Tuesday, 3 November 2026

August 2012

కరీంనగర్

రామగుండం ఎన్టీపీసీలో సాంకేతిక లోపం

గోదావరిఖని: రామగుండం ఎన్టీపీసీ ఒకటో యూనిట్‌లో శుక్రవారం ఉదయం సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో 200 మెగావాట్ల విద్యుదుత్పత్తి నిలిచిపోయింది. ఉదయం కురిసిన భారీ వర్షానికి భావిస్తున్నారు. వెంటనే రంగంలోకి నిపుణులు మరమ్మతు పనులు చేపట్టారు.

వార్తలు

మాచర్లలో బంద్‌ ఉద్రిక్తం

మాచర్ల: విద్యుత్‌ కోతలు నిరసనగా గుంటూరు జిల్లా మాచర్లలో వైకాపా చేపట్టిన బంద్‌ ఘర్షఫ వాతావరణానికి దారితీసింది. బంద్‌లో పాల్గొన్న ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని పోలిసులు అదుపులోకి తీసుకున్నారు. అరెస్టుకు నిరసనగా పోలీసులతో వైకాపా కార్యకర్తలు వాగ్వాదానికి దిగారు.…

వార్తలు

బ్యాటింగ్‌ ఎంచుకున్న న్యూజిలాండ్‌

బెంగళూరు: భారత్‌, న్యూజిలాండ్‌ మధ్య రెండో టెస్టు మ్యాచ్‌ బెంగళూరులోని చిన్న స్వామి స్టేడియంలో ప్రారంభమైంది. టాస్‌ గెలిచిన కివీస్‌ జట్టు బ్యాటింగ్‌ ఎంచుకుంది. హైదరాబాద్‌లో తొలి టెస్టును గెలిచుకొని రెట్టింపు ఉత్సాహంతో టీం ఇండియా ఉండాగా… భారత్‌…

వార్తలు

విద్యుత్‌ తీగలు తగిలి ఇద్దరు రైతుల మృతి

తాళ్లపూడి: పంటపొలంలో పనిచేస్తున్న రైతులు విద్యుత్‌ తీగలు తగిలి ప్రమాదానికి గురైన ఘటన పశ్చిమ గోదావరి జిల్లా తాళ్లపూడిలో చోటుచేసుకుంది. ఈఘటనలో ఇద్దరు రైతులు అక్కడికక్కడే మృతి చెందారు. ఉదయం వ్యవసాయ పనులు చేస్తుండగా తెగిపడిన విద్యుత్‌ తీగలు…

హైదరాబాద్

నేడు వైకాపా రాష్ట్ర బంద్‌

హైదరాబాద్‌: తమ ఆందోళనలు తమవేననీ, ఇతరులు ఎవరైనా చేస్తే సంఘీభావం చెబుతామన్నట్లుగా వైకాపా ముందుకెళుతోంది. ఇందులో భాగంగానే శుక్రవారం రాష్ట్రబంద్‌కు ఆ పార్టీ సన్నద్థమైంది సెప్టెంబరులో అంందరం కలిసి బంద్‌  చేపట్టి, రాష్ట్రాన్ని స్తంభింపజేయడం ద్వారా ప్రభుత్వ మెడలు…

Featured News

ప్రపంచ శాంతికి అలీనోద్యమమే ఆయుధం

పరస్పర సహకారంతోనే అభివృద్ధి : ప్రధాని సిరియా, పాలస్తీనా పరిస్థితిపై నావమ్‌ సదస్సులో చర్చ టెహ్రాన్‌, ఆగస్టు 28 (జనంసాక్షి) : ఇరాన్‌ అణ్వాస్త్ర ప్రయోగాలపై పాశ్చాత్య దేశాలు మండిపడుతున్న తరుణంలో.. గురు వారం టెహ్రాన్‌లో 16వ అలీన…

Featured News

హైదరాబాద్‌ కవాతుతో ఢిల్లీలో ప్రకంపణలు రావాలి

సెప్టెంబర్‌ మార్చ్‌కు సర్వం సిద్ధం జేఏసీ చైర్మన్‌ కోదండరాం హైదరాబాద్‌ : సెప్టెంబర్‌ 30న నిర్వహించనున్న హైదరాబాద్‌ కవాతుతో ఢిల్లీలో ప్రకంపనలు రావాలని, తెలంగాణ జేఏసీ చైర్మన్‌ కోదండరాం పిలుపునిచ్చారు. హైదరాబాద్‌లోని హబ్సిగూడలో ఉప్పల్‌ నియోజకవర్గ సమావేశం గురువారం…

Featured News

పదివేల లోపు ర్యాంకు విద్యార్థులకు

ఫీజు రీయింబర్స్‌మెంట్‌ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌ రెడ్డి హైదరాబాద్‌, ఆగస్టు 30 (జనంసాక్షి): పదివేల లోపు ర్యాంకు వచ్చిన విద్యార్థులందరికి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ చెల్లించాలని నిర్ణయం తీసు కున్నట్టు ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి చెప్పారు. సచివాలయంలో ఆయన గురువారం మీడియాతో మాట్లాడుతూ,…

Featured News

స్టీరింగ్‌ లేని కారు వచ్చేస్తోందహో !

మీరు కారును ఎలా నడుపుతారు ? ఏముంది.. స్టీరింగ్‌ తిప్పుతూ, గేర్లు మార్చుతూ అంటారా ? మీరు చెప్పింది కరెక్టే ! కానీ, భవిష్యత్తులో మీరు కారు నడపాలంటే స్టీరింగూ, గేర్లు వాడాల్సిన అవసరం ఉండక పోవచ్చు. ఏందీ…

Featured News

తెలంగాణను అడ్డుకునేందుకే ప్రత్యేక రాయలసీమ నినాదం

ఇది కొత్త బిచ్చగాళ్ల నాటకం సీపీఐ సీనియర్‌ నాయకుడు అజీజ్‌ పాషా హైద్రాబాద్‌, ఆగస్టు 30(జనంసాక్షి): తెలంగాణను అడ్డుకొపేందుకే ప్రత్యే రాయలసీమ వాదాన్ని తెరపైకి తెచ్చారని, ఇవన్నీ కొత్త బిచ్చగాళ్ల నాటకాలని సిపిఐ కేంద్ర కార్యవర్త సభ్యులు అజీజ్‌పాషా…