Thursday, 5 November 2026

August 2012

హైదరాబాద్

పోలీసు కుటుంబసభ్యులతో భేటీ కానున్న డీజీపీ

హైదరాబాద్‌: తమ సమస్యలు పరిష్కరించాలని ఆందోళనకు దిగిన ఎపీఎస్పీ పోలీసు బెటాలియన్‌ కుటుంబసభ్యులతో ఈ ఉదయం 11 గంటలకు డీజీపీ భేటీ కానున్నారు. గత రెండు రోజులుగా సమస్యలు పరిష్కరించాలని వివిధ జిల్లాలో పోలీసు కుటుంబసభ్యులు రోడ్డెక్కారు. తమ…

హైదరాబాద్

నేడు ఢిల్లీలో తెలంగాణ కాంగ్రెస్‌ ఎంపీల భేటీ

హైదరాబాద్‌:ఈనెల 8వ తేదీ నుంచి జరగనున్న పార్లమెంట్‌ సమావేశాల్లో అనుసరించనున్న వ్యూహంపై చర్చించేందుకు తెలంగాణ ప్రాంత కాంగ్రెస్‌ ఎంపీలు సోమవారం ఢిల్లీలో భేటీ అవుతున్నారు. ఎంపీ గుత్తసుఖేందర్‌రెడ్డి నివాసంలో ఈ సమావేశం అనంతం వారు రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జ్‌…

వార్తలు

బీఎన్‌ఎన్‌ఎల్‌ కార్యాలయంలో అగ్ని ప్రమాదం

చిత్తూరు: చిత్తూరు బీఎన్‌ఎన్‌ఎల్‌ కార్యాలయంలో సోమవారం ఉదయం అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. భవనంలోని రెండో అంతస్తులో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో సర్క్యూట్‌ బోర్టు, స్టోర్‌ రూమ్‌ తీగలు  దగ్థమయి భారీగా ఆస్తినష్టం సంభవించింది. ఘటనాస్థలికి చేరుకున్న అగ్నిమాపక…

వార్తలు

లాభాలతో ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్లు

ముంబయి: స్టాక్‌ మార్కెట్లు సోమవారం లాభాలతో ప్రారంభమయ్యాయి. ఆరంభంలో సెన్సెక్స్‌ 170 పాయింట్లకు పైగా లాభపడింది.అటు నిఫ్టీ కూడా 50 పాయింట్లకు పైగా లాభంలో కొనసాగుతోంది.

ముఖ్యాంశాలు

వెలవెలబోతున్న ప్రాజెక్టులు సాగు, తాగునీటికి ఇక్కట్లే

ముందుస్తు చర్యలు తీసుకోవడంలో ప్రభుత్వం విఫలం హైదరాబాద్‌, ఆగస్టు 5 (జనంసాక్షి) : రాష్ట్రంలో కరువు పరిస్థితులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. గతంలో ఆగస్టు మొదటి వారం నాటికి ప్రాజెకు ్టల్లోకి నీరు కొద్దో, గొప్పో వచ్చేది. ఈసారి మాత్రం…

ముఖ్యాంశాలు

ఉపరాష్ట్రపతి ఎన్నికకు టీడీపీ దూరం : చంద్రబాబు

హైదరాబాద్‌, ఆగస్టు 5 (జనంసాక్షి ): ఈ నెల 7వ తేదీన జరగనున్న ఉపరాష్ట్రపతి ఎన్నికలకు దూరంగా ఉండాలని తెలుగుదేశం పార్టీ నిర్ణయించింది. ఆదివారం నాడు చంద్రబాబు నాయుడు నివాసంలో జరిగిన టిడిపి పార్లమెంట్‌ పార్టీ సమావేశంలో ఈ…

Featured News

2014లో కాంగ్రెస్‌, బీజేపీయేతర అభ్యర్థే ప్రధాని

అధ్వాని సంచలన వ్యాఖ్యలు న్యూఢిల్లీ: 2014 ఎన్నికల్లో కాంగ్రెస్‌్‌, భాజపాయేతరుడే ప్రధాన మంత్రిగా అయ్యే అవకాశాలున్నాయని భారతీయ జనతా పార్టీ సీనయర్‌ నేత ఎల్‌కె అధ్వానీ సంచలన వ్యాఖ్యలు చేసాడు. ఈ మేరకు తన సోషల్‌ నెట్‌ వర్క్‌…

Featured News

ఫలించిన పోలీసుల భార్యల పోరు

డిమాండ్లకు తలొగ్గిన సర్కారు హైదరాబాద్‌, ఆగస్టు 5 (జనంసాక్షి): ఉన్నతాధికారుల అనుచిత నిర్ణయాలతో తమ కుటుంబాలు ఇబ్బందులు పడుతున్నాయంటూ ఎపిఎస్‌పి కానిస్టేబుళ్ల కుటుంబాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఎపిఎస్‌పి కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న తమ భర్తలను కుటుంబాలకు దూరం చేస్తున్నారని…

Featured News

తెలంగాణ కోసం కలిసి కలబడుదాం : కేకే

హైదరాబాద్‌, ఆగస్టు 5 (జనంసాక్షి) : తెలంగాణ కోసం కలిసి కలబడుదామని పీసీసీ మాజీ చీఫ్‌ కె.కేశవరావు పిలుపు నిచ్చారు. ఆదివారం స్థానిక జయా గార్డెన్‌లో జరిగిన టీఎన్జీవోల మాజీ అధ్యక్షుడు స్వామిగౌడ్‌ గౌరవార్థం నిర్వహించిన సమావేశంలో కెకె…