Friday, 6 November 2026

August 2012

స్పొర్ట్స్

యువరాజ్‌ సింగ్‌ కోలుకోవడం చాలా సంతోషం: రాజీవ్‌

క్యాన్సర్‌బారిన పడిన మిడిల్‌ఆర్డర్‌బ్యాట్స్‌మెన్‌ యువరాజ్‌సింగ్‌ తిరిగికోలుకోవడం చాలా సంతోషకర మైన విషయమని ఐపీఎల్‌ పాలకమండలి చైర్మన్‌రాజివ్‌శుక్ల అభిప్రాయపడ్డారు.దీనిపైఆయన మాట్లాడు తూ శ్రీలంక కేంద్రంగా జరగనున్న ఐసీసీ వరల్డ్‌ ట్వంటీ ట్వంటీ కప్‌కు యవరాజ్‌ సింగ్‌ అందుబాటులో ఉంటాడని ఆశిస్తున్నట్లు…

స్పొర్ట్స్

ఘోర పరాజయానికి నిలకడలేమే కారణం : జయవర్దనే

బుధవారం, ఆగస్టు 8: స్వదేశంలో జరిగిన ఐదువన్డేల సిరీస్‌తో పాటు ఏకైక ట్వంటీ ట్వంటీ మ్యాచ్‌లో భారత్‌చేతిలో ఎదురైన ఘోర పరాజయంపై శ్రీలంక కెప్టెన్‌ మహెళ జయవర్దనే స్పందించారు. భారత్‌తో జరిగినసిరీస్‌లో తమఆటగాళ్ల నిలకడలేని ఆటతీరే కొంపముంచిందని శ్రీలంకకెప్టెన్‌…

స్పొర్ట్స్

పాఠశాలల్లో పాఠ్యాంశంగా క్రీడలు ఉండాలి: గగన్‌ నారంగ్‌

బుధవారం, ఆగస్టు 8: పాఠశాల స్థాయి నుంచే క్రీడలు ఓ పాఠ్యాంశంగా చేర్చాలని లండన్‌ ఒలింపిక్‌ కాంస్యపతక విజేత గగన్‌ నారంగ్‌ అభిప్రాయపడ్డారు. దీనిపై ఆయన బుధవారం పూనెలో మాట్లాడుతూ మహారాష్ట్ర, హర్యానా రాష్ట్రాలను ఆదర్శంగా తీసుకుని స్కూలు…

ముఖ్యాంశాలు

సాహితీరత్నం ‘సదాశివ’!

హైదరాబాద్‌, ఆగస్టు 8 (జనంసాక్షి): తెలంగాణ సాహితీ మాగాణంలో విరబూసిన పూవు.. సాహితీ సామ్రాజ్యంలో తనకంటూ ఒక మెరుపును సృష్టించుకున్న నిరాడంబరుడు సదాశివ మాస్టారు. భావి తరాలకు ఆయన ఆదర్శనీయుడు. ఆయన చేతి నుంచి ఎన్నో ఆణిముత్యాల్లాంటి పుస్తకాలు…

జాతీయం

ఉపసంఘం సిఫార్సులు అభ్యంతరకరం : వీహెచ్‌

న్యూఢిల్లీ, ఆగస్టు 8 (జనంసాక్షి): బిసి విద్యార్థులకు ఫీజు చెల్లింపుల్లో కోత విధించాలన్న మంత్రి వర్గ ఉపసంఘం సిఫార్సులను కాంగ్రెస్‌ సినియర్‌ నేత, రాజ్యసభ సభ్యుడు వి.హనుమంతరావు తప్పుపట్టారు. బుధవారం నాడు ఆయన ఇక్కడ మీడియాతో ముచ్చటించారు. ఆది…

ముఖ్యాంశాలు

బీసీ మంత్రుల ఆవేదనలో తప్పేమీ లేదు

ఉపముఖ్యమంత్రి రాజనరసింహ హైదరాబాద్‌, ఆగస్టు 8 (జనంసాక్షి): ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు సంబంధించి మంత్రి వర్గ ఉపసంఘం చేసిన సిఫార్సుల పట్ల బిసి మంత్రుల ఆవేదనలో తప్పేమీ లేదని ఉపముఖ్యమంత్రి దామోదర రాజనరసింహా అన్నారు. బుధవారం నాడు మీడియాతో మాట్లాడారు.…

ముఖ్యాంశాలు

గ్యాస్‌ కేటాయింపులపై జాతీయ విధానం రూపొందించాలి

టిఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే కెటిఆర్‌ హైదరాబాద్‌, ఆగస్టు 8 (జనంసాక్షి): గ్యాస్‌ కేటాయింపులపై జాతీయ విధానాన్ని రూపొందించాలని, టిఆర్‌ఎస్‌ డిమాండ్‌ చేసింది. గ్యాస్‌ కేటాయింపులకు సంబంధించి ప్రభుత్వం శ్వేత పత్రాన్ని విడుదల చేయాలని టిఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే కె. తారకరామారావు డిమాండ్‌…

ముఖ్యాంశాలు

పొంగుతున్న వాగులు, వంకలు ఏజెన్సీ వాసుల కడగండ్లు

హైదరాబాద్‌, ఆగస్టు 8 (జనంసాక్షి): వర్షాకాలంలో వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తూ, లోతట్టు ప్రాంతాలను నిరుపేదల ఆవాసాలను ముంచెత్తడంలో ప్రకృతి ధర్మం ఉన్నప్పటికీ, ఈ ముప్పుును నివారించడంలో ప్రభుత్వ అలసత్వం స్పష్టంగా కనబడుతుంది. వర్షాకాలానికి ముందుగానే రాబోయే ప్రమాదాన్ని…

స్పొర్ట్స్

సెమీస్‌లో మేరీ కామ్‌ ఓటమి, భారత్‌కు నాలుగో పతకం

లండన్‌, ఆగస్టు 8 : భారత్‌ ఐరన్‌లెడీగా పేరుగాంచిన మహిళా బాక్సర్‌ మేరీకామ్‌ బుధవారం జరిగిన సెమీ ఫైనల్స్‌ బౌట్‌లో బ్రిటన్‌ బాక్సర్‌ నికోల్‌ ఆడమ్స్‌తో చేతిలో పరాజయం పాలైంది. 51కేజీల ఫ్లె వెయిట్‌లో పోటీపడుతున్న ఆమె రెండో…

స్పొర్ట్స్

సెమీ ఫైనల్లోకి టింటూ లుకా

లండన్‌, ఆగస్టు 8 : భారత్‌కు చెందిన టింటూ లుకా లండన్‌ ఒలింపిక్స్‌ 800 మీటర్ల పరుగు పందెంలో సెమీ ఫైనల్‌కు చేరుకుంది. కేరళకు చెందిన ఈ 23ఏళ్ళ పరుగుల రాణి ఒలింపిక్స్‌ మైదనాంలో జరిగిన హీట్‌ 2…