Friday, 6 November 2026

August 2012

జిల్లా వార్తలు

కాలేజీ యాజమాన్యాలతో మంత్రుల కమిటీ సమావేశం

హైదరాబాద్‌: కళాశాల యాజమాన్యాలతో మరికాసేపట్లో మంత్రుల కమిటీ సమావేశం కానుంది. బోధనా రుసుము. ఇంజినీరింగ్‌ కౌన్సెలింగ్‌ తేదీలపై  ఈ సమావేశానంతరం ప్రభుత్వ నిర్ణయం వెలువడే అవకాశం ఉంది.

వార్తలు

ప్రైవేటు బస్సులో బోల్తా.. 40 మందికి గాయాలు

హిందూపురం: అనంతపురంలో జిల్లా హిందూపురం నుంచి వెంకటపురం గ్రామానికి వెళ్తున్న ప్రైవేటు బస్సు బోల్తా పడింది. ఈ ఘటనలో 40 మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వీరిలో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉండటంతో…

హైదరాబాద్

నకిలీ కరెన్సీ చెలామణి చేస్తున్న ముఠా అరెస్ట్‌

హైదరాబాద్‌: నగరంలోని అంబార్‌పేటలో నకిలీ కరెన్సీ చెలామణి చేస్తున్న ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుంచి 90 వేల రూపాయల నకీలీ కరెన్సీ స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలియజేశారు.

వార్తలు

భార్యను గొంతుకోసి చంపిన భర్త

హనుమాన్‌ జంక్షన్‌: వివాహేతర సంబధాన్ని నిలదీసినందుకు ఓభర్త భార్యను దారుణంగా హత్య చేసిన ఘటన కృష్ణా జిల్లా హనుమాన్‌జంక్షన్‌లో ఆదివారం చోటుచేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. స్థానికంగా నివసించే సురేష్‌బాబుకు బాపులపాడు మండలం కాకులపాడు గ్రామానికి చెందిన గౌరినేని…

వార్తలు

బాంబు కాల్‌తో విజయవాడ బస్టాండులో విస్తృత తనిఖీలు

విజయవాడ: నెహ్రు ఆర్టీసీ బస్టాండులో బాంబు ఉందంటూ ఓ ఆగంతకుడి ఫోన్‌ కాల్‌తో పోలీసులు అప్రమత్తమయ్యారు. డాగ్‌స్క్వాడ్‌తో రంగంలోకి దిగి బస్గాండ్‌లో విస్తృత తనిఖీలు చేపడుతున్నారు.

వార్తలు

ఆసుపత్రిలో వ్యక్తి మృతి.. బంధువుల ఆందోళన

విశాఖ: విశాఖలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో ఓ వ్యక్తి చికిత్స పొందుతూ మృతి చెందాడు. అతని మృతికి వైద్యుల నిర్లక్ష్యమే కారణమంటూ బంధువులు ఆసుపత్రి ఎదుట ఇందోళనకు దిగారు. వైద్యులు సకాలంలో స్పందించకపోవడంతోనే ఈ ఘటన చోటుచేసుకున్నాట్లు ఆరోపించారు.

Main

సింగాపురం కిట్స్‌లో ‘ఎన్‌ఆర్‌ఐ’ సినిమా షూటింగ్‌ – క్లాప్‌ కొట్టిన ఎమ్మెల్సీ నారదాసు

హుజూరాబాద్‌ టౌన్‌, ఆగస్టు 11 (జనంసాక్షి) : మాజీ మంత్రి కెప్టెన్‌ వి లక్ష్మికాంతరావు మేనల్లుడు, మానకొండూర్‌కు చెందిన జీవి రఘునందన్‌రావు నిర్మాతగా, స్వీయా దర్శకత్వంలో రూపొందుతున్న ఎన్‌ఆర్‌ఐ సినిమా షూటిం గ్‌ శనివారం హుజూరాబాద్‌ మండలంలోని కిట్స్‌…

Main

1800 కోట్లతో కంతనపల్లి ప్రాజెక్టు పనులు : గండ్ర

శాయంపేట, అగస్టు 11 (జనంసాక్షి) : వరంగల్‌ జిల్లాలో గల కంతనపల్లి ప్రాజెక్టు పనులను 1800 కోట్లతో త్వరలో ప్రారంభించనున్నట్లు చీఫ్‌ విప్‌, భూపాలపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణరెడ్డి అన్నారు. శనివారం మండలంలో ఆయన సుడిగాలి…

Main

ఇఫ్తార్‌లో పాల్గొన్న ఆర్మూర్‌ ఎమ్మెల్యే

ఆర్మూర్‌ ఆగస్టు 11 (జనంసాక్షి) : ఆర్మూర్‌ పట్టణంలోని సైదాబాద్‌లోని షాదిఖానలో టిడిపి ఏర్పాటుచేసిన ఇఫ్తార్‌ విందులో శనివారం సాయంత్రం ఆర్మూర్‌ ఎమ్మెల్యే అన్నపూర్ణమ్మా పాల్గొన్నా రు. ఈ సందర్బంగా ఆమె మాట్లా డుతు ఇఫ్తార్‌ విందులో పాల్గొనడం…

Main

తెలంగాణ ప్రజలను మోసం చేసిన కోరుట్ల ఎమ్మెల్యే

మెట్‌పల్లి, ఆగస్టు 11 (జనంసాక్షి) : పట్టణంలోని యువజన కాంగ్రెస్‌, ఎన్‌ఎస్‌యూఐ సంఘాల ఆధ్వర్యంలో శనివారం పోలీస్‌ ఠాణాలో కలిసి కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు తెలం గాణ ప్రజలను మోసం చేశాడని, ఎస్సై కిరణ్‌కుమార్‌ రెడ్డికి యువజన…