ముంబయి ఘటనలను ప్రధానికి వివరించిన పృథ్వీరాజ్
న్యూఢిల్లీ: ముంబయి నగరంలో ఆజాద్‌మైదాన్‌లో రజా అకాడమీ నిర్వహించిన ర్యాలీ సందర్భంగా చెలరేగిన అల్లర్ల ఘటనలను ప్రధాని మన్మోహన్‌సింగ్‌కు మహారాష్ట్ర ముఖ్యమంత్రి వృథ్వీరాజ్ చవాన్ వివరించారు. అనంతరం విలేకరులతో చవాన్ మాట్లాడుతూ ముంబయి అల్లర్ల సమాచారాన్ని ప్రధానికి తెలిపినట్టు…

