హార్టీసెట్ ప్రవేశ పరీక్ష
తాడేపల్లిగూడెం: డాక్టర్ కైఎస్సార్ ఉధ్యాన విశ్వవిద్యాలయం పరిధిలోని పాలిటెక్నిక్ కళాశాలల్లో విధ్యనభ్యసించిన విద్యార్థులకు బీఎస్సీ హానర్స్ హార్టికల్చర్లో చేరేంరుకు హార్టీసెట్ ప్రవేశ పరీక్ష జరిగింది. ఈ పరీక్షకు రాష్ట్రవ్యాప్తంగా 165 మంది దరఖాస్తు చేసుకున్నారు. 151 మంది మాత్రమే…
