Friday, 6 November 2026

నేడు సుప్రీంకోర్టు ముందుకు జగన్‌ బెయిల్‌ పిటిషన్‌

న్యూఢిల్లీ: అక్రమాస్తుల కేసులో కోరుత్తూ వైయస్‌ జగన్‌ దాఖలు చేసిన పిటిషన్‌పై ఉదయం 11 గంటలకు సుప్రీంకోర్టులో విచారణ జరుగనుంది. మరో వైపు విజయసాయిరెడ్డి బెయిల్‌ను రద్దు చేయాలంటూ సీబీఐ సుప్రీంకోర్టులో దాకలు చేసిన పిటిషన్‌పై కూడా అత్యున్నత న్యాయస్థానం ఈ రోజు విచారణ చేయనుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *