Thursday, 5 November 2026

August 2012

Main

మతసామరస్యానికి ప్రతీక రంజాన్‌

కరీంనగర్‌, ఆగస్టు 5 (జనంసాక్షి) : రంజాన్‌ మాసం ఆధ్యాత్మికంగానే కాకుండా, కులమతాల మధ్య భారతదేశంలో సఖ్యతకు చిహ్నమని చల్మెడ వైద్య విద్యా సంస్థల చైర్మన్‌ చల్మెడ లక్ష్మీనర్సింహారావు తెలిపారు. ఆదివారం కరీంన గర్‌లోని పద్మనాయక కల్యాణ మండపంలో…

హైదరాబాద్

కేంద్ర నిర్ణయం ఆశ్చర్యం కలిగించింది: బొత్స

హైదరాబాద్‌: గ్యాస్‌ కేటాయింపులపై కేంద్రం తీసుకున్న నిర్ణయం ఆశ్చర్యాన్ని కలిగించిందని పీసీసీ అధినేత బొత్స సత్యనారాయణ వ్యాఖ్యానించారు. గాంధీ భవన్‌లో బొత్స మీడియాతో మాట్లాడారు. రాష్ట్రానికి కేటాయింపుల విషయంలో కేంద్ర ప్రభుత్వ విధానాల్లో మార్పు రావాల్సిన  అవసరం ఉందని…

వార్తలు

సుప్రీంలో యడ్యూరప్పకు చుక్కెదురు

ఢిల్లీ: సుప్రీం  కోర్టులో కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్పకు చుక్కెదురైంది. గనుల కేటాయింపు కేసులో ముందస్తు బెయిల్‌ను సుప్రీంకోర్టు తిరస్కరించింది.

ఎడిట్ పేజీ

తెలంగాణ అలాయ్‌ బలాయ్‌

కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో రెండవ వెనుక బడిన తరగతుల కమీషన్‌ 1979 జనవరి 1 న ఏర్పాటు చేయబడింది. 1980 డిసెంబర్‌ నెలలో నివేదికను సమర్పించిన మండల్‌ కమీషన్‌, మొద టి కమీషన్‌లా కాకుండా కులం ప్రాతిపాదికనే వెనుకబాటుతనాన్ని…

వార్తలు

అంగారకుడిపై దిగిన క్యూరియాసిటి రోవర్‌

వాషింగ్టస్‌: అంగారక గ్రహం పై జీవం ఆనవాళ్లను పసిగట్టడానికి అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ.. నాసా ప్రయోగించిన ‘ క్యూరియాసిటీ’ రోవర్‌ సోమవారం నిర్దేశిత లక్ష్యంపై కాలు మోపింది. ఉదయం 11 గంటలకు ఇది ఆ గ్రహంపైనున్న గేల్‌…

హైదరాబాద్

ఏసీబీ ఎదుట హాజరైన సోమశేఖర్‌రెడ్డి

హైదరాబాద్‌: బెయిల్‌ ముడుపుల కేసులో గాలి జనార్దన్‌రెడ్డి సోదరుడు సోమశేఖర్‌రెడ్డి వరుసగా నాలుగోరోజు ఏసీబీ ఎదుట విచారణకు హాజరయ్యారు. గాలి జనార్దన్‌రెడ్డి బెయిల్‌ కోసం జరిగిన కుట్రలో బళ్లారి ఎమ్మెల్యే అయిన సోమశేఖర్‌రెడ్డి నిందితుడిగా ఉన్న విషయం తెలిసిందే.…

వార్తలు

కాంగ్రెస్‌ చేతకానితనం వల్లే గ్యాస్‌ తరలిపోయింది

చిత్తూరు: కాంగ్రెస్‌ పార్టీ చేతకానితనం వల్లే రాష్ట్రానికి రావాల్సిన గ్యాస్‌ మహారాష్ట్రలోని రత్నిగిరి ప్రాజెక్టుకు తరలిపోయిందని తెదేపా అధినేత చంద్రబాబునాయుడు ఆరోపించారు. మాజీ ఎంపీ చెంగ్రలాయనాయుడు సంస్మరణ సభలో పాల్గొనడానికి చంద్రబాబు చిత్తూరు జిల్లాకు వచ్చారు. ఈ సందర్భంగా…

వార్తలు

గల్లంతైన పడవ ఆచూకీ లభ్యం

రాజమండ్రి: తూర్పుగోదావరి జిల్లా హుకుంపేట వద్ద గల్లంతైన ఓ పడవ ఆచూకీ శ్రీకాకుళం జిల్లా కళింగపట్నంలో లభ్యమైంది. మరో బోటు సహాయంతో ఒడ్డుకు చేరుకున్న ఓ మత్స్యకారుడు మెరైన్‌ పోలీసులకు సమాచారమందించాడు. దీంతో పడవలో ఉన్న మిగిలిన ఆరుగురిని…

హైదరాబాద్

మన్మోహన్‌సింగ్‌ కలిసేందుకు బయలుదేరిన సీఎం

హైదరాబాద్‌: గ్యాస్‌ కేటాయింపులపై ప్రధాని మన్మోహన్‌సింగ్‌ను కలిసేందుకు ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి  ఈ ఉదయం ఢిల్లీ బయలుదేరివెళ్లారు. రాష్ట్రానికి రావాల్సిన గ్యాస్‌ను మహారాష్ట్రకు తరలించిన అంశంపై మంత్రులు, ఎంపీల  ప్రతినిథి బృందం సీఎం నేతృత్వంలో ప్రధానితో సమావేశం కానుంది. గ్యాస్‌…

వార్తలు

విజయవాడ డివిజన్‌లో భారీ వర్షాలు

విజయవాడ: విజయవాడ రెవిన్యూ డివిజన్‌ పరిధిలోని 15 మండలాల్లో ఆదివారం రాత్రినుంచి సోమవారం ఉదయం వరకు భారీ వర్షపాతం నమోదైంది. విజయవాడ నగరంలో అత్యధికంగా 107.2 మిల్లీమీటర్ల వర్షం పడింది. ఆ తరువాత స్థానంలో నందిగామలో 93.6మి.మీ, మూడవస్థానంలో…