Friday, 6 November 2026

August 2012

Cover Story

స్వాతంత్య్రోద్యమ స్ఫూర్తిగా..

తెలంగాణ ఉద్యమాన్ని సాగిద్దాం తెల్లదొరలను తరిమినట్లే సీమాంధ్ర పాలకులను తరుముదాం.. ప్రత్యేక రాష్ట్రాన్ని సాధిద్దాం.. సెప్టెంబర్‌ 30న వెల్లువలా తరలిరండి.. తెలంగాణ మార్చ్‌’తో ఉద్యమ సత్తా చాటుదాం.. స్వాతంత్య్ర దినోత్సవాల్లో టీజేఏసీ చైర్మన్‌ కోదండరాం హైదరాబాద్‌, ఆగస్టు 15…

జాతీయం

వివిధ భాషాకోవిదులకు ప్రణబ్‌ సత్కారం

న్యూఢిల్లీ: భాషా కోవిదులను రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ బుధవారం ఘనంగా సత్కరించారు. సంస్కృతం, పర్షియన్‌, అరబిక్‌, పాలి తదితర భాషా పండితులు 23 మందికి ఆయన ఈ పత్రాలను ప్రదానం చేశారు. మరో ఆరుగురు భాషా స్రష్టలకు ప్రతిష్ఠాత్మక మహర్షి…

వార్తలు

స్వాతంత్య్ర దినోత్సవాల్లో సాంస్కృతిక శాఖ శకటానికి ప్రథమ బహుమతి

హైదరాబాద్‌: సికింద్రాబాద్‌ పరేడ్‌ మైదనంలో బుధవారం నిర్వహించిన స్వాతంత్య్ర దినోత్సవాల్లో ప్రదర్శనలు కనువిందు చేశాయి. కవాతు (సాయుధ విభాగం) లో కర్నూలు ఏపీఎస్పీ రెండో బెటాలియన్‌ ప్రథమ బహుమతిని పొందింది. కవాతు ప్రదర్శనలో సాఘిక సంక్షేమ గురుకుల విద్యాలయ…

వార్తలు

అంబికకు ఇండియా బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌

తణుకు: పట్టణానికి చెందిన చక్రవిన్యాస కళాకారిణి 65 నిముషాలపాటు నిర్విరామంగా చేసిన నృత్యం విశేషంగా ఆకట్టుకుంది. పైడిపర్రులోని కాపు కల్యాణమండపంలో ఈ ప్రదర్శన జరిగింది. ఇండియా బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌, ఏషియా బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌ దక్షిణభారత చీఫ్‌…

వార్తలు

రేపు ఇంజనీరింగ్‌ కాలేజీల అఫిడవిట్లు దాఖలు

హైదరాబాద్‌: ఇంజనీరింగ్‌ కళాశాలలకు ప్రభుత్వం నిర్ణయించిన 35 వేలరూపాయల ఫీజు తమకు సమ్మతమేనని ప్రకటించిన 600 కాలేజీల యాజమాన్యాలు రేపు అఫిడవిట్‌ సమర్పించనున్నాయి. ఏకీకృతఫీజుల అమలుపై సుప్రీంకోర్టులో మొదటినుంచి పోరాడుతున్న సుమారు 40 కాలేజీలు మాత్రం ఇంకా తమ…

వార్తలు

తెరాస పొలిట్‌ బ్యూరో సమావేశం

హైదరాబాద్‌: ఈ నెల 24,25,26 తేదీల్లో తెరస పొలిట్‌ బ్యూరో సమావేశంశాసనసభా పక్ష స మావేశం జరుగుతుందని పార్టీ వర్గాలు తెలిపాయి. తెలంగాణ భవన్‌లో జరిగే ఈ సమావేశంలో అన్ని జిల్లా, అనుబంధ సంఘాల అధ్యక్షులతో పార్టీ అధ్యక్షుడు…

హైదరాబాద్

రేపటి నుంచి ఆన్‌లైన్‌ లో డిఎస్సీ హల్‌టికెట్లు

హైదరాబాద్‌: ఈ నెల 26, 27, 28 తేదీల్లో జరగనున్న డిఎస్సీకి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తిచేసింది. ఆన్‌లైన్‌ లో డీఎస్సి హల్‌టిక్కట్లను గురువారం నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవడానికి అవకాశం కల్పించారు.

Featured News

భారత్‌ను ప్రగతి బాటలో పయనింపచేస్తాం

-అసోం ఘర్షణలు జాతికి కళంకం -వచ్చే ఐదేళ్లలో ప్రతీ గ్రామానికి నిరంతర విద్యుత్‌ -రెండేళ్లలో ప్రతి ఒక్కరికి బ్యాంక్‌ అకౌంట్లు -త్వరలో రాజీవ్‌ గృహ రుణ పథకం -జాతినుద్ధేశ్యించి ప్రసంగించిన ప్రధాని న్యూఢిల్లీ: భారతదేశాన్ని ప్రగతి పథంలో నడిపించడానికి…

నిజామాబాద్

బకాయిలు చెల్లించాలని వ్యాపారి ఆత్మహత్యాయత్నం

నిజామాబాద్‌: స్థానిక ఇరిగేషన్‌ ఈఈ కార్యాలయంలో ఓ వ్యాపారి ఆత్మహత్యాయత్నం చేయడం కలకలం సృష్టించింది. ప్రకాష్‌ అనే జిరాక్స్‌ సెంటర్‌ యజమానికి నీటి పారుదలశాఖ అధికారులు 4.25 లక్షల బకాయిలు చెల్లించాల్సి ఉంది. అది ఎంతకీ చెల్లించకపోవడంతో తనకు…

హైదరాబాద్

ఎస్సీ వర్గీకరణపై దీక్ష చేయండి: వర్ల

హైదరాబాద్‌: అన్ని సమస్యలపై తల్లి విజయమ్మతో దీక్షలు చేయిస్తున్న జగన్‌ చిత్తశుద్ధి ఉంటే ఎస్సీ వర్గీకరణ అమలుచేయాలంటూ తల్లితో దీక్ష  చేయించాలని తెదేపా ప్రధాన కార్యదర్శి వర్లరామయ్య డిమాండ్‌ చేశారు. మాదిగ వర్గానికి తీరని అన్యాయం చేసింది. దివంగత…