Friday, 6 November 2026

August 2012

అంతర్జాతీయం

విజయ్‌ కుమార్‌కు ఖేల్‌రత్న పురస్కారం ఇవ్వాలి : ధుమల్‌

ప్రతిష్టాత్మక లండన్‌ ఒలింపిక్‌ క్రీడల్లో 25 మీట ర్ల ర్యాపిడ్‌ఫైర్‌ విభాగంలో కాంస్యపతకాన్ని సా ధించిన విజయ్‌కుమార్‌కు కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ఖేల్‌రత్న పురస్కారంఇవ్వాలని హిమాచల్‌ ముఖ్య మంత్రి ప్రేమ్‌కుమార్‌ ధుమల్‌ కోరారు. లండన్‌ నుంచి విజయ్‌కుమార్‌ బుధవారంస్వదేశాని…

అంతర్జాతీయం

స్వర్ణపతకం గెలవలేదని అమ్మ నిరాశపడింది : గగన్‌

లండన్‌ఒలింపిక్స్‌ క్రీడల్లో స్వర్ణపతకం సాధించలే దని అమ్మ నిరాశకు లోనయ్యారని హైదరాబాద్‌ షూటర్‌ గగన్‌నారంగ్‌ అభిప్రాయపడ్డారు. ఈ క్రీ డల్లో కాంస్య పతకం సాధించిన గగన్‌నారంగ్‌కు పూణేలోని గన్‌ఫర్‌గ్లోరీ అవార్డును మహారాష్ట్ర ప్ర భుత్వం సన్మానించింది. ఈసందర్భంగా గగన్‌…

జాతీయం

సచిన్‌చేతుల మీదుగా సైనానెహ్వాల్‌కు బిఎంమ్‌డబ్ల్యు

భారత ఒలింపిక్స్‌ కాంస్య పతక విజేత సైనా నెహ్వాల్‌ ఆంధ్రాక్రికెట్‌ అసోసియేషన్‌ మాజీ జన రల్‌ సెక్రటరీ చాముండేశ్వరీనాథ్‌ సన్మానించను న్నారు. ఈ సన్మాన కార్యక్రమాన్ని ఆయన తన స్నేహితులతోకలిసినిర్వహించనున్నారు.ఇందులో భాగంగా సైనానెహ్వాల్‌కు బిఎంమ్‌డబ్ల్యును మాస్ట ర్‌బ్లాస్టర్‌ సచిన్‌…

అంతర్జాతీయం

ఒలింపిక్స్‌ తొలిరౌండ్‌లో

ఓటమి పాలైన రెజ్లర్‌ గీతాఫోగత్‌ లండన్‌ ఒలింపిక్స్‌ క్రీడల్లో మరో క్రీడాకారిణి పోటీల నుంచి వైదోలిగింది.ఇండియన్‌ మహిళా రెజ్లర్‌ గీతాఫోగత్‌ తొలిరౌండ్‌లో కెనడాకు చెంది న నెంబర్‌2 అంతర్జాతీయ మహిళారెజ్లర్‌ టోన్య లిన్‌ చేతిలో పరాజయం పాలయ్యింది.55కేజిల విభాగంలో…

అంతర్జాతీయం

చైనాకు 35.., అమెరికాకు..30 స్వర్ణాలు!

లండన్‌, ఆగస్టు 9 : ఒలంపిక్స్‌లో బుధవారం రాత్రి వరకు కొనసాగిన క్రీడల్లో పలు దేశాలు సాధించిన పతకాల వివరాలు ఇలా ఉన్నాయి. దేశం – స్వర్ణం – రజత – కాంశ్య – మొత్తం చైనా –…

ముఖ్యాంశాలు

వరుస ఆందోళనలతో ఉక్కిరిబిక్కిరి

హైదరాబాద్‌్‌, ఆగస్టు 9 (జనంసాక్షి): వరుస ఆందోళనలతో నగర ప్రజలు ఉక్కిరిబిక్కిరయ్యారు. ఫీజు రియంబర్స్‌మెంటు కొనసాగించాలంటూ గురువారం ఉదయం ఎస్‌ఎఫ్‌ఐ, ఎఐఎస్‌ఎఫ్‌ఐ, పిడిఎస్‌యు విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో మినిస్టర్స్‌ క్వార్టర్స్‌ ముట్టడి కొనసాగింది. ఫీజు రియంబర్స్‌మెంటు కొనసాగించాలని, మంత్రివర్గ…

హైదరాబాద్

వాడిగా..వేడిగా.. పిఎపి సమావేశం

టీడీపీపై ధ్వజమెత్తిన ఆనం హైదరాబాద్‌, ఆగస్టు 9 (జనంసాక్షి): ప్రజాపద్దుల కమిటీ సమావేశం గురువారంనాడు అసెంబ్లీలో వాడి..వేడిగా చర్చ జరిగింది. ప్రభుత్వం ప్రైవేటు సంస్థలకు కేటాయిస్తున్న భూములపై ప్రతిపక్షాలు తీవ్రంగా విమర్శించాయి. వేల ఎకరాలను ప్రైవేటు వ్యక్తులకు ధారాదత్తం…

హైదరాబాద్

గాంధీభవన్‌లో క్రాంతిదివస్‌!

హైదరాబాద్‌, ఆగస్టు 9 (జనంసాక్షి):గాంధీభవన్‌లో క్రాంతి దివస్‌ వైభవంగా ప్రారంభమైంది. క్విట్‌ ఇండియా దినోత్సవం సందర్భంగా గురువారం ఉదయం గాంధీభవన్‌లో పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ, ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ, పలువురు…

హైదరాబాద్

మినీ లారీ బీభత్సం

ఒకరి మృతి.. పోలీసుల అదుపులో డ్రైవర్‌ హైదరాబాద్‌్‌, ఆగస్టు 9 (జనంసాక్షి):బోరబండ కార్మికనగర్‌లో మినీ లారీ బీభత్సం సృష్టించింది. గురువారం ఉదయం బోరబండ కార్మికనగర్‌లో ప్రయాణిస్తున్న మినీ లారీ అదుపుతప్పి సమీపంలోని ఆటో స్టాండ్‌లోకి దూసుకుపోయింది. దీంతో మూడు…

జాతీయం

ఢిల్లీ-ఆగ్రా యమునా ఎక్స్‌ప్రెస్‌ వేకు అఖిలేష్‌ ప్రారంభోత్సవం

లక్నో, ఆగస్టు 9 (జనంసాక్షి):ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి అఖిలేష్‌ యాదవ్‌ గురువారంనాడు ఢిల్లీ-ఆగ్రా యమునా ఎక్స్‌ప్రెస్‌ వేకు ప్రారంభోత్సవం చేశారు. ఢిల్లీ నుంచి తాజ్‌మహల్‌ కట్టడానికి అతితక్కువ సమయంలో వెళ్ళేందుకు ఈ రహదారి మార్గం ఎంతగానో ఉపయోగపడుతుంది. దాదాపు రెండున్నర…