Thursday, 5 November 2026

August 2012

కరీంనగర్

విద్యుత్‌ అధికారుల నిర్భంధం

మండల పరిధిలోని అంకూరు గ్రామంలో ట్రాన్స్‌ ఫార్మర్‌కు అన్‌ ఆఫ్‌ స్విచ్‌ ఏర్పాటు చేయలేదని గ్రామస్థులుట్రాన్స్‌కో అధికారులను నిర్భంధించారు. అనంతరం పై అధికారులు మాట్లాడటంతో గ్రామస్థులు వారిని వదిలి పెట్టారు.

కరీంనగర్

అర్హులకు పట్టాలివ్వాలని ఎమ్మార్వో కార్యాలయం ముందు ధర్నా

పెద్దపల్లి : పెద్దపల్లి మండలం రాఘవాపూర్‌లో ప్రభుత్వ భూములను అనర్హులకు అక్రమ పట్టాలు ఇవ్వటాన్ని నిరసిస్తూ గ్రామస్థులు పెద్దపల్లి ఎమ్మార్వో కార్యలయం ముందు ధర్నా చేశారు. అర్హులైన వారిని గుర్తించి తిరిగి పట్టాలివ్వాలని వారు ఎమ్మార్వో చంద్రయ్యకు వినతిపత్రం…

కరీంనగర్

ప్రజావాణిలో విద్యార్ధుల ఆందోళన

ఎలకతుర్తి: ఎలకతుర్తి లోని తహసిల్ధారు కార్యలయంలో సోమవారం నిర్వహించిన ప్రజివాణి కార్యక్రమంలో వల్బాపూర్‌ గ్రామానికి చెందిన సుమారు వంద మంది విద్యార్ధులు ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా విద్యార్ధులు మాట్లాడుతూ ఏడాదిన్నర క్రితం ఆంగ్ల ఉపాధ్యాయురాలు మంజుల డిప్యుటేషన్‌…

కరీంనగర్

కమాన్‌పూర్‌లో గ్రామ కార్యదర్శి నిర్బంధం

కమాన్‌పూర్‌:మండల కేంద్రంలోని నాగారం గ్రామ పంచాయతీ పరిధిలోని సమస్యలను గ్రామస్థులు పంచాయతీ కార్యదర్శి రమేష్‌ పట్టించుకోవడం లేదని గ్రామ ప్రజలు అతనిని నిర్భంధించారు. గ్రామంలో వీధి దీపాలు వెలగడం లేదని, పారిశుద్ధ్య పనులు చేపట్టడం లేదని గ్రామస్థులు వాపోయారు.…

హైదరాబాద్

‘పైసా బోల్తా హై’ పేరుతోఆర్‌బీఐ వెబ్‌సైటు

హైదరాబాద్‌: దేశంలో ఉత్తర, ఈశాన్య భారత సరిహద్దులనుంచి దేశంలోకి వస్తున్న  వేలకోట్ల రూపాయల నకిలీ కరెన్సీనోట్లు ఆర్‌బీఐకి తలనొప్పిగా పరిణమించాయి. ప్రస్తుతం దేశంలో 16 వేల కోట్ల నకిలీనోట్లు చలామణిలో ఉన్నట్లు జాతీయ దర్యాప్తు సంస్తలు అంచనా వేశాయి.…

హైదరాబాద్

జిల్లాల ఇన్‌ఛార్జీ బాధ్యతల నుంచి 11మంది మినహయింపు

హైదరాబాద్‌: జిల్లాల ఇన్‌ఛార్జి బాధ్యతల నుంచి 11 మంది సీనియర్‌ మంత్రులను తప్పించారు. తమను ఆ బాధ్యతలనుంచి తప్పించాలని వారు చేసిన విజ్ఞప్తిమేరకు సీఎం ఈ నిర్ణయం తీసుకున్నారు. ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ, జానారెడ్డి, బొత్స, ఆనం,…

కరీంనగర్

ఉచిత వైద్య శిబిరానికి విశేష స్పందన

పెగడపల్లి : ప్రతిమ ఆసుపత్రి, ఆర్‌ఎంపీ, పీఎంపీ మండల సంఘాల సంయుక్త ఆధ్వర్యంలో పెగడపల్లిలో నిర్వహించిన వైద్య శిబిరానికి విశేష స్పందన లభించింది. 1200 మంది రోగులకు ప్రతిమ సంస్థకు చెందిన వైద్యులు పరీక్షలు ఉచితంగా మందులు పంపిణీ…

కరీంనగర్

వ్యవసాయ ప్రాధమిక సహకార సంఘం కార్యాలయంలో చోరీ

పెగడపల్లి : మండల కేంద్రంలోని వ్యవసాయ ప్రాధమిక సహకార సంఘం కార్యాలయంలో ఆదివారం రాత్రి చోరీ జరిగింది. తాళాలు పగల గొట్టి లోనికి ప్రవేశించి బీర్వాలో ఉన్న రూ.1.75 లక్షల నగదును అపహరించుకుపోయారు. సిబ్బంది సోమవారం ఉదయం చోరీ…

వార్తలు

అన్నా హజరే బృందం రద్దు

ఢిల్లీ: లోక్‌పాల్‌ బిల్లు కోసం ఇకపై ఎలాంటి చర్యలు ఉండవని అన్నా హజరే అన్నారు. రాజకీయా ప్రత్యమ్నయంగా ఎదగాలని నిర్ణయించారు. దీంతో అన్నా బృందం రద్దయింది. పార్టీని ఏర్పాటు చేసి రాజకీయా శక్తిగా ఎదుగుతారు.

వార్తలు

విజయవాడలో సందడి చేసిన నటి అక్ష

విజయవాడ: సినీ నటి అక్ష విజయవాడలో సందడి చేసింది. బెంజిసర్కిల్‌ వద్ద సంపంగి స్పాపేరిట ఏర్పాటు చేసిన బ్యూటి షోరూంను ఆమె ప్రారంభించింది. ఈ కేంద్రంలో అత్యాధునిక పరికరాలు ఏర్పాటు చేశామని.. కోస్తా జిలాల్లల్లో ఇది పెద్ద కేంద్రమని…