Thursday, 5 November 2026

August 2012

Featured News

కిరణ్‌కు’గ్యాస్‌’ ట్రబుల్‌

నేడు ఢిల్లీకి పయనం.. అధిష్టానంతో చర్చలు హైదరాబాద్‌, ఆగస్టు 5 (జనంసాక్షి): గ్యాస్‌ ప్రకంపనలు ఢిల్లీని తాకనున్నాయి. రాష్ట్రంలో గ్యాస్‌ కొరత తీవ్రంగా ఉన్న ప్పటికీ ఇక్కడి గ్యాస్‌ను మహా రాష్ట్ర ప్రాజెక్టుకు కేటాయిం చడంపై తీవ్ర ఆందోళనలు…

Featured News

జానా అధిక ప్రసంగం శ్రీమండిపడ్డ టీఎన్‌జీవోలు

తెలంగాణపై మాట్లాడవద్దని డిమాండ్‌ హైదరాబాద్‌, ఆగస్టు 5 (జనంసాక్షి) : తెలంగాణవాదుల నుంచి మంత్రి జానారెడ్డికి చుక్కెదురైంది. పదవీ విరమణ చేసిన ఎన్జీవో సంఘం నాయకుడు స్వామిగౌడ్‌ సన్మాన సభలో ఈ సంఘటన చోటుచేసుకుంది. ఆదివారంనాడు స్వామిగౌడ్‌కు తెలంగాణ…

కరీంనగర్

జెండాలు పక్కన పెట్టి తెలంగాణ కోసం ఏకం కండి

ప్రజా గాయకుడు గద్దర్‌ పిలుపు కరీంనగర్‌, ఆగస్టు 5 (జనంసాక్షి) : తెలంగాణ కోసం జండాలు పక్కన పెట్టి పోరాటానికి సిద్దం కావాలని ప్రజా గాయకుడు గద్దర్‌ సూచించారు. తెలంగాణ రాష్ట్రం కోసం బహుముఖ పోరాటం కాదని… ఏకోన్ముఖ…

Featured News

కవ్వింపు చర్యలకు పాల్పడితే ఖబాదర్‌

గిట్లయితే తెలంగాణలో ఒక్క సీమాంధ్ర లారీని కూడా తిరుగనియ్యం మీ లారీలతో మా రోడ్లు కూడా నాశనమైతున్నయ్‌ తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే నానిపై టీఆర్‌ఎస్‌ నేత హరీశ్‌రావు నిప్పులు సిద్దిపేట దగ్గర సీమాంధ్ర లారీలను ఆపి నిరసన మర్యాదగా మా…

Cover Story

మితిమీరుతున్న సీమాంధ్రుల కండకావరం

తెలంగాణ లారీల రాకతో ఆంధ్ర రోడ్లు చెడిపోతున్నయట ! తాడేపల్లిగూడెంలో మన లారీలను అడ్డుకున్న స్థానిక ఎమ్మెల్యే నాని డ్రైవర్లను బెదిరించిన ఎమ్మెల్యే అనుచరులు వత్తాసు పలికిన స్థానిక ఆర్డీఓ.. చలాన్లు రాసి డ్రైవర్లకు వేధింపులు మండిపడుతున్న తెలంగాణవాదులు…

వార్తలు

అమెరికా గురుద్వారాలో కాల్పులు

అమెరికా: అమెరికాలోని విస్కాన్సిస్‌లో గల గురుద్వారాలో ఓ ఉన్మాది విచక్షణా రహితంగా కాల్పులు జరిపాడు. రెండు తుపాకీలతో కాల్పులు జరిపినట్లు ప్రత్యక్షసాక్షులు చెబుతున్నారు. ఈ ఘటనలో పలువురికి గాయాలయ్యాయి.

వార్తలు

తిరుమల లో అగ్నిప్రమాదం

తిరుమల: తిరుమల వంటశాలలో అగ్నిప్రమాదం జరిగింది. అప్రమత్తమైన అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. షార్ట్‌సర్య్కూట్‌ వల్లే అగ్నిప్రమాదం జరిగినట్లు సమాచారం.

వార్తలు

వచ్చే ఎన్నికల్లోపు పార్లమెంటులో లోక్‌పాల్‌ బిల్లు పెట్టాలి.

న్యూఢిల్లీ: వచ్చే సార్వత్రిక ఎన్నికల్లోపు లోక్‌పాల్‌ బిల్లును తీసుకురానున్నట్లు కేంద్ర న్యాయశాఖ మంత్రి సల్మాన్‌ ఖుర్షీద్‌ వెల్లడించారు. సీఎస్‌ఎస్‌ ఐబీఎస్‌ ఛానల్లో కరణ్‌ ధాపర్‌ నిర్వహించిన డెవిల్స్‌ అడ్వొకేట్‌ కార్యక్రయంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. 2014 ఎన్నికల్లోపు…

వార్తలు

జానా ‘కు’ ఝలక్‌

హైదరాబాద్‌: రాష్ట్ర పంచాయతీరాజ్‌, గ్రామీణ నీటి సరఫరా శాఖ మంత్రి జానారెడ్డికి తెలంగాణ సెగ తగిలింది. ఆదివారం నగరంలో తెలంగాణ కాంగ్రెస్‌ ఎంపీలు టీఎన్జీవో మాజీ అధ్యక్షుడు స్వామిగౌడ్‌కు సన్మాన సభ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ…

వార్తలు

టెన్నిస్‌లో ముర్రే సంచలన విజయం

లండన&: ఒలింపిక్స్‌ టెన్నిస్‌లో సంచలనం చమోదైంది. బ్రిటన్‌ టెన్నిస్‌ క్రీడాకారుడు ఆండీముర్రే సొంత గడ్డపై స్వర్ణం కైవశం చేసుకొని తన కల నెరవేర్చుకున్నాడు. ఆదివారం జరిగిన పురుషుల టెన్నిస్‌ సింగిల్స్‌ ఫైనల్‌లో టావ్‌సీడర్‌ రోజర్‌ ఫెడరర్‌పై విజయం సాధించాడు.…