తెలంగాణ రాజకీయ ఐకాస భేటీ
హైదరాబాద్: తెలంగాణ రాజకీయ ఐకాస నేతలు సీపీఐ కార్యాలయంలో భేటీ అయ్యారు. ఈ భేటీలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ పాల్గొన్నారు. తాజా రాజకీయ పరిస్థితులు, ఉద్యమ కార్యాచరణపై నేతలు చర్చిస్తున్నారు.
హైదరాబాద్: తెలంగాణ రాజకీయ ఐకాస నేతలు సీపీఐ కార్యాలయంలో భేటీ అయ్యారు. ఈ భేటీలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ పాల్గొన్నారు. తాజా రాజకీయ పరిస్థితులు, ఉద్యమ కార్యాచరణపై నేతలు చర్చిస్తున్నారు.
న్యూఢిల్లీ: లండన్ ఒలింపిక్స్‌లో రజత పతక విజేత విజయ్‌కుమార్‌కు పదోన్నతికల్పిస్తూ సైన్యం గౌరవించింది. ఒలింపిక్స్‌లో భారత్ సత్తా చాటిన విజయ్‌కుమార్‌కు సుబేదార్ మేజర్‌గా పదోన్నతి కల్పిస్తూ సైన్యం ఉత్తర్వులు జారీ చేసింది.
న్యూఢిల్లీ: అనారోగ్య కారణంగా మృతి చెందిన కేంద్ర మంత్రి, సీనియర్ కాంగ్రెస్ నేత విలాస్‌రావ్ దేశ్‌ముఖ్‌కు ఈ రోజు పార్లమెంట్ ఉభయసభల్లో ఘనంగా నివాళులు ఆర్పించారు. కాంగ్రెస్ పార్టీకి, దేశానికి ఆయన చేసిన సేవలు ఎనలేనివని, ఆయన లోటు…
హైదరాబాద్: డీజీపీ నియామకం విషయంలో క్యాట్ ఆదేశాలను సవాలు చేస్తూ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసింది. డీజీపీ నియామకంపై కేంద్ర పరిపాలన ట్రైబ్యునల్ ఇచ్చిన తీర్పును కోర్టు సమర్థించింది. వారం రోజుల్లోగా డీజీపీ నియామక కమిటీని…
అసోం: అసోంలో పరిస్థితి నివురు గప్పిన నిప్పులా ఉంది. ఎక్కడ ఎప్పుడేం జరుగుతోంది చెప్పలేని పరిస్థితి నెలకొంది. ఈరోజు బస్కా జిల్లా తముల్‌పూర్‌లో మరోసారి అల్లర్లు చెలరేగాయి. కొందరు గుర్తు తెలియని దుండుగులు ఓ బస్సుకు నిప్పు పెట్టారు.…
బళ్లారిలో: గాలి జనార్థనరెడ్డి బెయిలు కుంభకోణంపై దర్యాప్తు చేస్తున్న ఏసీబీ అధికారులు ఈ రోజు బళ్లారిలో దర్యాప్తు చేపట్టారు. గాలికి అకౌంట్ ఉన్న పార్వతీనగర్ యాక్సిస్ బ్యాంకులో తనిఖీలు నిర్వహిస్తున్నారు. గాలి సోమశేఖరరెడ్డి, ఆయన అనుచరుల ఖాతాలను వారు…
ఇంద్రవెల్లి: మండలకేంద్రంలోని టామాటా గ్రామం వద్ద ఉట్నూరు డిపోకు చెందిన బస్సు మామిడిచెట్టుకు ఢికొంది. దీంతో 25 మందికి తీవ్రగాయాలుకాగా 10 మందికి స్వల్పగాయాలయ్యాయి. ఈ బస్సు ఆదిలాబాద్‌కు వెళుతుండగా బస్సుడ్రైవర్ శ్రీనివాస్ సెల్‌లో మాట్లాడుతూ చూడకపోవటంతో ఈ…
నిజామాబాద్: ఈతని వెళ్లి ఇద్దరు ఇంజినీరింగ్ విద్యార్థులు గల్లంతయ్యారు. దేవునిపల్లికి చెందిన ఇద్దరు విద్యార్థులు ఈత కొడదామని చెరువుకు వెళ్లి చెరువులో కూరుకు పోయారు. సమాచారం తెలుసుకున్న స్థానికులు వీరి కోసం గాలిస్తోన్నారని, ఒకరి మృతి దేహం లభ్యమైందని…
కరీంనగర్: జిల్లా ప్రభుత్వాసుపత్రిలో వైద్యుల నిర్లక్ష్యం కారణంగా ఓ గర్భిణీతోపాటు శిశువు మృతి చెందింది. హుస్నాబాద్ మండలం మండాపూర్ గ్రామాకిని చెందిన ఆకల రజితను ప్రసవం కోసం కరీంనగర్ ప్రభుత్వాసుపత్రికి ఐదు రోజుల క్రితం తీసుకువచ్చారు. గురువారం తెల్లవారుజామున…
నందివాడ: కృష్ణా జిల్లా నందివాడ పోలీసు స్టేషన్‌లో ఓ దొంగ అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. లక్ష్మీనరసింహపురంలో నిన్న దొంగతనానికి వచ్చిన దొంగను పోలీసులు పట్టుకొని స్టేషన్‌కు తరలించారు. అయితే గురువారం రాత్రి అతను అనుమానస్పద స్థితిలో మృతి…