‘గాలి’కి పీటీ వారెంట్
బెంగళూరు: గాలి జనార్దన్‌రెడ్డికి జేఎంఎఫ్‌సీ వన్ ఏసీజే బళ్లారి న్యాయస్థానం పీటీ వారెంట్ జారీ చేసింది. సెప్టెంబరు 14న న్యాయస్థానంలో హాజరుకావాలని ఆదేశించింది. 2005లో ముండ్లూరి దివాకర్‌బాబు వేసిన పరువునష్టం కేసులో గాలి జనార్దన్‌రెడ్డికి వారెంట్ జారీ అయినట్లు సమాచారమందింది.