Thursday, 5 November 2026

August 2012

కరీంనగర్

ఉపాధ్యాయ సంఘం ధర్నా

రాంపూర్‌: ఎస్సీ, ఎస్టీ ఉపాధ్యాయ పీజీ విద్యాభ్యాసానికి ఆన్‌ డ్యూటీలు రద్దు చేస్తూ ప్రభుత్వం జారీ చేసిన మెమోను ఉప సంహరించు కోవాలని బహుజన ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో కలెక్టరేట్‌ ముందు ధర్నా చేపట్టారు. ప్రభుత్వం వెంటనే మెమోను…

కరీంనగర్

ఏబీవీపీ ధర్నా

రాంపూర్‌ : ఫీజు రీఎంబర్స్‌మెంటు కొనసాగించాలని డిమాండ్‌ చేస్తూ ఏబీవీపీ ఆధ్వర్యంలో కలెక్టరేట్‌ ముందు ధర్నా చేపట్టారు. కలెక్టరేట్‌ లోకి చొచ్చుకెళ్లేందుకు యత్నించిన విద్యార్థి సంఘనేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

హైదరాబాద్

స్వామిసత్యానంద చిత్రం విడుదలచేయద్దని నిత్యానంద పిటిషన్‌

హైదరాబాద్‌: కన్నడ డబ్బింగ్‌ చిత్రం స్వామిసత్యానంద విడుదల నిలిపివేయాలని స్వామినిత్యానంద హైకోర్టులో పిటిషన్‌ వేశారు. ఈ చ్నితం తన ప్రతిష్ఠను దిగదార్చేట్టుగా ఉందని, భక్తుల విశ్వాసాన్ని దెబ్బతీసేలా నిర్మించారని ఆయన పిటిషర్‌లో అభ్యంతరాలు వ్యక్తం చేశారు. ప్రతివాదులుగా కేంద్ర,…

ఆదిలాబాద్

ప్రత్యేక ప్యాకేజీ 1లక్ష రూ.చెక్కు పంపిణీ

ఎల్లారెడ్డి పేట: మండలంలోని రాజన్నపేట పరిధిలోని బానోతు నీలకు ప్రత్యేర ప్యాకేజీ కింద రూ.లక్ష చెక్కుమంజూరైనది. అచెక్కును తాశీల్దార్‌ సుమ నీలకు అందజేశారు. నీల భర్త రమేష్‌ పత్తి పంట సాగు చేశాడు. వర్షభావ పరిస్థితుల వల్ల పంట…

వార్తలు

రవీంధ్రభారతిలో రాష్ట్రస్థాయి నాటకరంగం కళాకారుల సదస్సు

ఒంగోలు: ఒంగోలుకు  చెందిన భారతీయం కళాచ్చన ఆధ్వర్యంలో ఆగస్టు 19న ఉదయం 9 గంటలనుంచి రవీంధ్రభారతిలో రాష్ట్రస్థాయి నాటకరంగ కళాకారుల సదస్సు జరుగుతుందని అధ్యక్షులు ఈదర భరత్‌ తెలియజేశారు. ఇందులో వివిధ జిల్లాలనుంచి వచ్చిన నాటకరంగ రచయితలు, నటులు,…

Featured News

ఒలంపిక్స్‌లో పతకం సాధించడం గర్వంగా ఉంది:సైనా నెహ్వల్‌

హైదరాబాద్‌: లండన్‌ ఒలంపిక్స్‌లో తన ప్రదర్శన పట్ల ఆనందంగా ఉన్నానని, ఇలంపిక్స్‌లో పతకం సాధించటం గర్వంగా ఉందని భారతీయ స్టార్‌ షట్లర్‌ సైనా నెహ్వల్‌ పేర్కొంది. తాను శిక్షణ పొందిన గోపీచంద్‌ అకాడమికి చేరుకున్న సైనాకు అభిమానులు, సహచరక్రీడాకారులు…

కరీంనగర్

కమాన్‌పూర్‌లో ట్రాక్టర్‌ బోల్తాపడి వ్యక్తి మృతి

కమాన్‌పూర్‌: మండలంలోని గుండారం గ్రామానికి చెందిన చుక్కా చందు (19) ప్రమాదవశాత్తు ట్రాక్టర్‌ బోల్లా పడి మృతి చెందాడు. ట్రాక్టర్‌తో పంట పోలం వద్ద దుక్కి దున్నుతుండగా అదుపు తప్పి బోల్తాపడింది. దీంతో చందు బురదో చిక్కుకుని అక్కడికక్కడే…

వార్తలు

విజయవాడ కోర్టుకు హాజరైన ఎర్రబెల్లి దయాకరరావు

విజయవాడ: తేదేపా సీనియర్‌ నేత ఎర్రబెల్లి దయాకరరావు ఈ రోజు విజయవాడ కోర్టుకు హాజరయ్యారు. పుష్కరాలకోసం వచ్చిన అప్పటి జనగామ డీఎస్సీతో కారు పార్కింగ్‌ విషయంపై గొడవపడి దౌర్జన్యం చేయటంతో పోలీస్‌స్టేషన్లో దయాకరరావుపై కేసు నమోదు చేశారు. కోర్టు…

కరీంనగర్

కరీంనగర్‌లో ఏబీవీపీ ఆధ్వర్యంలో కలెక్టరెట్‌ ముట్టడి, విద్యార్థుల అరెస్టు

 కరీంనగర్‌: నగరంలో ఏబీవీపీ ఆధ్వర్యంలో ఫిజు రీయింబర్స్‌ మెంట్‌ విధానంపై ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో  కలెక్టరెట్‌ను ముట్టడించారు. ప్రభుత్వమే ఫీజులను భరించాలని వారు డిమాండ్‌ వ్యక్తం  చేశారు. లక్షలాదిమంది విద్యార్థులతో ప్రభుత్వం చలగాటమాడుతుందని విమర్శించారు. లెక్టరెట్‌ ముందు బైఠయించటంతో…

హైదరాబాద్

ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై ప్రభుత్వ తీరు బాధకరం:దేవేందర్‌గౌడ్‌

హైదరాబాద్‌: రాష్ట్రంలో రోజుకు రూ.17 ఆదాయంతో ఇప్పటికీ లక్షలాది కుటుంబాలు బతుకుతున్నాయని తెలుగుదేశం పార్టీ సీనియర్‌నేత దేవేందర్‌గౌడ్‌ వ్యాఖ్యనించారు. ఈ విషయంపై మంత్రుల కమిటీ నివేదిక బాధకరమని, విద్యార్థులను చదువుకు దూరం చేయాలనే ఆలోచన ప్రభుత్వానికుందని. ఈ విషయంపై…