అందరి చూపు.. సెమెన్యాపైనే..
తొలి రెండుస్థానాల్లోకి ఎగబాకేందుకు సర్వశక్తులు ఒడ్డుతున్న బ్రిటన్ అథ్లెట్లు లండన్, ఆగస్టు 8 : అందరి చూపు ఆమె పైనే.. గతం మరిచి.. మెరుగులు దిద్దుకుంది.. తాజా ఒలింపిక్స్‌లోకి అడుగుపెట్టింది. బుధవారం జరగనున్న 800 మీటర్ల రేసులో పాల్గొనబోతోంది…





