Friday, 6 November 2026

August 2012

హైదరాబాద్

జీడిమెట్ల అగ్నిప్రమాదంలో అదుపులోకి వచ్చిన మంటలు

హైదరాబాద్‌: జీడిమెట్ల పారిశ్రామిక ప్రాంతంలో నిన్న చోటచేసుకున్న అగ్నిప్రమాద ఘటనలో మంటలు గురువారం ఉదయం అదుపులోకి వచ్చాయి. 10 అగ్నిమాపకశకటాలతో సిబ్బంది. తీవ్రంగా శ్రమించి సుమారు 22 గంటల అనంతరం మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. జీడిమెట్లలోని భారత్‌ ఫెక్సో…

కరీంనగర్

ఎన్టీపీసీలో 5వ యూనిట్‌లో సాంకేతిక లోపం

కరీంనగర్‌: రామగుండం ఎన్టీపీసీ 5వ యూనిట్‌లో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో ఐదు వందల మెగావాట్ల విద్యుత్‌  ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది. సాంకేతిక లోపాన్ని సరిచేసేందుకు అధికారులు ప్రయత్నిస్తోన్నారు.

హైదరాబాద్

ఓయూలో నేడు జరగాల్సిన పరీక్షలు వాయిదా

హైదరాబాద్‌: ఓయూ పరిధిలో ఇవాళ జరగాల్సిన అన్ని పరీక్షలను వాయిదా వేస్తోన్నట్టు వర్సిటీ అధికారులు ప్రకటించారు. ఈ మేరకు వారు ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ పరీక్షలను తిరిగి ఎప్పుడు నిర్వహించేది త్వరలోనే  అన్ని  ప్రకటిస్తామని పేర్కొన్నారు.…

జిల్లా వార్తలు

విద్యుదాఘాతంలో తల్లి, కొడుకు మృతి

మహబూబ్‌నగర్‌: సెల్‌ఫోన్‌ ఛార్జింగ్‌ పెట్టి తీస్తుండగా విద్యుదాఘాతానికి గురై తల్లి, కొడుకు మృతి చెందిన హృదయ విదారకర సంఘటన చోటుచేసుకుంది. మాడుగుల మండలం అర్కపల్లి గ్రామంలో నియోజక వర్గ యువజన కాంగ్రెస్‌ నేత వెంకటయ్య ( 25) సెల్‌ఫోన్‌…

వార్తలు

పాకిస్థాన్‌ కమ్రా ఎయిర్‌బేస్‌పై ఉగ్రవాదుల దాడి

ఇస్లామాబాద్‌: పాకిస్థాన్‌లోని  కమ్రా ఎయిర్‌ ఫొర్స్‌ బేస్‌ క్యాంపుపై ఉగ్రవాదులు దాడికి తెగబడ్డారు. ఇవాళ తెల్లవారుజామున సుమారు 15 మంది ఉగ్రవాదులు మిలిటరీ దుస్తుల్లో వచ్చే సైనికులపై కాల్పులు జరిపారు. ఈ దాడిలో ఇద్దరు ఎయిర్‌ ఫోర్స్‌ సిబ్బంది…

Featured News

అంతరిక్షంలో.. త్రివర్ణ రెపరెపలు

– మున్నన్నెల జెండాను ప్రదర్శించిన సునీతా విలియమ్స్‌ – దేశావాసులకు స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు రోదసిలో మన దేశ త్రివర్ణ పతాకం రెపరెపలాడింది. భారత సంతతికి చెందిన రోదసి యాత్రికురాలు సునీతా విలియమ్స్‌ ప్రస్తుతం అమెరికా నాసా అంతరిక్ష…

Featured News

నిజామాబాద్‌లో పడగ విప్పిన కల్తీ కల్లు

37 మందికి అస్వస్తత నిజామాబాద్‌, ఆగస్టు 14 (జనంసాక్షి) : మెదక్‌ జిల్లాలోని తూప్రాన్‌ మండలం కాళ్లకల్‌లో కల్తీ కల్లు తాగి పలువురు అస్వస్థతకు గురైన సంఘటనను మరువక ముందే నిజామా బాద్‌ జిల్లాలోనూ మరో కల్తీ కల్లు…

Featured News

మోడీని ప్రధాని అభ్యర్థిగా ప్రకటిస్తే..

మేము ఎన్డీఏలో కొనసాగం :నితీష్‌ పాట్నా, ఆగస్టు 14 (జనంసాక్షి) : ప్రస్తుత గుజరాత్‌ ముఖ్యమంత్రి నరేంద్రమోడీని ఎన్డీఏ 2014లో ప్రధాని అభ్యర్థిగా నిర్ణయిస్తే తాము ఎన్డీఏలో కొనసాగే ప్రసక్తే లేదని బీహార్‌ ముఖ్య మంత్రి నితీష్‌ కుమార్‌…

Featured News

మావోయిస్టు కమాండర్‌ సూర్యం లొంగుబాటు

అనారోగ్యమే కారణమని వెల్లడి విజయనగరం ఎస్పీ ఎదుట సరెండర్‌ విజయనగరంఆగస్టు 15 (జనంసాక్షి) : మల్కన్‌గిరి డివిజన్‌ కమాండర్‌గా, మాచ్‌ఖండ్‌, ఎల్‌ఓఎస్‌ ప్రాంతీయ కమిటీ సభ్యుడిగా పని చేసిన మావోయిస్ట్‌ గోపు సందేష్‌ అవియాస్‌ సూర్యం బుధవారం విజయనగరం…