చిదంబరంతో గవర్నర్ నరసింహన్ భేటీ
న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థిక మంత్రి చిదంబరంతో గవర్నర్ నరసింహన్‌తో భేటీ అయ్యారు. రాష్ట్ర పరిస్థితులపై చర్చిస్తున్నట్లు సమాచారం. సాయంత్రం సోనియా, ఆజాద్‌లతో గవర్నర్ భేటీ కానున్నారు.
న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థిక మంత్రి చిదంబరంతో గవర్నర్ నరసింహన్‌తో భేటీ అయ్యారు. రాష్ట్ర పరిస్థితులపై చర్చిస్తున్నట్లు సమాచారం. సాయంత్రం సోనియా, ఆజాద్‌లతో గవర్నర్ భేటీ కానున్నారు.
ఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రెటరీ రాహుల్‌గాంధీ కేంద్ర మంత్రి వర్గంలోకి రావటం స్వాగతించదగ్గ పరిణామమని ప్రధాని మన్మోహన్ సింగ్ అన్నారు. రాహుల్‌కి నా ఆహ్వనం ఎప్పుడూ ఉంటుందని ఆయన స్పష్టం చేసారు.
రంగారెడ్డి: శంకర్‌పల్లి ప్రాజెక్టుకు గ్యాస్ కేటాయించాలని డిమాండ్ చేస్తూ ప్రాజెక్టు వద్ద టీఆర్‌ఎస్ ధర్నా చేపట్టింది. తెలంగాణ ప్రాజెక్టులకు గ్యాస్ కేటాయించకుండా ప్రాజెక్టులకు గ్యాస్ కేటాయించకుండా ప్రైవేటు సంస్థలకు గ్యాస్ కేటాయిస్తున్నారని టీఆర్‌ఎస్ నేతలు మండిపడుతున్నారు. సీఎం కిరణ్‌కు…
వరంగల్: అదుపు తప్పిన ఓ పాఠశాల బస్సు కల్వర్టులో పడిపోయింది. ఈ ప్రమాదంలో ఐదుగురి విద్యార్థులకు తీవ్ర గాయాలయ్యాయి. ఈఘటన ఆత్మకూరు మండలం పులికుర్తి సమీపంలో చోటు చేసుకుంది. గాయాలపాలైన విద్యార్థులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. విద్యార్థుల…
విజయనగరం: బోధన రుసుంలపై చంద్రబాబు మాటలను విద్యార్థులు నమ్మవద్దని పీసీసీ అధ్యక్షుడు బొత్స అన్నారు. బోధన రుసుంలపై ప్రతిపక్షాల ఆందోళన కేవలం రాజకీయా లబ్దికోమేనని విమర్శించారు. బోధనా రుసుం చెల్లింపు విషయంలో ప్రస్థుతం అనుసరిస్తున్న విధానంపై వెనుకంజ వేయమని…
హైదరాబాద్: రామాంతపూర్‌లోని ఎస్సీ డిగ్రీ కళాశాలలో గ్రూపు-4 పరీక్షా పత్రం లీకైందంటూ అభ్యర్థులు ఆందోళనకు దిగారు. ఈ విషయంపై ఉన్నతాధికారులు ఎవరూ స్పందించలేదు. పేపర్ లీక్ విషయంపై మరిన్ని వివరాలు తెలియలేదు.
హైదరాబాద్: ఎస్సీ వర్గీకరణకు తెలుగుదేశం పూర్తి మద్దతునిస్తుందని, పోలీట్ బ్యూరో సమావేశ అనంతరం ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌లో చంద్రబాబు మీడియాతో మాట్లాడుతూ అన్నారు. ఎస్సీ వర్గీకరణ కోసం కేంద్రం వెంటనే రాజ్యాంగా సవరణ చేయాలని చంద్రబాబు అన్నారు. ప్రభుత్వం…
హైదరాబాద్: దేశంలో నల్లధన కేబేరుల జాబితాలో స్థానం కోసం తెలుగువాడైన జగన్ పోటీ పడుతున్నాడని తెదేపా నేత సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి అన్నారు. దేశ వ్యాప్తంగా 49 వేల కోట్ల రూపాయలు నల్లధనం ఉందని అధికారింగా ప్రకటిస్తే ఒక్క జగన్…
హైదరాబాద్: చంద్రబాబు అధ్యక్షతన జరుగుతున్న పొలిట్‌బ్యూరో సమావేశానికి సీమాంధ్ర నేతలు డుమ్మా కొట్టారు. సమావేశంలో తెలంగాణ అంశం, ఎస్సీ వర్గీకరణపై ప్రధానంగా చర్చించడంతోనే సమావేశానికి డుమ్మా కొట్టినట్లు సమాచారం. ఏడుగురిలో ఐదుగురు తెలంగాణకు చెందినవారే. సీమాంధ్ర నేతలు డమ్మా…
హైదరాబాద్: అమరవీరుల కోసం కేసీఆర్ పెడతానంటున్న ట్రస్ట్ బోగన్ అని తెదేపా సీనియర్ నేత మోత్కుపల్లి నర్సింహులు ఆరోపించారు.కేసీఆర్‌ను తెలంగాణ అబద్ధాల కోరుగా అభివర్ణించారు. తెలంగాణాకు టీడీపీ కట్టుబడే ఉందని మరోమారు స్పష్టం చేసిన ఆయన అవసరమైతే మరోమారు…