Friday, 6 November 2026

August 2012

హైదరాబాద్

విదేశీ విద్యకు సహకారంపై హైదరాబాద్‌లో సదస్సు

హైదరాబాద్‌: విదేశాల్లో డిగ్రీ,పీజీ స్థాయి విద్యాభ్యాసం చేయాలనుకునేవారికి సహకరించే ఉద్దేశంతో ‘ఈజీఈ గ్లోబల్‌ ఎడ్యుకేషన్‌’ ‘ఐవీఐ కాంక్లేవ్‌’ సంస్థలు సంయుక్తంగా హైదరాబాద్‌లో సదస్సు నిర్వహించారు. అమెరికాలో 8ప్రథమశ్రేణి విశ్వవిద్యాలయాల కూటమి అయిన ఐవీఐ లీగ్‌ కాంక్లేవ్‌ ఇక్కడి విద్యార్థులు…

సీమాంధ్ర

ఇచ్చాపురం ఎమ్మెల్యే అరెస్ట్‌

శ్రీకాకుళం: జిల్లాలోని ఇచ్చాపురం ఎమ్మెల్యే పిరియ సాయిరాజును పోలీసులు అరెస్ట్‌ చేసి సోంపేట పోలీసు స్టేషన్‌కు ఎమ్మెల్యేను తరలించారు. 2010 ఏప్రిల్‌ 30వ తేదిన జరిగిన ధర్మల్‌ వ్యతిరేక ఆందోళనలో పాల్గొన్న సాయిరాజుపై అప్పట్లో కేసు నమోదు చేశారు.

Featured News

రెజ్లీంగ్‌ సెమీస్‌లో సుశీల్‌కుమార్‌ విజయం

లండన్‌: లండన్‌ ఒలంపిక్స్‌లో భారత రెజ్లర్‌ సుశీల్‌కుమార్‌ సెమిపైనల్‌లో కజకిస్తాన్‌ రైజ్లర్‌పై 3-1 తేడాతో సుశీల్‌కుమార్‌ విజయం సాధించాడు.

జిల్లా వార్తలు

అగస్ట్‌ 15లోపు నివేదికివ్వకుంటే ఉద్యమం ఉదృతం చేస్తాం

సంగారెడ్డి: ఎస్‌సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌ కమిటీ జిల్లాస్థాయి సమావేశంలో సీపీఎం నేత రాఘవులు పాల్గొన్నారు. ఇయన మాట్లాడుతూ అగస్ట్‌15లోగా నివేదిక ఇవ్వకుంటే ఉద్యమం ఉద్రుతం చేస్తామని హైచ్చరించారు. ఖమ్మం జిల్లాలో పర్యటిస్తూ ఒకే ఒక్క సీటున్న వామపక్షాలకు ఆ…

సీమాంధ్ర

వాగులో పడి ఇద్దరు విద్యార్థులు మృతి

విజయవాడ: కృష్ణా జిల్లా కంచికచర్ల మండలం గొట్టిముక్కలలో ఏనుగుగడ్డ వాగులో పడి ఇద్దరు విద్యార్థులు మృతి చెందారు. ఈ ఇద్దరూ పదవ పదవతరగతి విద్యార్థులే ఈ విషయం తెలియడంతో వారి రెండు కుటుంబాలతో పాటు గ్రామంలో విషాదం నెలకొంది.

ఆదిలాబాద్

భక్తులతో కిటకిటలాడుతున్న బాసర

ఆదిలాబాద్‌: బాసర భక్తులతో కిటకిటలాడుతుంది. శ్రావణమాసం చివరిరోజులు కావడం, వరసగా సెలవులు రావటంతో సరస్వతీదేవి దర్శనానికి భక్తులు పోటేత్తారు. గోదావరి స్నానాలు చేసి అమ్మవారిని దర్శించుకుంటున్నారు. పలువురు చిన్నారులకు అక్షరభ్యాసం చేయిస్తున్నారు.

హైదరాబాద్

వైకాపా తీర్థం పుచ్చుకున్న పీజేఆర్‌ కూతురు

హైదరాబాద్‌: దివంగత కాంగ్రెస్‌నేత పి.జనార్ధన్‌రెడ్డి కూమార్తె విజయరెడ్డి ఈ రోజు వైకాపా గౌరవ అధ్యక్షురాలు వైఎస్‌ విజయమ్మ సమక్షంలో పార్టీలో చేరారు. పార్టీ కండువ కప్పి విజయమ్మ ఆహ్వనించింది.

జాతీయం

మారుతి మనేసర్‌ ప్లాంట్‌ పున:ప్రారంభానికి పోలీసు రక్షణ

ఢిల్లీ: హింసాత్మక సంఘటనల నేపథ్యంలో జులై21న మూతబడిన మారుతిఫ్లాంట్‌ పున:ప్రారంహంపై మారుతి సుజుకి రేపు నిర్ణయం తీసుకోనుంది. ఈ నేపథ్యంలో సంస్థకు పూర్తిస్థాయి భద్రత కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం భివిస్తుంది. పూర్తి బెటాలియన్‌ పోలీసులను మనేసర్‌ప్లాంట్‌ వద్ద మోహరించాలని…

సీమాంధ్ర

కృష్ణాడెల్టా రైతాంగానికి సకాలంలో సాగునీరందించడానికి చర్యలు

విజయవాడ: కృష్ణాడెల్టా రైతాంగానికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సకాలంలో సాగునీరందించే విధంగా చర్యలు తీసుకుంటామని రాష్ట్రా మంత్రి తోట నరిసింహం అన్నారు. ప్రస్థుతం నీటి కొరత ఉన్న విషయం వాస్తవమేనని దీనిపై నీటి పారుదల అధికారలతో చర్చిస్తామని రైతులు…

జిల్లా వార్తలు

డీవైడర్‌ను ఢీకొన్న సుమో :ఒకరి మృతి

మెదక్‌: మెదక్‌ జిల్లా చిన్నకోడూరు మండలం ఇబ్రహీంనగర్‌లో రోడ్డు ప్రమాదం జరిగింది. పెళ్లిబృందంతో వెళుతున్న టాటాసుమో డివైడర్‌ను ఢీకొని బోల్తాపడింది. ఈ ప్రమాదంలో డ్రైవర్‌ మృతి చెందగా సుమోలో ప్రయాణిస్తున్న ఏడుగురు తీవ్రగా గాయపడ్డారు. గాయపడిన వారిని స్థానిక…