Thursday, 5 November 2026

August 2012

హైదరాబాద్

గాలి బెయిల్‌ కేసులో ఆయన సోదరుడు సోమశేఖర్‌రెడ్డి అరెస్ట్‌

హైదరాబాద్‌:  ఓఎంసీ కేసు నిందుతుడు గాలి జనార్దన్‌రెడ్డి బెయిల్‌ కేసులో ఆయన సోదరుడు సోమశేఖర్‌రెడ్డిని ఏసీబీ అధికారులు  సోమవారం సాయంత్రం అరెస్ట్‌ చేశారు. 4రోజుల విచారణంతరం ఆయనను ఏసీబీ అధికారులు సోమశేఖర్‌రెడ్డిని అరెస్ట్‌ చేశారు. ఈయనను గాలి బెయిల్‌…

హైదరాబాద్

ఆంధ్ర విశ్వవిద్యాలయంపై శాసనసభ కమిటీ అసంతృప్తి

హైదరాబాద్‌: ఆంధ్ర విశ్వవిద్యాలయంపై బీసీ శాసనసభ కమిటీ అసంతృప్తి వ్యక్తం చేసింది. విశ్వవిద్యాలయం ఉన్నతాధికారులు ఉద్యోగ నియామాకాల్లో రోస్టర్‌ విధానాన్ని పాటించటంలేదని నియమావళికి సంబందించిన రికార్డులను కూడా సరిగా నిర్వర్తించటం లేదని  కమీటి అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆంధ్రవిశ్వవిద్యాలయాంలో…

హైదరాబాద్

ఉప్పల్లో అదృశ్యమైన వ్యక్తి దారుణ హత్య

హైదరాబాద్‌: ఉప్పల్లో అదృష్యమైన రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారి కందిమళ్ల ప్రమీల అనే మహిళ నల్గోండ జిల్లా చౌటుప్పల్‌ వద్ద దారుణ హత్యకు గురైంది. హబ్సిగూడలోని శ్రీసాయి. అపార్ట్‌ట్‌మెంట్‌లో ప్రమీల అనే మహిళ స్థానికంగా రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చేస్తూ…

వార్తలు

డిస్కన్‌త్రో పైనల్‌కు చేరిన భారత క్రీడాకారుడు వికాస్‌గౌడ్‌

లండన్‌ :  లండన్‌ ఒలంపిక్స్‌లో పైనల్‌కు చేరిన భారత క్రీడాకారుల జాబితాలో వికాస్‌గౌడ డిస్క్రన్‌త్రోలో పైనల్స్‌కు చేరారు. అమెరికాలో శిక్షణ పోందిన వికాశ్‌గౌడ ఒలంపిక్స్‌లో పైనల్‌కు చేరినరెండవ భారతీయుడు. ఇప్పటి వరకు ఏడుగురు భారతీయులు ఒలంపిక్స్‌ పైనల్‌ వరకు…

జిల్లా వార్తలు

బాన్సువాడ అయ్యప్ప ఆలయంలో ఆకట్టుకున్న బుర్రకథ

బాన్సువాడ: బాన్సువాడ అయ్యప్ప ఆలయంలో శ్రావణ మాస ప్రత్యేక ఉత్సవాల సందర్భంగా రామాయణ గాధను బుర్రకధ రూపంలో తితిదే కళాకారులు వినిపించారు. ఉదయం రుద్ర హోమం, మధ్యాహ్నం అన్నదానం, ప్రవచనాలు, మెట్లపూజ తదితర కార్యక్రమాలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో…

జిల్లా వార్తలు

బోర్లం గ్రామాన్ని సందర్శించిన ప్రత్యేకధికారి

బాస్సువాడ: మండలంలో బోర్లం గ్రామాన్ని మండల ప్రత్యేకాధికారి వెంకటేశం సోమవారం సందర్శించి పలు సూచనలు చేశారు. గ్రామంలోని మురికి కాలువలను. పాఠశాలలను, పాఠశాలలో మధ్యాహ్న భోజనాన్ని, ఎస్సీ బాలుర వసతి గృహాన్ని తనిఖీ చేశారు. వసతి గృహంలోని రిజిస్టర్‌లను…

వార్తలు

ఛత్తీస్‌గఢ్‌లో వాహనాన్ని పేల్చేలిన మావోలు

ఛత్తీస్‌గఢ్‌  ఛత్తీస్‌గఢ్‌లోని దంతెవాడ జిల్లా కిరండోల్‌ సమీపంలోని పాలనార్‌ వద్ద జీఆర్పీఎఫ్‌ జవాన్ల వాహనాన్ని పేల్చేసారు. దీంతో ఓ జవాను మృతించెందాడు. మరో ఇద్దరికి గాయలయినావి.

జిల్లా వార్తలు

కనీస వేతనం అమలు కోసం గ్రామ సేవకుల ధర్నా

దేవునిపల్లి: తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ కామారెడ్డి మండలంలోని గ్రామ సేవకులు తాశీల్దార్‌ కార్యలయం వద్ద ధర్నా నిర్వహించారు. సీపీఎం ఆధ్వర్యంలో ఇది జరిగింది. గ్రామ సేవకులకు కనీస వేతనం అమలు చేయాలని అర్హత లున్నవారిని విఆర్‌ఏలుగా నియమించాలని…

జిల్లా వార్తలు

బస్సు, లారీ ఢీకోని 15 మంది గాయాలు

నిజామాబాద్‌: మండల కేంద్రంలోని జాతీమ రహదారి పై నిలిచి ఉన్న ఆర్టీసీ బస్సును వేగంగా వస్తున్న లారీఅదుపు తప్పి ఢీకొంది. ఈ ఘటనలో 15 మందికి గాయాలయ్యాయి. క్షత గాత్రులను కామారెడ్డి ప్రభుత్వాసుపత్రికి తరలించారు.