Friday, 6 November 2026

August 2012

హైదరాబాద్

సీఎం క్యాంపు కార్యాలయ ముట్టడికి యత్నం

హైదరాబాద్‌: విద్యా రంగ సమస్యలపై ఏబీవీపీ కార్యకర్తలు ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయ ముట్టడికి యత్నించారు. పెద్దసంఖ్యలో క్యాంపు కార్యాలయం వద్దకు చేరుకున్న విద్యార్థులు బోధనారుసుములను ప్రభుత్వమే పూర్తిగా చెల్లించాలని డిమాండ్‌ వ్యక్తం చేస్తూ క్యాంపు కార్యాలయం వైపునకు దూసుకువచ్చారు.…

హైదరాబాద్

లక్ష్మీనరసింహ ఆలయం వద్ద భారీ బందోబస్తు

హైదరాబాద్‌: మంత్రి దనాం నాగేందర్‌ నిన్న వీరంగం సృష్టించిన బంజారాహిల్స్‌ లక్ష్మీనరసింహ ఆలయం వద్ద పోలీసులు భారీ బందోబస్తు చేపట్టారు. హరేకృష్ణ మూప్‌మెంట్‌ సంస్థకు ప్రభుత్వం ఇచ్చిన భూమి లీజుపై నిరసిస్తూ మంత్రి నిన్న ఆలయానికి తాళం వేయడంతో…

హైదరాబాద్

పోలీసుస్టేషన్‌లో వ్యక్తి ఆత్మహత్యాయత్నం

హైదరాబాద్‌: చాదర్‌ఘాట్‌ పోలీసుస్టేషన్‌లో ఓ వ్యక్తి ఆత్మహత్యాయత్నం చేశాడు. మద్యం  సేవించిన కేసులో రామకృష్ణ అనే వ్యక్తిని పోలీసులు నిన్న అదుపులోకి తీసుకున్నారు. అయితే అతడు ఈ తెల్లవారుజామున ఆత్మహత్యాయత్నం చేయడంతో పోలీసులు ఉస్మానియా అసుపత్రికి తరలించారు.

హైదరాబాద్

బోధనా ఫీజులపై నేడు సీఎం సమీక్ష

హైదరాబాద్‌: బోధనా ఫీజుల చెల్లింపు, ఇంజినీరింగ్‌ కౌన్సెలింగ్‌ తేదీలు, ఫీజు విధానంపై ముఖ్యమంత్రి ఈ రోజు కీలక నిర్ణయం తీసుకోనున్నారు. ఖమ్మం జిల్లా పర్యటన ముగించుకొని వచ్చాక మంత్రి వర్గ ఉపసంఘం నేతలతో సీఎం ఉన్నత స్థాయి సమీక్ష…

వార్తలు

ఒంగోలు చేరుకున్న చంద్రబాబు

ప్రకాశం: వాన్‌పిక్‌ ప్రాజెక్టు రద్దు కోరుతూ ప్రత్యక్ష ఆందోళనలో పాల్గనడానికి తెదేపా అధినేత చంద్రబాబునాయుడు ఈ ఉదయం ఒంగోలు చేరుకున్నారు. అనంతరం ఒంగోల్‌ ఎస్‌ఎస్‌పీ అతిధి గృహంలో జిల్లా పార్టీ నేతలతో సమావేశమయ్యారు. ఆందోళనలో భాగంగా వాన్‌పిక్‌ భూసేకరణ…

జిల్లా వార్తలు

14న ‘ గురుకుల ‘ చివరి కౌన్సెలింగ్‌

హైదరాబాద్‌: రాష్ట్ర గురుకుల విద్యాలయాల సంస్థ ఆధ్వర్యంలోని జూనియర్‌ కళాశాలల్లో రెండో కౌన్సెలింగ్‌ తర్వాత ఏర్పడిన ఖాళీల భర్తీకి ఈ నెల 14న చివరి కౌన్సెలింగ్‌ నిర్వహించనున్నట్లు సంస్థ కార్యదర్శి జి.గోపాల్‌రెడ్డి గురువారం ఒక ప్రకటనలో తెలియజేశారు.

జిల్లా వార్తలు

నిమ్స్‌ వద్ద భారీ గుంత.. రాకపోకలకు అంతరాయం

హైదరాబాద్‌: పంజాగుట్ట నిమ్స్‌ ఆసుపత్రి సమీపంలో ప్రధాన రహదారిపై భారీ గుంత ఏర్పడింది. దీంతో ఈ మార్గంలో రాకపోకలకు తీవ్ర అంతారాయం ఏర్పడింది. జీహెచ్‌ఎంసీ ఫైవ్‌లైన్‌  పనుల కోసం ఇక్కడ గత కొన్ని రోజులుగా గుంతలు తవ్వుతున్నారు. అయితే…

ఖమ్మం

సీఎం బస చేసిన అతిథిగృహం ముట్టడికి సీపీఎం యత్నం

ఖమ్మం: జిల్లాలో పర్యటిస్తున్న ముఖ్యమంత్రి కిరణ్‌కూమర్‌రెడ్డి బస చేసిన ఆర్‌అండ్‌బీ అతిధిగృహం ముట్టడికి సీపీఎం కార్యకర్తలు యత్నించారు. పేదలకు ఇళ్లస్థలాలు ఇవ్వాలని డిమాండ్‌ వ్యక్తం చేస్తూ అతిధిగృహం సమీపంలోకి దూసుకువచ్చారు. అయితే పోలీసులు వీరిని అడ్డుకోవడంతో తోపులాట చోటుచేసుకుంది.…

వార్తలు

స్వల్ప నష్టాలతో ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్లు

ముంబయి: స్టాక్‌మార్కెట్లు శుక్రవారం స్వల్ప నష్టాలతో ప్రారంభమయ్యాయి. ఆరంభంలో సెన్సెక్స్‌ 20 పాయింట్లకుపైగా నష్టపోయింది. అటు నిఫ్టి కూడా 5 పాయింట్లకుపైగా నష్టంలో కొనసాగుతోంది.

జిల్లా వార్తలు

ఖతారు విమానానికి తృటిలో తప్పిన ప్రమాదం

హైదరాబాద్‌: దుబాయి నుంచి శంషాబాద్‌ విమానాశ్రయానికి వచ్చిన ఖతార్‌ ఎయిర్‌లైన్స్‌ విమానానికి తృటిలో ప్రమాదం తప్పింది. రస్‌వేపై  దిగుతుండగా ప్రమాదవశాత్తు విమానం వెనక టైరు పేలింది. పైలట్‌ అప్రమత్తతో ప్రమాదం తప్పింది విమానంలో 180 మంది ప్రయాణికులు సురక్షితంగా…