Friday, 6 November 2026

August 2012

హైదరాబాద్

భౌగోళికంగా విడిపోవటమే మిగిలింది: హరీష్‌రావు

హైదరాబాద్‌: రాష్ట్రంలో ప్రజలు మానసికంగా విడిపోయారని, భౌగోళికంగా విడిపోవటం ఒక్కటే మిగిలిందని టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే హరీష్‌రావు అన్నారు. తెలంగాణ భవిన్‌లో తెలంగాణ ల్యాబ్‌ టెక్నిషీయన్‌ యూనియన్‌ ఏర్పాటు సభలో ఆయన ప్రసంగించారు. రాష్ట్రంలోని అన్ని సంఘాలు విడిపోయాయని తెలియజేశారు.…

ఎడిట్ పేజీ

తెలంగాణ అలాయ్‌ బలాయ్‌

మైనారిటీ నిర్వచనమే బలహీనంగా ఉన్నది. నిర్దిష్ట భౌగోళిక భూబాగంలో నివసిస్తున్న ప్రజా సమూహాంలోని అల్ప సంఖ్యాక మత ప్రజల్ని మై నారిటీలుగా ఇప్పటి వరకు సాధరణీకరించిన నిర్వచనం పరిధిలో విభజించాము. జాన్‌ మహ మ్మద్‌ ప్రకారం మైనారిటీలను రాజ్యం…

ఎడిట్ పేజీ

టీడీపీ ఏం చేస్తది ?

నేడు టీడీపీ పొలిట్‌ బ్యూరో సమావేశం జరుగనుంది. ఇంతకు ముం దు జరిగిన ఆ పార్టీ పొలిట్‌ బ్యూరో సమావేశాలకు లేని ప్రాధాన్యత ఈ సమావేశానికి దక్కింది. దీనికి కారణం ఈ మధ్య కాలంలో టీడీపీ అధినే త…

జిల్లా వార్తలు

ఆటో బోల్తా: 8 మంది విద్యార్థులకు గాయాలు

హైదరాబాద్‌: మలక్‌పేటలోని టీవీ టవర్‌ వద్ద ఓ పాఠశాల ఆటో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో  8 మంది విద్యార్థులకు తీవ్ర గాయాలయ్యాయి. విద్యార్థులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. విద్యార్థుల తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు.

Featured News

ఉప రాష్ట్రపతిగా ప్రమాణస్వికారం చేసిన అన్సారీ

న్యూఢిల్లీ: రెండో సారి ఉప రాష్ట్రపతిగా హమీద్‌అన్సారీ ఇవాళ ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి యూపీఏ మిత్ర పక్షాల నాయకులు, ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ హాజరయ్యారు. 75 ఏళ్ల అన్సారీ 14వ ఉపరాష్ట్రపతిగా పదవీ బాధ్యతలు చేపట్టారు.…

జిల్లా వార్తలు

జూరాలకు భారీగా చేరుతున్న వరద నీరు

మహబూబ్‌నగర్‌:  జిల్లాలోని జూరాల ప్రాజెక్టుకు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. జూరాల ప్రాజెక్టులో నిటి మట్టం 316 మీటర్లకు చేరింది. దీంతో దిగువ  ప్రాంతాల ప్రజలను అధికారులు  అప్రమత్తం చేశారు. జూరాల ప్రాజెక్టు పూర్తి స్థాయి నిటిమట్టం…

హైదరాబాద్

ముఖ్యమంత్రి కిరణ్‌ ప్రాంతీయ పక్షపాతి: కేటీఆర్‌

హైదరాబాద్‌: ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రాంతీయ పక్షపాతిగా వ్యవహరిస్తున్నారని టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే కేటీఆర్‌ ఆరోపించారు. సీమాంధ్ర ప్రాజెక్టులకు గ్యాస్‌ కోసం ఢిల్లీపై దండయాత్ర చేస్తారు కానీ, తెలంగాణ ప్రాజెక్టుల విషయంలో లేఖలు కూడా రాయరని ధ్వజమెత్తారు. పార్టీ అంతర్గత కుమ్ములాటలతో…

జిల్లా వార్తలు

ఐఎంఏ సమావేశంలో తెలంగాణ నినాదాలు

వరంగల్‌ : జిల్లాలోని కాకతీయ మెడికల్‌ కళాశాలలో ఏర్పాటు చేసిన ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌ (ఐఎంఏ) సమావేశంలో తెలంగాణ నినాదాలు మార్మోగాయి. డాక్టర్‌ పెసరు విజయ్‌చందర్‌రెడ్డి ఐఎంఏ అధ్యక్షులుగా పదవీ ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సమావేశానికి టీఆర్‌ఎస్‌…

జిల్లా వార్తలు

మంత్రి నాగేందర్‌ వీధిరౌడిలా ప్రవర్తిస్తున్నారు: సీపీఐ నేత నారాయణ

హైదరాబాద్‌: మంత్రి దానం నాగేందర్‌ వీధి రౌడీలా ప్రవర్తిస్తున్నారని సీపీఐ నేత నారాయణ విమర్శించారు. సమస్య ఉంటే మంత్రి వర్గంలో చర్చించాలి కానీ, దేవాలయాలకు తాళం వేయడం ఏంటి అని ప్రశ్నించారు. కేసుల్లో ఉన్న మంత్రులందరిని మంత్రి వర్గం…

వార్తలు

లోయలో పడ్డ బస్సు: 20 మంది దుర్మరణం

హిమచల్‌ప్రదేశ్‌: చంబా సమీపంలో ఓ బస్సు అదుపుతప్పి లోయలోపడింది. ఈ ప్రమాదంలో 20 మంది దుర్మరణం చెందగా, మరో 30 మంది తీవ్రంగా గాయపడ్డారు. చంబా నుంచి మణిమహేష్‌కు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. గాయపడ్డ వారిని…