Friday, 6 November 2026

వ్యక్తి దారుణహత్య

గుంటూరు: మంగళగిరి మండలం నూతక్కి వద్ద ఓ వ్యక్తి దారుణహత్యకు గురయ్యాడు.మృతుడు డోడవర్రూ ఇసుక రీచ్‌లో క్యాషియర్‌గా పోలీసులు గుర్తించారు. ఇసుక రీచ్‌కు చెందిన రూ. 13 లక్షల నగదును తీసుకెళ్తుండగా అతడిని దుండగులు హత్య చేసి మృతదేహాన్ని కాల్వలో పడేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *