Friday, 6 November 2026

August 2012

హైదరాబాద్

గవర్నర్‌ను కలిసిన టీడీపీ బృందం

హైదరాబాద్‌: గవర్నర్‌ నరసింహన్‌ను టీడీపీ బృందం కలిసింది. అవినితి ఆరోపణలు ఎదుర్కొంటున్న మంత్రులను బర్తరఫ్‌ చేయాలని టీడీపీ బృందం గవర్నర్‌కు వినతీపత్రం సమర్పించింది. గవర్నర్‌ను కలిసిన వారిలో మోత్కుపల్లి, దాడి తదితరులు ఉన్నారు.

వార్తలు

అనంతపురంలో జిల్లాలో ఇద్దరి దారుణ హత్య

అనంతపురంలో: జిల్లాలోని తలుపుల మండలం బట్రేపల్లి జలపాతం సమీపంలో ఇద్దరు వ్యక్తులు దారుణ హత్యకు గురయ్యారు. గుర్తుతెలియని దుండగులు వీరిని నరికి చంపారు. హత్యకు గురైన వ్యక్తులను తలుపుల మండలం వేవులపల్లి వాసులుగా గుర్తించారు.

వార్తలు

దీక్ష విరమించిన బాబా రాందేవ్‌

న్యూఢిల్లీ: యోగాగుకు బాబా రాందేవ్‌ తన దీక్షను విరమించారు. విదేశాల్లోని నల్లధనాన్ని రప్పించాలంటూ అయిదురోజులుగా దీక్ష చేస్తున్న ఆయన తన దీక్షను  ఈరోజు మధ్యాహ్నం నిమ్మరసం తీసుకుని విరమించారు.  స్టేడియాన్ని ఖాళీ చేయనున్నట్లు ప్రకటించారు. అయిదురోజులుగా స్నానపానాదులు, భోజనం…

వార్తలు

ముత్యాలంపాడులో మరో 10 మంది అరెస్టు

పరవాడ(విశాఖ): విశాఖపట్నం జిల్లా పరవాడ మండలంలోని ముత్యాలంపాలెంతో మంగళవారం కూడా పరిస్థితి ఉద్రిక్తంగా ఉంది. గత కొద్ది రోజులుగా రెండు మత్స్యకార వర్గాల మధ్య వివాదం నడుస్తున్న విషయం తెలిసిందే ఈ నేపథ్యంలో విశాఖ సౌత్‌ ఏసీపీ దాసరి…

హైదరాబాద్

నేటి బులియన్‌ ధరలు

హైదరాబాద్‌: హైదరాబాద్‌ బులియన్‌ మార్కెట్‌లో మంగళవారం  24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 30.250గా ఉంది. 22 క్యారెట్ల 10  గ్రాముల బంగారం  ధర రూ. 29,600 కాగా కిలో వెండి ధర రూ. 53,…

జిల్లా వార్తలు

అంబర్‌పేటలో ట్రాఫిక్‌ కానిస్టేబుల్‌పై దాడి

హైదరాబాద్‌: నగరంలోని అంబర్‌పేటలోని శివంరోడ్డులో తనిఖీలు నిర్వహిస్తున్న  కానిస్టేబుల్‌పై దాడి జరిగింది. చలనా కట్టుమన్నందుకు రోజూ తనిఖిలతో ఇబ్బందులకే గురిచేస్తారా అంటూ ముగ్గురు వాహనదారులు కానిస్టేబుల్‌పై దాడి చేశారు. ఈ దాడికి పాల్పడిన వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకుని…

వార్తలు

బోల్తా పడిన లారీ ఒకరి మృతి 8మందికి గాయాలు

నెల్లూరు: జిల్లాలోని కోడవలూరు మండలం రాచర్లపాడు వద్ద కల్వర్టులో లారీ  బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా  మరో ఎనిమిది మందికి గాయాలయ్యాయి. వారిని ఆసుపత్రికి తరలించారు.

వార్తలు

అసోం అల్లర్లపై ఏడు కేసులు నమోదు

ఢిల్లీ: అసోంలో చెలరేగిన అల్లర్లపై సీబీఐ ఏడు కేసులు నమోదు చేసింది. అల్లర్లపై విచారణకు అసోం ప్రభుత్వం ఆదేశించడంతో సీబీఐ ఉన్నతస్థాయి బృందాన్ని వేసింది. అల్లర్లకు ప్రభావితమైన కోక్రాఝర్‌ జిల్లాలో పర్యటించిన సీబీఐ బృందం ఈ ఏడు కేసులను…

వార్తలు

లోక్‌సభ మధ్యాహ్ననికి వాయిదా

ఢిల్లీ: అసోంలో చెలరేగిన అల్లర్లపై పార్లమెంటులో చర్చలు వాడివేడిగా సాగాయి ముంబయి, అసోం అల్లర్లపై ప్రభుత్వ వివరణ కోరుతూ విపక్షాలు పట్టుబట్టాయి. దీంతో స్పీకర్‌ మీరాకుమార్‌ సభను మధ్యాహ్ననికి వాయిదా వేశారు.

వార్తలు

త్రివర్ణపతాక స్ఫూర్తి చాటిన ధీరులకు నీరాజనం

ముంబయి: స్వాతంత్ర దినోత్సవం  అనగానే త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసి బాధ్యత తీరిందనుకోవటం, మరికొందరైతే దాన్ని కూడా సరైన దిశలో ఎగురవేయలేకపోవటం లాంటి దృశ్యాలన్ని సాధారణ విషయాలే. అయితే త్రివర్ణపతాక స్ఫూర్తిని నిజంగా అందిపుచ్చుకున్న ఆ వ్యక్తులు మాత్రం జాతికే…