Friday, 6 November 2026

August 2012

వార్తలు

భారత్‌ అభివృద్ధిలో యువత భాగస్వాములవ్వాలి

ఢిల్లీ: దేశాభివృద్ధిలో యువత భాగస్వాములవ్వాలని రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ అన్నారు. స్వాతంత్య్ర దిన్సోవాన్ని పురస్కరించుకుని రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. పేదరికం, అనారోగ్య రహిత భారత్‌ ఆవిర్భవించాలని ఆశించారు. మౌలిక సదుపాయాలు, విద్యా ఫలాలు ప్రతిఒక్కరికి…

వార్తలు

లారీల నిలిపివేత

కాకినాడ: కాకినాడ యాంకరేజ్‌ పోర్టులో లారీలను నిలిపివేశారు. రహదారులు దెబ్బతిన్నాయని అధికారులకు చెప్పిన పట్టించుకోకపోవడంతో లారీలను నిలిపివేసినట్లు సమాచారం. 30 వేల టన్నుల సరుకు ఓడలోకి వెళ్లకుండా బార్జ్‌లోనే నిలిచిపోయింది. దాంతో రూ. 3 కోట్లు నష్టం వాటిల్లినట్లు…

వార్తలు

ఆటో సంఘాలతో రవాణా శాఖ మంత్రి బొత్స సమావేశం

హైదరాబాద్‌: రవాణాశాఖ కార్యలయంలో ఆటో సంఘాలతో మంత్రి బొత్స సమావేశం ముగిసింది. కనీస మీటర్‌ చార్జి రూ. 14, ఆపై ప్రతి కి.మీ. రూ 8 నుంచి రూ.9కి పెచేందుకు బొత్స అంగీకరించారు. పెంచిన మీటరు ఛార్జీలు ఈ…

వార్తలు

పార్‌థసారధి పిటిషన్‌ కిట్టివేత

హైదరాబాద్‌: విదేశాలకు అక్రమంగా డబ్బు తరలించారన్న ఈడీ కేసులో పార్థసారధికి, ఆర్ధిక నేరాల కోర్టు గత నెలలో రెండు నెలల జైలు శిక్ష, 5 లక్షల 25 వేల జరిమానా విధించింది. అయితే నాంపల్లి సెషన్స్‌ కోర్టులో అప్పీల్‌…

వార్తలు

శ్రీదుర్గామల్లేశ్వరస్వామి హుండీ ఆదాయం 91.54 లక్షలు

ఇంద్రకీలాద్రి: విజయవాడ శ్రీదుర్గామల్లేశ్వరస్వామివార్ల దేవస్థానం హుండీల లెక్కింపు మంగళవారం జరిగింది. 91 లక్షల 54 వేల 602 రూపాయలను కానుకల రూపంలో సమర్పించారు. వీటితో పాలు 377 గ్రాముల బంగారం, 1.77 కిలోల వెండి వస్తువులు కనుకలుగా వచ్చాయి.…

వార్తలు

95 పాయింట్ల లాభంతో ముగిసిన సెన్సెక్స్‌

ముంబయి: 95 పాయింట్ల లాభంతో 17,728.20 వద్ద స్థిరపడింది. ద్రవ్యోల్బణం అంచనాల కంటే తక్కువగా రావడం మార్కెట్‌పై ప్రభావాన్ని చూపింది. నేషనల్‌ స్టాక్‌ ఎక్సేంజ్‌ 32.45 పాయింట్ల ఆధిక్యంతో 5,380.35 వద్ద ముగిసింది. సన్‌ఫార్మాకు చెందిన షేర్లకు మాత్రం…

వార్తలు

తెలంగాణ ఇస్తే సంబరమే ఇవ్వకపోతే సమరం: కేసీఆర్‌

హైదరాబాద్‌: తెలంగాణసపై కేంద్రం వెనక్కి తగ్గితే పోరాటం తప్పదని తెరాస అధినేత కేసీఆర్‌ స్పష్టం చేశారు. మరో నాలుగు రోజులు వేచి చూస్తామని, 2009 లాగే తెలంగాణపై కేంద్రం వెనక్కి మళ్లితే పోరాటం తప్పదని ఆయన అన్నారు. వ్యవసాయ…

హైదరాబాద్

ఫలించిన ప్రభుత్వ,ఇంజనీరింగ్‌ కళాశాల యాజమాన్యాల చర్చలు

హైదరాబాద్‌:ప్రభుత్వంతో ఇంజనీరింగ్‌ కళాశాలల యాజమాన్యాల మధ్య చర్చలు ఎట్టకేలకు సఫలమయ్యాయి. రూ. 35 వేల ఫీజు ఒప్పందానికి కాలేజీ యాజమాన్యాలు అంగీకరించాయి. చర్చల్లో ప్రభుత్వ సానుకూలత వల్ల కోర్టుకు వెళ్లడం లేదని ఇంజనీరింగ్‌ కళాశాలల యాజమాన్యాలు ప్రకటించాయి.

హైదరాబాద్

రంజాన్‌ ఏర్పాట్లను పర్యవేక్షించిన మంత్రి

హైదరాబాద్‌: వచ్చేవారం రంజాన్‌ పండగ సందర్భంగా ఈ రోజు హైదరాబాద్‌ పాతబస్తీలోని మీరాలం ఫిల్టర్‌ ఈద్‌గాను రాష్ట్ర మైనారిటీ మంత్రి అహ్మదుల్లా సందర్శించారు. రంజాన్‌ ప్రత్యేక ప్రార్థనల కోసం జరుగుతున్న ఏర్పాట్లను ఆయన వివిధ శాఖల అధికారులను అడిగి…

వార్తలు

గుంటూరులో వైభవంగా జెండా పండగా

గుంటూరు:జిల్లాలోని చిలకలూరిపేటలో ఒక రోజు ముందుగానే మువ్వన్నెల జెండాలు రెపరెపలాడాయి. 25వేల జాతీయ పతాకాలతో 5వేలమంది విద్యార్థులు నగరంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఇంటింటికీ తిరిగి జాతీయ జెండాలను పంపిణీ చేశారు. ప్రతి ఇంటిపై జెండా ఎగురవేయాలనే ఉద్దేశంతో…