Friday, 6 November 2026

August 2012

హైదరాబాద్

రాజీవ్‌గాంధీ హత్యపై సీబీఐ విచారణ జరిపించాలి

హైదరాబాద్‌: రాజీవ్‌గాంధీ హత్య కేసులో వాస్తవాలు వెలుగులోకి వచ్చేందుకు మరోమారు విచారించాలని జనతపార్టీ అధ్యక్షుడు సుబ్రహ్మణ్యస్వామి డిమాండ్‌ చేశారు. చిదంబరం, కరుణానిధి ఎల్‌టీటీఈ చీఫ్‌ ప్రభాకరన్‌ దేశంనుంచి సురక్షితంగా తప్పించేందుకు సాయపడ్డారని, ఈ క్రమంలో వీరిని స్రపశ్నించాల్సిఉందని మరోవైపు…

స్పొర్ట్స్

క్వార్టర్‌ ఫైనాల్లో సుశీల్‌ కుమార్‌

లండన్‌: ఒలింపిక్స్‌లో మరో పతకానికి ఆశలు చిగురిస్తున్నాయి. భారత రెజ్లర్‌ సుశీల్‌ కుమార్‌ 66కిలోల విభాగంలో క్వార్టర్‌ ఫైనల్‌కి చేరుకున్నాడు.

హైదరాబాద్

బాలకృష్ణతో చంద్రబాబు భేటీ

హైదరాబాద్‌: టీడీపీ అధినేత చంద్రబాబుతో నందమూరి బాలకృష్ణ సమావేశమయ్యారు. ఈ సమావేశంలో బాలకృష్ణకు ఏ పదవి ఇవ్వాలనే అంశంపైనే సుమారు గంటపాటు చర్చించినట్లు సమాచారం. అయితే చంద్రబాబు భేటీలో ఎలాంటి రాజకీయా ప్రాధాన్యం లేదని పార్టీ వర్గాలు అంటున్నాయి.

జాతీయం

భారత్‌లో విమానాలు హైజాక్‌ చేయాలని ఉగ్రవాదుల కుట్ర

ఢిల్లీ: భారత్‌లో విమానాలు హైజాక్‌ చేయాలని ఉగ్రవాదుల కుట్ర పన్నుతున్నారని ఇంటిలిజెన్స్‌ విభాగం నుంచి సమాచారం అగస్ట్‌ 15లోగా విమానాశ్రయాలను హైజక్‌ చేయాలని ఉగ్రవాద సంస్థలు కుట్ర పన్నాయి. అహ్మదబాద్‌ విమానాశ్రయం నుండి అమలు చేయాలని యోచిస్తున్నారు. దీంతో…

హైదరాబాద్

వృత్తివిద్యాకళాశాల యాజమాన్యలతో మంత్రలు కమిటీ భేటీ

హైదరాబాద్‌: బోధన రుసుం పెంపుపై వృత్తివిద్యా కళాశాల యాజమాన్యాలతో మంత్రుల కమిటీ భేటీ అయింది. ఉప ముఖ్యమంత్రి రాజనర్శింహ అధ్యక్షతన జరిగే సమావేశంలో బోధన రుసుం, కౌన్సిలింగ్‌ తేదిలపై ప్రభుత్వ నిర్ణయం వెలువడే అవకాశం ఉంది.

హైదరాబాద్

రేపు వాన్‌పిక్‌ పై అభియోగపత్రం దాఖలు చేయనున్న సీబీఐ

హైదరాబాద్‌: జగన్‌ అక్రమాస్తుల కేసులో భాగంగా వాన్‌పిక్‌ వ్యవహారంపై అభియోగంపత్రం దాఖలు చేయాడానికి సీబీఐ సిద్దమైంది. గుంటూరు,ప్రకాశం జిల్లాల్లో వాన్‌పిక్‌కు ప్రభుత్వం పెద్దఎత్తున భూములు కేటాయించింది. ఇందులో భాగంగా జగన్‌ సంస్థల్లో 450కోట్ల పెట్టుబడులు పెట్టిన నిమ్మగడ్డ ప్రసాద్‌ను…

హైదరాబాద్

రాష్ట్రా వ్యాప్తంగా రేపు విద్యాసంస్థల బంద్‌:ఏబీవీపీ

హైదరాబాద్‌: ఏబీవీపీ కార్యకర్తలపై పెట్టిన కేసలను ఎత్తివేయాలని శనివారం ఓయు పోలీసు స్టేషన్‌ పరిధిలో ధర్నా చేపట్టారు. సోమవారం రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ ప్రైవేట్‌ పాఠశాలలు, కళాశాలలు వర్శిటీలు బంద్‌ చే0యనున్నట్లు ఏబీవిపి ప్రకటించింది.

హైదరాబాద్

ఉన్నత ప్రతిభ కోసం విద్యార్థులు కృషి చేయాలి:కపిల్‌సిబాల్‌

హైదరాబాద్‌: విద్యార్థులు ఉన్నత ప్రతిభకోసం కృషి చేయాలని కపిల్‌ సిబాల్‌ అన్నారు. బాట్స్‌పిలానీ హైదరాబాద్‌ క్యాంపస్‌లో మొదటి స్నాతకోత్సవ కార్యక్రమానికి కేంద్ర మానవ వనరులశాఖ మంత్రి ముఖ్య అతిధిగా కపిల్‌సిబాల్‌ హాజకయ్యారు. విద్యార్థులు నేర్చుకున్న విద్యాను సమాజ శ్రేయస్సుకోసం…

హైదరాబాద్

ఉదయం జరిగిన రోడ్డు ప్రమాద భాధితులకు తక్షణ సహయం అందించాలని సీఎం ఆదేశం

హైదరాబాద్‌: రాష్ట్రంలో రెండు చోట్ల జరిగిన రోడ్డు ప్రమాదాల్లో బాధితలకు తక్షణ సహాయం అందించాలని సీఎం కిరణ్‌కుమార్‌ రెడ్డి ఆయా జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. తూర్పుగోదావరి జిల్లా తాళ్లరేవు మండలం చొల్లంగివద్ద, గుంటూరు జిల్లా రాజుపాలెం వద్ద జరిగిన…

హైదరాబాద్

వృత్తి విద్యా కళాశాలలపై నియంత్రణ సరికాదు

హైదరాబాద్‌: వృతి విద్యా కళాశాలలపై  నియంత్రణ కోసం ప్రభుత్వం ఏర్పాటుచేసిన టాస్క్‌ఫోర్స్‌ను వ్యతిరేకిస్తున్నామని కళాశాలల   యాజమాన్యాల సంఘం ప్రతినిధి కె.వి.కె. రావు పేర్కొన్నారు. ప్రభుత్వంతో జరిగే తుది దశ చర్చల్లో బోధనా రుసుంపెంపుపై సానుకూల నిర్ణయం వెలువడుతుందని ఆశిస్తున్నట్లు …