మంత్రుల నివాస సముదాయాల ముట్టడి
హైదరాబాద్: ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై మంత్రివర్గ ఉపసంఘం తీసుకున్న నిర్ణయాలను వ్యతిరేకిస్తూ బంజారాహిల్స్‌లోని మంత్రుల నివాస సముదాయాలను విద్యార్థి సంఘాలు ముట్టడించాయి. అక్కడ విధులు నిర్వహిస్తున్న పోలీసులు విద్యార్థి సంఘాలను అడ్డుకున్నారు. దీంతో ఇరువర్గాల మధ్య తోపులాట జరిగింది. ప్రస్తుతం…
