కడ నిర్వహించిన బహిరంగసభలో…