Thursday, 5 November 2026

August 2012

వార్తలు

లారీలను విడిచిపెట్టిన ఆర్టీవో అధికారులు

ఏలూరు: పెదతాడేపల్లి శివారులో పట్టుకున్న తెలంగాణకు చెందిన లారీలను ఆర్టీవో అధికారులు విడిచిపెట్టారు. స్థానిక ఎమ్మెల్యే నాని ఒత్తిడి మేరకు తెలంగాణకు చెందిన లారీలను ఆర్టీవో అధికారులు పట్టుకున్నారని తెరాస ఎమ్మెల్యే హరీశ్‌రావు ఆరోపించారు. అయితే తాము తెలంగాణ…

వార్తలు

పదవులు కాపాడుకోవడమే వీరీ పరమార్దం

విజయవాడ: రాష్ట్రంలో 3300 మెగావాట్ల విద్యుదుత్పత్తికి అవసరమైన గ్యాస్‌ కోసం జెన్‌కో ఆరేళ్ల క్రితం దరఖాస్తు చేసుకుంటే కేటాయిస్తున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.నారాయణ విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర మంత్రులు ఎంపీలు దద్దమ్మల్లా చూస్తున్నారు తప్ప గ్యాస్‌…

వార్తలు

విదేశీ విద్యాసంస్థలకు అడ్డుకట్ట వేయాలి

బాగ్‌లింగంపల్లి: నాణ్యమైన విద్య పేరుతో విదేశీ విద్యాసంస్థలు మనదేశంలో ఇబ్బడిముబ్బడిగా పుట్టుకువస్తున్నాయని, వీటికి అడ్డుకట్ట వేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఎమ్మెల్సీ చుక్కారామయ్య అన్నారు. ఆలిండియా లాయర్స్‌ అసోసియేషన్‌ (ఐలు) ఆధ్వర్యంలో ఆదివారం సుందరయ్య కళానిలయంలో ఉన్నత విద్య…

వార్తలు

విలియమ్స్‌ స్వర్ణం

లండన్‌: ఒలింపిక్స్‌ టెన్నిస్‌ మహిళల డబుల్స్‌లో సెరెనా విలియమ్స్‌ వీనస్‌ విలియమ్స్‌లకు స్వర్ణం దక్కింది. ఈ గెలుపుతో టెన్నిస్‌ చరిత్రలో ఒకేసారి రెండు స్వర్ణాలు నెగ్గిన రెండో క్రీడాకారిణిగా సెరెనా రికార్డు సాధించింది. చెక్‌ రిపబ్లిక్‌ జోడీతో జరిగిన…

వార్తలు

నా బిడ్డను విడిచిపెట్టకపోతే ఆత్మహత్య చేసుకుంటా

మందస : తన బిడ్డను జైటు నుంచి విడిచి పెట్టకపోతే ఆత్మహత్య చేసుకుంటానని మాజీ మావోయిస్టు నేత దున్న కేశవరావు ఆలియాస్‌ ఆజాద్‌ తల్లి కాములమ్మ తెలిపింది. అజ్ఞాత వాసంలోని తన బిడ్డను జనజీవన స్రవంతిలో కలిసిపోతే కేసులు ఎత్తివేస్తామన్న…

వార్తలు

వాన్‌పిక్‌ ఒప్పంద ఉత్తర్వులు రద్దు చేసే వరకు ఉద్యమం

గుంటూరు: ప్రత్యేక ఆర్ధిక మండళ్ల పేరిట భూ కేటాయింపులు ధేశంలోనే అతి పెద్ద కుంభకోణంగా తెలుగుదేశం పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు ఎర్రన్నాయుడు అభివర్ణించారు. వన్‌పిక్‌ ఒప్పంద ఉత్తర్వులను రదుద& చేసి సేకరించిన భూములను తిరిగి రైతులకు అప్పగించే వరకు…

వార్తలు

కాకినాడ ప్రభుత్వాసుపత్రిలో అగ్నిప్రమాదం

కాకినాడ: కాకినాడ ప్రభుత్వాసుపత్రిలో అగ్నిప్రమాదం సంభవించింది. ఆస్పత్రిలోని పిల్లల వార్డులో విద్యుదాఘాతంతో మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో భయబ్రాంతులకు గురైన చిన్నారులను తీసుకుని బయటకు పరుగులు తీశారు.

వార్తలు

తిరుపతిలో సందడి చేసిన మంచు మనోజ్‌

తిరుపతి: వూ కొడతారా ఉలిక్కపడతారా. చిత్ర హీరో మంచు మనోజ్‌ తిరుపతిలో సందడి చేశారు. చిత్ర ప్రచారం కార్యక్రమంలో భాగంగా ఆ చిత్రం ప్రదర్శించే థియేటర్‌కు వెళ్లి ప్రేక్షకులను అలరించారు. సినిమాకు మంచి స్పందన వస్తోందని ఆయన అన్నారు.…

వార్తలు

క్వార్టర్‌ ఫైనల్‌కు మేరీకోమ్‌

లండన్‌: బాక్సింగ్‌లో భారత్‌కు పతకంపై ఆశలు చిగురిస్తున్నాయి. స్టార్‌ బాక్సర్‌ మేరీకోమ్‌ ఆదివారం క్వార్టర్‌ ఫైనల్‌కు చేరింది. మహిళల ప్లై వెయిట్‌ ప్రిక్వార్టర్స్‌లో పోలండ్‌ బాక్సర్‌ కరోలినా మిచాల్టుక్‌పై 19-14తో మేరీకోమ్‌ విజయం సాధించింది.

వార్తలు

అండర్‌-19లో రాణించిన ప్రకాశం జట్టు

ఒంగోలు క్రీడా విభాగం: ఒంగోలు శర్మా కళాశాల మైదానంలో జరుగుతున్న అండర్‌-19 క్రికెట్‌ పోటీల్లో పశ్చిమ గోదావరి జిల్లా జట్టుతో జరుగుతున్న మ్యాచ్‌లో ప్రకాశం జట్టు విజయావకాశాలు మెరుగు పర్చుకుంది. తొలి ఇన్నింగ్స్‌లో 247 పరుగులకు ఆలౌటైన ప్రకాశం…