అంతర్ రాష్ట్ర దొంగల ముఠా అరెస్టు
అనంతపురం: అనంతపురంలో అంతర్‌రాష్ట్ర దొంగల ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. వీరి నుంచి రూ. 1.25 కోట్ల విలువైన 3.25 కిలోల బంగారం స్వాధీనం చేసుకున్నారు.
అనంతపురం: అనంతపురంలో అంతర్‌రాష్ట్ర దొంగల ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. వీరి నుంచి రూ. 1.25 కోట్ల విలువైన 3.25 కిలోల బంగారం స్వాధీనం చేసుకున్నారు.
మహబూబ్‌నగర్: మహబూబ్‌నగర్ జిల్లా మానవపాడు మండలం కల్లుగొంట్లలో అక్రమంగా ఇసుక తరలిస్తున్న 15 లారీలను రెవెన్యూ అధికారులు పట్టుకున్నారు. లారీలను సీజ్ చేసినట్లు అధికారులు తెలియజేశారు.
విజయనగరం: విద్యుత్ కోతల విషయంలో ట్రాన్స్‌కో అధికారులను తప్పుపట్టవద్దని మంత్రి బొత్స సత్యనారాయణ ప్రజలకు సూచించారు. విజయనగరం జిల్లా సమీక్షా సమావేశంలో మంత్రి బొత్స పాల్గొన్నారు. విద్యుత్ కోతల విషయంలో వాస్తవ పరిస్థితులను అర్థం చేసుకొవాలని కోరారు. నిర్వహణా…
కరీంనగర్(టౌన్): కొత్తగా భర్తి చేయనున్న పంచాయతి కార్యదర్శిలను నియమించడానికి ముందే గ్రామ పంచాయితీలల్లో ప్రస్తుతం పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్యదర్శిలను లెగ్యూరైజ్ చేయాలని డిమాండ్ చేస్తూ నిరావదిక సమ్మే దిగారు.
కరీంనగర్(టౌన్): జిల్లాలోని పండిత్ టీచర్లను పర్మినెంట్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వ స్కేల్‌ను వర్తింపజేయాలని డిమాండ్ చేస్తూ ఈ రోజు జిల్లా విద్యాశాఖాధికారి (డీఈఓ) కార్యలయాన్ని పండిత్ టీచర్లు ముట్టడించారు.
హైదరాబాద్: సచివాలయంలో కేబినెట్ సబ్ కమిటీ భేటీ అయింది. ఈ సమావేశానికి మంత్రులు పితాని సత్యనారాయణ, బసవరాజు సారయ్య తదితరులు హాజరయ్యారు. ఫీజు రీయింబర్స్‌మెంట్, ఇంజినీరింగ్ కౌన్సెలింగ్‌లపై ఈ సమావేశంలో చర్చిస్తున్నట్లు సమాచారం తెలిసింది.
హైదరాబాద్: నగరంలో బంగారం ధరలు ఈ విధంగా ఉన్నాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 30, 380 గా ఉంది. 22 క్యారెట్ల బంగారం ధర రూ. 29, 650గా ఉంది. కిలో వెండి…
అరవై ఆరవ స్వాతంత్య్ర దినోత్సవాలను కూడా యావత్ భారతదేశం ఎప్పటిలాగే ‘తుపాకుల నీడలో’ ఘనంగా జరుపుకుంది. స్వాతంత్య్ర దినోత్సవ ‘కానుక’గా మణిపూర్‌లో కొన్ని సంఘ వ్యతిరేక శక్తులు బాంబుల మోతతో శుభాకాంక్షలు తెలిపాయి. అరవై ఆరేళ్లు గడిచినా సామాన్య…
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై న్యాయవ్యవస్థపై అనుచిత వ్యాఖ్యలు చేశారని కోర్టులో పిటిషన్ దాఖలైంది. మమత వాఖ్యల వీడియోను న్యాయనిపుణులు పరిశీలించారు. ఈ వ్యవహారంపై మమతా బెనర్జీపై చర్యలు తీసుకునే అవకాశం ఉందని తెలిసింది.
నిజామాబాద్: నిజామాబాద్ జిల్లా ఆసుపత్రిలో చిన్నారి మృతి చెందింది. పాప మృతికి వైద్యుల నిర్లక్ష్యమే కారణమంటూ బంధువులు ఆందోళన చేశారు. వైద్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ వ్యక్తం చేశారు.