Friday, 6 November 2026

August 2012

జిల్లా వార్తలు

పాలమూరు జిల్లా మనుగూరు మండలంలో చోరీ

మహబూబ్‌నగర్‌: మహబూబ్‌నగర్‌ జిల్లా మనుగూరు మండలం చేగుంటలో ఓ ఇంట్లో దొంగతనం జరిగింది. 24 తులాల బంగారం, 50 వేల రూపాయల నగదు దొంగతనానికి గురైనట్లు బాధితులు తెలియజేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేస్తుకున్న పోలీసులు…

వార్తలు

వ్యక్తి దారుణహత్య

గుంటూరు: మంగళగిరి మండలం నూతక్కి వద్ద ఓ వ్యక్తి దారుణహత్యకు గురయ్యాడు.మృతుడు డోడవర్రూ ఇసుక రీచ్‌లో క్యాషియర్‌గా పోలీసులు గుర్తించారు. ఇసుక రీచ్‌కు చెందిన రూ. 13 లక్షల నగదును తీసుకెళ్తుండగా అతడిని దుండగులు హత్య చేసి మృతదేహాన్ని…

వార్తలు

నేడు సుప్రీంకోర్టు ముందుకు జగన్‌ బెయిల్‌ పిటిషన్‌

న్యూఢిల్లీ: అక్రమాస్తుల కేసులో కోరుత్తూ వైయస్‌ జగన్‌ దాఖలు చేసిన పిటిషన్‌పై ఉదయం 11 గంటలకు సుప్రీంకోర్టులో విచారణ జరుగనుంది. మరో వైపు విజయసాయిరెడ్డి బెయిల్‌ను రద్దు చేయాలంటూ సీబీఐ సుప్రీంకోర్టులో దాకలు చేసిన పిటిషన్‌పై కూడా అత్యున్నత…

ఎడిట్ పేజీ

తెలంగాణ అలాయ్‌ బలాయ్‌

ఆంధ్రప్రదేశ్‌ ముస్లింలు సిగ్గు పడాల్సిన మరో విషయం దక్షిణ భారతదేశంలోని మిగిలిన మూ డు రాష్ట్రాల్లో కర్ణాటక, కేరళ, తమిళనాడు ముస్లిం లందరూ వెనుకబడిన తరగతి క్రింద రిజర్వేషన్‌ ప్రయోజనాలు పోందుతుండడం. కర్ణాటకలో ము స్లింలకు ముస్లింలుగా వెనుకబాటుతనం,…

ఎడిట్ పేజీ

నినదిస్తే బెదిరిస్తరా ?

ఒకే ఆకాంక్ష తెలంగాణలోని నాలుగున్న కోట్ల మందిని ఒక్కటి చేసింది. నిత్యం ఆ ఆశే శ్యాసగా తెలంగాణ ప్రజలు జీవిస్తున్నరు. తమ చిరకాల కోరిక తెలంగాణ రాష్ట్ర సాధనను కళ్లారా చూడాలని వేల కళ్లతో ఎదురు చూస్తున్నరు. తమ…

వార్తలు

లాభాల్లో స్టాక్‌ మార్కెట్లు

ముంబయి: ఈరోజు స్టాక్‌ మార్కెట్లు లాభాలతో ప్రారంభమయ్యాయి. ట్రేడింగ్‌ తొలిగంటలో సెన్సెక్స్‌ 50 పాయింట్లు, నిఫ్టీ 10 పాయింట్లు లాభంలో కొనసాగుతున్నాయి.

వార్తలు

రాందేశ్‌ నిరశన దీక్ష ప్రారంభం

ఢిల్లీ: విదేశాల్లో ఉన్న నల్లధనాన్ని భారత్‌కు రప్పించాలని కోరుతూ బాబా రామ్‌దేవ్‌ ఈ రోజు నుంచి తల పెట్టిన నిరశన దీక్ష ప్రారంభమైంది. ఢిల్లీలోని రామ్‌లీలా మైదానం వేదికగా ఆయన దీక్ష చేపట్టారు.

వార్తలు

థర్మల్‌ ప్లాంట్‌ పనులను అడ్డుకున్న గ్రామస్తులు

విశాఖపట్నం: జిల్లాలోని పాలవలస గ్రామంలో నిర్మస్తున్న హిందూజా థర్మల్‌ ప్లాంట్‌ పనులను గ్రామస్తులు ఆడ్డుకున్నారు. తమ గ్రామానికి మౌలిక సదుపాయాలను కల్పించాలని ప్లాంట్‌ ముందు వారు ధర్నాకు దిగారు. ప్లాంట్‌లోనికి ఉద్యోగులు, వాహనాలు వెళ్లకుండా  అడ్డుకున్నారు.

ఖమ్మం

సీఎం పర్యటనలో విషాదం

ఖమ్మం: ఈరోజు పాల్వంచ మున్సిపల్‌ నూతన భవనాన్ని ముఖ్యమంత్రి ప్రారంభించనున్నరు. ఈ భవనానికి సంబంధించిన విద్యుత్‌ డైవర్సన్‌ పనులు చేస్తున్న అంజయ్‌రావు అనే లైన్‌మెన్‌ కరెంట్‌ షాక్‌ తగిలి మృతి చెందాడు. ఈ ప్రమాదానికి అధికారుల తొందరపాటే కారణమని,…

జిల్లా వార్తలు

మాజీమంత్రి శ్రీరాములుకు ఏసీబీ నోటీసులు

హైదరాబాద్‌: గాలి జనార్థన్‌రెడ్డి బెయిల్‌ కేసులో కర్ణాటక మాజీమంత్రి శ్రీరాములుకు ఏసీబీ నోటీసులు జారీచేసింది, మూడు రోజుల్లోగా తమ ఎదుట హాజరు కావాలని ఏసీబీ నోటీసులో పేర్కొంది.